Relangi Narendra Kumar అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business, Papad Making Business మరియు Manufacturing Businessలో మార్గదర్శకులు

Relangi Narendra Kumar

🏭 Nagajyothi food product, Guntur
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Papad Making Business
Papad Making Business
Manufacturing Business
Manufacturing Business
ఇంకా చూడండి
రేలంగి నరేంద్ర - ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకి చెందిన ఈయన అప్పడాలు తయారు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ప్రతి రోజు 400 నుండి 500 కేజీల అప్పడాలను తయారు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందడంతో పాటు తన వ్యాపారాన్ని దిన దినాభివృద్ది చెందుతున్నారు. నాగజ్యోతి ఫుడ్ ప్రోడక్ట్" అనే పేరుతో గత 5 సంవత్సరాలుగా
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Relangi Narendra Kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Relangi Narendra Kumar గురించి

రేలంగి నరేంద్ర - ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకి చెందిన వీరు, అప్పడాలు తయారు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.. ""నాగజ్యోతి ఫుడ్ ప్రోడక్ట్స్"" అనే పేరుతో, గత 5 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు 400 నుండి 500 కేజీల అప్పడాలను తయారు చేస్తూ...

రేలంగి నరేంద్ర - ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాకి చెందిన వీరు, అప్పడాలు తయారు చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.. ""నాగజ్యోతి ఫుడ్ ప్రోడక్ట్స్"" అనే పేరుతో, గత 5 సంవత్సరాలుగా ఈ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు 400 నుండి 500 కేజీల అప్పడాలను తయారు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతూ తన వ్యాపారంలో దినదినాభివృద్ది చెందుతున్నారు నరేంద్ర. వీరు మినుములతో అప్పడాలు తయారు చేయడంలో గొప్ప నిపుణులు. పాపడ్ బిజినెస్ చేయాలనుకునేవారికి, లేదా ఇదే బిజినెస్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి మెంటార్ నరేంద్ర జీవితం ఒక గొప్ప ఇన్స్పిరేషన్.

... గొప్ప ఆదాయాన్ని పొందుతూ తన వ్యాపారంలో దినదినాభివృద్ది చెందుతున్నారు నరేంద్ర. వీరు మినుములతో అప్పడాలు తయారు చేయడంలో గొప్ప నిపుణులు. పాపడ్ బిజినెస్ చేయాలనుకునేవారికి, లేదా ఇదే బిజినెస్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి మెంటార్ నరేంద్ర జీవితం ఒక గొప్ప ఇన్స్పిరేషన్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి