T Siva Chandru అనేవారు ffreedom app లో Fruit Farmingలో మార్గదర్శకులు

T Siva Chandru

🏭 TSC Garden, Kurnool
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Fruit Farming
Fruit Farming
ఇంకా చూడండి
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి చెందిన శివచంద్రుడు, తైవాన్ బొప్పాయి మరియు తైవాన్ జామ సాగులో గొప్ప విజయం సాధించిన వ్యవసాయవేత్త. ప్రస్తుతం ఈ సాగు నుంచి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఫ్రూట్ ఫార్మింగ్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లో మంచి పేరు సంపాదించి, తాను చేసిన కృషికి గాను "ఉత్తమరితు అవార్డు" కూడా అందుకున్నారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం T Siva Chandruతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

T Siva Chandru గురించి

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి చెందిన శివచంద్రుడు, TSC గార్డెన్ అనే పేరుతో తైవాన్ బొప్పాయి మరియు తైవాన్ జామ సాగులో గొప్ప విజయం సాధించిన వ్యవసాయవేత్త. 2021లో 5 ఎకరాల వ్యవసాయ భూమిలో తైవాన్ బొప్పాయి సాగును, మరో 3 ఎకరాలలో తైవాన్...

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకి చెందిన శివచంద్రుడు, TSC గార్డెన్ అనే పేరుతో తైవాన్ బొప్పాయి మరియు తైవాన్ జామ సాగులో గొప్ప విజయం సాధించిన వ్యవసాయవేత్త. 2021లో 5 ఎకరాల వ్యవసాయ భూమిలో తైవాన్ బొప్పాయి సాగును, మరో 3 ఎకరాలలో తైవాన్ జామ సాగును ప్రారంభించి, ప్రస్తుతం లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. తాను చేసిన కృషికి గాను "ఉత్తమరితు అవార్డు" కూడా అందుకున్న ఈయన, ఒకే రకమైన ఆదాయం మీద అదరపడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈయన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు.

... జామ సాగును ప్రారంభించి, ప్రస్తుతం లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. తాను చేసిన కృషికి గాను "ఉత్తమరితు అవార్డు" కూడా అందుకున్న ఈయన, ఒకే రకమైన ఆదాయం మీద అదరపడకూడదు అనే ఉద్దేశ్యంతో ఈయన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి