Vaka Naga Koteshwar Rao అనేవారు ffreedom app లో Beekeepingలో మార్గదర్శకులు

Vaka Naga Koteshwar Rao

🏭 Mohan Honey Bees Industries, Visakhapatnam
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Beekeeping
Beekeeping
ఇంకా చూడండి
నాగ కోటేశ్వర్ రావు,ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఈయన, “మోహన్ హనీ బీస్ ఇండస్ట్రీస్” అనే పేరుతో తేనెటీగల సాగు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు. తన తండ్రి 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తేనె సాగును, 14 తేనె పెట్టెల నుండి 2500 తేనె పెట్టెలకు అభివృద్ధి చేసారు. ఎంతో అనుభవం మరియు నైపుణ్యం ఉన్న కోటేశ్వర్
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Vaka Naga Koteshwar Raoతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Vaka Naga Koteshwar Rao గురించి

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఈయన, “మోహన్ హనీ బీస్ ఇండస్ట్రీస్” అనే పేరుతో తేనెటీగల సాగు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు, నాగ కోటేశ్వర్ రావు. తన తండ్రి 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తేనె సాగును 2003లో కోటేశ్వర్ రావు తీసుకుని దానిని 14 తేనె పెట్టెల నుండి 2500 తేనె పెట్టెలకు అభివృద్ధి చేసారు. ప్రతి 30 నుండి 40 రోజులకు ఒకసారి తేనెను సేకరిస్తూ.. లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ తేనె సాగులో వీరికి గొప్ప నైపుణ్యం మరియు...

ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఈయన, “మోహన్ హనీ బీస్ ఇండస్ట్రీస్” అనే పేరుతో తేనెటీగల సాగు చేస్తూ గొప్ప ఆదాయాన్ని పొందుతున్నారు, నాగ కోటేశ్వర్ రావు. తన తండ్రి 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తేనె సాగును 2003లో కోటేశ్వర్ రావు తీసుకుని దానిని 14 తేనె పెట్టెల నుండి 2500 తేనె పెట్టెలకు అభివృద్ధి చేసారు. ప్రతి 30 నుండి 40 రోజులకు ఒకసారి తేనెను సేకరిస్తూ.. లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఈ తేనె సాగులో వీరికి గొప్ప నైపుణ్యం మరియు అనుభవం ఉంది. వారు ఉత్పత్తి చేసిన తేనెను ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు ఒరిస్సాలో మార్కెటింగ్ చేస్తూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎంతో అనుభవం మరియు నైపుణ్యం ఉన్న కోటేశ్వర్ రావుకి ఉత్తమ బీ కేర్‌టేకర్ అవార్డు మరియు కృషి విజ్ఞాన్ కేంద్ర అవార్డును అందుకున్నారు. అంతే కాదు వీరి గురించి జాతీయ టీవీ చానెల్స్ తో పాటు బీబీసీ వంటి గొప్ప టీవీ చానెల్స్ వారు కూడా కోటేశ్వర్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు.

... అనుభవం ఉంది. వారు ఉత్పత్తి చేసిన తేనెను ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు ఒరిస్సాలో మార్కెటింగ్ చేస్తూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఎంతో అనుభవం మరియు నైపుణ్యం ఉన్న కోటేశ్వర్ రావుకి ఉత్తమ బీ కేర్‌టేకర్ అవార్డు మరియు కృషి విజ్ఞాన్ కేంద్ర అవార్డును అందుకున్నారు. అంతే కాదు వీరి గురించి జాతీయ టీవీ చానెల్స్ తో పాటు బీబీసీ వంటి గొప్ప టీవీ చానెల్స్ వారు కూడా కోటేశ్వర్ రావు ఇంటర్వ్యూ తీసుకున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి