ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ కి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మరియు డేట్స్ ఫార్మింగ్ చేస్తూ ఏడాదికి డెబ్భై అయిదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. వీరు, తనకున్న ఇరవై అయిదు ఎకరాలలో పదిహేను ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. మరో పంతొమ్మిది ఎకరాల భూమిలో...
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ కి చెందిన రైతు శ్రీనివాస్ రెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మరియు డేట్స్ ఫార్మింగ్ చేస్తూ ఏడాదికి డెబ్భై అయిదు లక్షల కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. వీరు, తనకున్న ఇరవై అయిదు ఎకరాలలో పదిహేను ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. మరో పంతొమ్మిది ఎకరాల భూమిలో డేట్స్ ఫార్మింగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మరియు డేట్స్ ఫార్మింగ్ చేయడంలో వీరు గొప్ప నైపుణ్యాన్ని కలిగి వున్నారు శ్రీనివాస్ రెడ్డి. డేట్స్ మరియు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలి అనుకున్నవారికి, మెంటార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చే సలహాలు సూచనలు తనలా విజయం పొందడానికి ఎంతో ఉపయోగపడతాయి.
... డేట్స్ ఫార్మింగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మరియు డేట్స్ ఫార్మింగ్ చేయడంలో వీరు గొప్ప నైపుణ్యాన్ని కలిగి వున్నారు శ్రీనివాస్ రెడ్డి. డేట్స్ మరియు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలి అనుకున్నవారికి, మెంటార్ శ్రీనివాస్ రెడ్డి ఇచ్చే సలహాలు సూచనలు తనలా విజయం పొందడానికి ఎంతో ఉపయోగపడతాయి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి