S Ashok Kumar అనేవారు ffreedom app లో Integrated Farming, Poultry Farming మరియు Sheep & Goat Rearingలో మార్గదర్శకులు

S Ashok Kumar

🏭 Sairam rabit and goat farming, Vellore
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Poultry Farming
Poultry Farming
Sheep & Goat Rearing
Sheep & Goat Rearing
ఇంకా చూడండి
తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకంలో గొప్ప నిపుణులు. 5 ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, 50 మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం S Ashok Kumarతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

S Ashok Kumar గురించి

తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై...

తమిళనాడు, వసూర్ కి చెందిన S అశోక్ కుమార్, "సాయిరామ్ రాబిట్ అండ్ గోట్ ఫార్మింగ్" అనే పేరుతో మేకలు, గొర్రెలు, కుందేళ్లు మరియు కోళ్ల పెంపకం చేపట్టి విజయం పొందిన వ్యవసాయ నిపుణులు. తనకున్న 27 ఎకరాల భూమిలో 75 వేలు పెట్టుబడి పెట్టి, అయిదు ఎకరాలలో 360 కొబ్బరి చెట్లు, 300 కుందేళ్లు, యాభై మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.

... మేకలు, 20000 నాటు కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు, ఏడు ఎకరాలో మామిడి సాగు కూడా చేపట్టారు. "సక్సెస్‌ఫుల్ గ్రోవర్” అవార్డు ను అందుకున్న అశోక్, మరోవైపు అగర్‌వుడ్ వ్యవసాయాన్ని కూడా ప్రారంభించి లాభాలు గడిస్తున్నారు. తనలా వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులకి అశోక్ గొప్ప స్ఫూర్తి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి