Satvika Kasireddy అనేవారు ffreedom app లో Beauty & Wellness Business మరియు Bakery & Sweets Businessలో మార్గదర్శకులు

Satvika Kasireddy

📍 Hyderabad, Telangana
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Beauty & Wellness Business
Beauty & Wellness Business
Bakery & Sweets Business
Bakery & Sweets Business
ఇంకా చూడండి
సాత్విక కాశిరెడ్డి, ఒకవైపు నేచురోపతి డాక్టర్, మరోవైపు యోగా టీచర్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని, 2022లో బ్యూటీ కేర్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అందరిలాగా ప్రజలకు కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ కూడా తయారు చేస్తూ, మంచి లాభాలు పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Satvika Kasireddyతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Satvika Kasireddy గురించి

సాత్విక కాశిరెడ్డి గారు, ఒక వైపు న్యాచురోపతి డాక్టర్ గా సేవలిందిస్తూనే మరో వైపు యోగాను నేర్పించేవారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని, 2022లో బ్యూటీ కేర్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈమె అందరిలాగా, కేవలం ప్రజలకు కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా, ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ ను కూడా తయారు చేస్తున్నారు. లిక్విడ్ హెయిర్ షాంపూ, హెర్బల్ హెయిర్ ఆయిల్, బాత్ పౌడర్, లిప్ బామ్, ఫేస్...

సాత్విక కాశిరెడ్డి గారు, ఒక వైపు న్యాచురోపతి డాక్టర్ గా సేవలిందిస్తూనే మరో వైపు యోగాను నేర్పించేవారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని, 2022లో బ్యూటీ కేర్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈమె అందరిలాగా, కేవలం ప్రజలకు కావాల్సిన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే కాకుండా, ఇంటికి అవసరమైన ప్రొడక్ట్స్ ను కూడా తయారు చేస్తున్నారు. లిక్విడ్ హెయిర్ షాంపూ, హెర్బల్ హెయిర్ ఆయిల్, బాత్ పౌడర్, లిప్ బామ్, ఫేస్ క్రీమ్, సోప్స్, దోమలను చంపే క్రిమ్స్, డిష్ వాష్ పౌడర్, లిక్విడ్ డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, హ్యాండ్ వాష్, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. అంతే కాకుండా తన మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా లక్ష మందికి పైగా రెగ్యులర్ కస్టమర్స్ ను ఆకట్టుకున్నారు. మరి మీరు ఈ బిజినెస్ చేయడానికి, ఈమె నుండి విలువైన మార్గదర్శకాలు పొందాలనుకుంటే! తప్పకుండా సాత్విక గారితో కనెక్ట్ అవ్వండి.

... క్రీమ్, సోప్స్, దోమలను చంపే క్రిమ్స్, డిష్ వాష్ పౌడర్, లిక్విడ్ డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్, హ్యాండ్ వాష్, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ను తయారు చేస్తూ, మంచి లాభాలను పొందుతున్నారు. అంతే కాకుండా తన మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా లక్ష మందికి పైగా రెగ్యులర్ కస్టమర్స్ ను ఆకట్టుకున్నారు. మరి మీరు ఈ బిజినెస్ చేయడానికి, ఈమె నుండి విలువైన మార్గదర్శకాలు పొందాలనుకుంటే! తప్పకుండా సాత్విక గారితో కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి