shiv sai prasad అనేవారు ffreedom app లో Bakery & Sweets Business మరియు Retail Businessలో మార్గదర్శకులు

shiv sai prasad

🏭 Konaseema Special Sweets, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Bakery & Sweets Business
Bakery & Sweets Business
Retail Business
Retail Business
ఇంకా చూడండి
శివసాయి ప్రసాద్, విజయవంతమైన బేకరీ & స్వీట్స్ వ్యాపార వ్యవస్థాపకులు. స్వీట్లు మరియు చాట్స్ వ్యాపార నిపుణులు. తన తండ్రి నుండి వంటకాలను నేర్చుకొని 2021 నుండి బెంగళూరులో స్వీట్స్ మరియు చాట్స్ వ్యాపారం చేస్తున్నారు. 20 వేలతో వ్యాపారం ప్రారంభించిన వీరు, నేడు రోజుకు 5 వేల లాభం పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం shiv sai prasadతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

shiv sai prasad గురించి

శివసాయి ప్రసాద్, విజయవంతమైన బేకరీ & స్వీట్స్ వ్యాపార వ్యవస్థాపకులు. వీరికి స్వీట్స్ మరియు చాట్స్ వ్యాపారంలో నైపుణ్యం ఉంది. B.Com గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వీరు, మొదట తండ్రి ద్వారా వంటకాలను నేర్చుకున్నారు. ఇక 2021 లో బెంగుళూరులో కోనసీమ స్పెషల్ స్వీట్స్ అనే పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. మరియు మరచిపోయిన సాంప్రదాయ తీపి ఆహార పదార్థాలను...

శివసాయి ప్రసాద్, విజయవంతమైన బేకరీ & స్వీట్స్ వ్యాపార వ్యవస్థాపకులు. వీరికి స్వీట్స్ మరియు చాట్స్ వ్యాపారంలో నైపుణ్యం ఉంది. B.Com గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వీరు, మొదట తండ్రి ద్వారా వంటకాలను నేర్చుకున్నారు. ఇక 2021 లో బెంగుళూరులో కోనసీమ స్పెషల్ స్వీట్స్ అనే పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. మరియు మరచిపోయిన సాంప్రదాయ తీపి ఆహార పదార్థాలను మార్కెట్లోకి పరిచయం చేశారు. శివసాయి ప్రసాద్ తన వ్యాపారంలో నువ్వులతో, నెయ్యితో చేసిన స్వీట్లు మరియు మినపప్పుతో చేసిన బెల్లం స్వీట్లను పరిచయం చేశారు. దీనికి తోడు ఆంధ్రుల సంప్రదాయ తీపి వంటకం పూతరేకులు కూడా తయారుచేస్తారు. కేవలం 20 వేల రూపాయలతో స్వీట్స్ అండ్ చాట్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన అతను ప్రస్తుతం దాని ద్వారా రోజుకు 5 వేల లాభం పొందుతున్నారు.

... మార్కెట్లోకి పరిచయం చేశారు. శివసాయి ప్రసాద్ తన వ్యాపారంలో నువ్వులతో, నెయ్యితో చేసిన స్వీట్లు మరియు మినపప్పుతో చేసిన బెల్లం స్వీట్లను పరిచయం చేశారు. దీనికి తోడు ఆంధ్రుల సంప్రదాయ తీపి వంటకం పూతరేకులు కూడా తయారుచేస్తారు. కేవలం 20 వేల రూపాయలతో స్వీట్స్ అండ్ చాట్స్ వ్యాపారాన్ని ప్రారంభించిన అతను ప్రస్తుతం దాని ద్వారా రోజుకు 5 వేల లాభం పొందుతున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి