Sevenraj అనేవారు ffreedom app లో Real Estate Businessలో మార్గదర్శకులు

Sevenraj

🏭 SevenRaj's Estate Agency, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Real Estate Business
Real Estate Business
ఇంకా చూడండి
సెవెన్ రాజ్, విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు. రియల్ ఎస్టేట్, ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ మరియు డైరెక్షన్ లో ఎక్స్‌పర్ట్. 1985లో ప్లాట్లు అమ్మడం ద్వారా సెవెన్ రాజ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీని ప్రారంభించారు, ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు సెవెన్ రాజ్.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Sevenrajతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Sevenraj గురించి

సెవెన్ రాజ్, విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ మరియు దర్శకత్వం వహించడంలో ఇతను మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. బెంగళూరుకు చెందిన, వీరు తన "సెవెన్ రాజ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీని" 1985లో చిన్న చిన్న ప్లాట్లు అమ్మడం ద్వారా ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా రాణిస్తూ ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో...

సెవెన్ రాజ్, విజయవంతమైన రియల్ ఎస్టేట్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఫిల్మ్ ప్రొడ్యూసింగ్ మరియు దర్శకత్వం వహించడంలో ఇతను మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. బెంగళూరుకు చెందిన, వీరు తన "సెవెన్ రాజ్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీని" 1985లో చిన్న చిన్న ప్లాట్లు అమ్మడం ద్వారా ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంచెలంచెలుగా రాణిస్తూ ప్రస్తుతం తన వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విజయవంతంగా ముందుకు సాగుతున్న సెవెన్ రాజ్ తన జీవిత విధానంలో కూడా వైవిధ్యాన్ని కనపరుస్తూ గొప్ప ప్రసిద్ధి చెందారు. తన లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎప్పుడూ ఎరుపు, తెలుపు కలర్ కాంబినేషన్‌లో ఉండే సెవెన్ రాజ్.. యూనిక్ పర్సన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా సినిమా రంగంలో కూడా చురుగ్గా ఉండే సెవెన్ రాజ్ పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. 2023లో రాజ్యోత్సవ అవార్డు కూడా అందుకున్నారు.

... విజయవంతంగా ముందుకు సాగుతున్న సెవెన్ రాజ్ తన జీవిత విధానంలో కూడా వైవిధ్యాన్ని కనపరుస్తూ గొప్ప ప్రసిద్ధి చెందారు. తన లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఎప్పుడూ ఎరుపు, తెలుపు కలర్ కాంబినేషన్‌లో ఉండే సెవెన్ రాజ్.. యూనిక్ పర్సన్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు. అంతే కాకుండా సినిమా రంగంలో కూడా చురుగ్గా ఉండే సెవెన్ రాజ్ పలు చిత్రాలను నిర్మించి, దర్శకత్వం వహించారు. 2023లో రాజ్యోత్సవ అవార్డు కూడా అందుకున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి