Shankar Chari అనేవారు ffreedom app లో Poultry Farmingలో మార్గదర్శకులు

Shankar Chari

🏭 Shankara Chari farming, Nalgonda
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Poultry Farming
Poultry Farming
ఇంకా చూడండి
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శంకరా చారి, పౌల్ట్రీ ఫార్మింగ్ లో మంచి అనుభవం ఉన్న రైతు. ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ అయ్యి , ఎటువంటి రిస్క్ లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. మొదట 1000 కోడిపిల్లలతో దీన్ని స్టార్ట్ చేసిన, ప్రస్తుతం 10 వేలకు పైగా కోడిపిల్లల్ని చూసుకుంటున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Shankar Chariతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Shankar Chari గురించి

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శంకరా చారి, పౌల్ట్రీ ఫార్మింగ్ లో మంచి అనుభవం ఉన్న రైతు. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ అయ్యి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు....

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన శంకరా చారి, పౌల్ట్రీ ఫార్మింగ్ లో మంచి అనుభవం ఉన్న రైతు. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రైవేట్ కంపెనీలతో టై-అప్ అయ్యి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. 20 సంవత్సరాల క్రితం కేవలం 1000 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫార్మింగ్ ను ప్రారంభించిన ఈయన, ఇప్పుడు 10 వేల నుండి 20 వేల కోడిపిల్లలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం వారి ఆదాయం కూడా వేల నుండి లక్షలకి పెరిగింది.

... 20 సంవత్సరాల క్రితం కేవలం 1000 కోడి పిల్లలతో పౌల్ట్రీ ఫార్మింగ్ ను ప్రారంభించిన ఈయన, ఇప్పుడు 10 వేల నుండి 20 వేల కోడిపిల్లలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం వారి ఆదాయం కూడా వేల నుండి లక్షలకి పెరిగింది.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి