Shaik Abdul Salman అనేవారు ffreedom app లో పుట్ట గొడుగుల పెంపకంలో మార్గదర్శకులు
Shaik Abdul Salman

Shaik Abdul Salman

🏭 Valli Mushroom Training Center, Vijaywada
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
పుట్ట గొడుగుల పెంపకం
పుట్ట గొడుగుల పెంపకం
ఇంకా చూడండి
2019లో ప్రారంభించిన మష్రూమ్ ఫార్మింగ్ లో 9 ఏళ్ళ అనుభవం సంపాదించిన ఘనత అబ్దుల్ సల్మాన్ సొంతం. ఈ వ్యవసాయం గురించి నేర్పడం కోసం మొదట విజయవాడలో , తర్వాత హైదరాబాద్ లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేశారు. “వల్లి ముష్రూమ్స్ “ అనే పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Shaik Abdul Salmanతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Shaik Abdul Salman గురించి

అబ్దుల్ సల్మాన్… ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ చెందిన ఈ రైతు మష్రూమ్ మరియు హనీబీ ఫార్మింగ్ లో నిపుణులు. 2019లో ప్రారంభించిన మష్రూమ్ ఫార్మింగ్ లో 9 ఏళ్ళ అనుభవం సంపాదించిన ఘనత ఈయన సొంతం. “వలీ మష్రూమ్ ట్రైనింగ్ సెంటర్” అనే పేరుతో తనలా మష్రూమ్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, అందులోని మెళకువలు నేర్పించేందుకు గాను, మొదట విజయవాడలో , తర్వాత హైదరాబాద్ లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేశారు అబ్దుల్ సల్మాన్....

అబ్దుల్ సల్మాన్… ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ చెందిన ఈ రైతు మష్రూమ్ మరియు హనీబీ ఫార్మింగ్ లో నిపుణులు. 2019లో ప్రారంభించిన మష్రూమ్ ఫార్మింగ్ లో 9 ఏళ్ళ అనుభవం సంపాదించిన ఘనత ఈయన సొంతం. “వలీ మష్రూమ్ ట్రైనింగ్ సెంటర్” అనే పేరుతో తనలా మష్రూమ్ ఫార్మింగ్ పై ఆసక్తి ఉన్నవారికి, అందులోని మెళకువలు నేర్పించేందుకు గాను, మొదట విజయవాడలో , తర్వాత హైదరాబాద్ లో రెండు ట్రైనింగ్ సెంటర్స్ ని కూడా ఓపెన్ చేశారు అబ్దుల్ సల్మాన్. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, మష్రూమ్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలి అనేది వీడియో “వల్లి ముష్రూమ్స్" అనే పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ కూడా చేస్తుంటారు. ఈ రంగాల్లో ఇంటరెస్ట్ ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి అబ్దుల్ సల్మాన్ గొప్ప మార్గదర్శకత్వం ఇస్తారు.

... దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనితోపాటు, హనీబీ ఫార్మింగ్ కూడా చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాదు, మష్రూమ్ ఫార్మింగ్ ఎలా చెయ్యాలి అనేది వీడియో “వల్లి ముష్రూమ్స్" అనే పేరుతో ఉన్న తన సొంత యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ కూడా చేస్తుంటారు. ఈ రంగాల్లో ఇంటరెస్ట్ ఉన్నవారికి, లేదా దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నవారికి అబ్దుల్ సల్మాన్ గొప్ప మార్గదర్శకత్వం ఇస్తారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి