Vivek R అనేవారు ffreedom app లో Integrated Farming, Mushroom Farming మరియు Retail Businessలో మార్గదర్శకులు

Vivek R

🏭 Om Mushroom Ventures, Tumakuru
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Mushroom Farming
Mushroom Farming
Retail Business
Retail Business
ఇంకా చూడండి
వివేక్.ఆర్, ఒక విజయవంతమైన పుట్టగొడుగు మరియు సంపూర్ణ రైతు. డ్రై మష్రూమ్ ఎగుమతిలో నిపుణులు. ఈ యువ రైతు 2018లో కేవలం 10 వేల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించి విజయం సాధించారు. ప్రస్తుతం, వారి రాష్ట్రంలోని వివిధ పుట్టగొడుగుల ఫారంల సహకారంతో వంద టన్నుల డ్రై ముష్రూమ్స్ ని ఎగుమతి చేస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Vivek Rతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Vivek R గురించి

వివేక్.ఆర్, ఒక విజయవంతమైన పుట్టగొడుగు మరియు సంపూర్ణ పెంపకందారులు. పొడి పుట్టగొడుగుల ఎగుమతిలో నిపుణులు. ఈ 25 ఏళ్ల యువ రైతు, 2018లో కేవలం రూ.10,000 పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. "ఓం మష్రూమ్ వెంచర్స్" కి MD అయిన వివేక్, పుట్టగొడుగులను పెంచడమే కాదు, వీటి ఎగుమతి కోసం సంవత్సరానికి 100 టన్నుల పొడి పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తారు. ప్రధానంగా మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్ లను ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా జూన్ నుండి జనవరి వరకు వారు...

వివేక్.ఆర్, ఒక విజయవంతమైన పుట్టగొడుగు మరియు సంపూర్ణ పెంపకందారులు. పొడి పుట్టగొడుగుల ఎగుమతిలో నిపుణులు. ఈ 25 ఏళ్ల యువ రైతు, 2018లో కేవలం రూ.10,000 పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించారు. "ఓం మష్రూమ్ వెంచర్స్" కి MD అయిన వివేక్, పుట్టగొడుగులను పెంచడమే కాదు, వీటి ఎగుమతి కోసం సంవత్సరానికి 100 టన్నుల పొడి పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తారు. ప్రధానంగా మిల్కీ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్ లను ఉత్పత్తి చేస్తారు. సాధారణంగా జూన్ నుండి జనవరి వరకు వారు ఉష్ణోగ్రతను బట్టి ఆయిస్టర్ పుట్టగొడుగులను పెంచుతారు. ఇక ఫిబ్రవరి నుండి ఏప్రిల్/మే వరకు ఆయిస్టర్ పుట్టగొడుగులను పెంచుతారు. దీనికి తోడు పుట్టగొడుగుల వ్యాపారంలో నిమగ్నమైన వివేక్, రాష్ట్రవ్యాప్తంగా రైతులతో గ్రూపులుగా ఏర్పడి వారి నుంచి తాజా పుట్టగొడుగులను సేకరించి, ఎండబెట్టి "ఓం సూపర్ ఫుడ్స్" ద్వారా ఎగుమతి చేస్తుంటారు. వివేక్ ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా 392 ఫామ్‌ల సహకారంతో వీటిని ఎగుమతి చేస్తూ, నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

... ఉష్ణోగ్రతను బట్టి ఆయిస్టర్ పుట్టగొడుగులను పెంచుతారు. ఇక ఫిబ్రవరి నుండి ఏప్రిల్/మే వరకు ఆయిస్టర్ పుట్టగొడుగులను పెంచుతారు. దీనికి తోడు పుట్టగొడుగుల వ్యాపారంలో నిమగ్నమైన వివేక్, రాష్ట్రవ్యాప్తంగా రైతులతో గ్రూపులుగా ఏర్పడి వారి నుంచి తాజా పుట్టగొడుగులను సేకరించి, ఎండబెట్టి "ఓం సూపర్ ఫుడ్స్" ద్వారా ఎగుమతి చేస్తుంటారు. వివేక్ ప్రస్తుతం కర్ణాటక వ్యాప్తంగా 392 ఫామ్‌ల సహకారంతో వీటిని ఎగుమతి చేస్తూ, నెలకు లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి