కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే రొయ్యల సాగు కోర్స్ - సంవత్సరానికి 1 కోటి వరకు సంపాదించండి! చూడండి.

రొయ్యల సాగు కోర్స్ - సంవత్సరానికి 1 కోటి వరకు సంపాదించండి!

4.2 రేటింగ్ 1.1k రివ్యూల నుండి
1 hr 54 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

మాంసాహారం తినే అందరికి, ఎంతో ఇష్టమైనవి రొయ్యలు. రొయ్యల కూర అలా నోట్లోకి వెళ్తూ ఉంటె, జీవితానికి ఇది చాలు అని అనిపిస్తుంది. దానికి ఉన్న ఆ రుచి వల్లే, ధర కాస్త ఎక్కువైనా, తక్కువైనా జనాలందరూ ఎగబడి కొంటుంటారు. ఇదే, రొయ్యల చెరువు సాగు చేసేవారికి, కాసుల వర్షం కురిపిస్తూ ఉంది. 

 రొయ్యల సాగు, మిగతా వాటితో పోల్చినప్పుడు, కాస్త కష్టమైనదే అయినప్పటికీ, చేసే పద్దతులను సరిగ్గా తెలుసుకోని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, దీనికంటే గొప్ప బిజినెస్ ఇంకొకటి ఉండదు. 

అందుకే, రొయ్యల సాగు చేసే రైతులు, తరతరాల నుంచి మంచి సంపాదన గడిస్తున్నారు.మొదటి నుంచే సరియైన ప్లానింగ్ తో ముందుకు వెళ్ళితే, తప్పకుండా కోట్లు కుమ్మరించే బిజినెస్ అవుతుంది. ఇంతకుముందు, ఇందులో అనుభవం ఉన్నవారైనా, లేదా ఈ బిసినెస్ మీద మక్కువతో దీనిని ప్రారంభించి, నష్టపోయిన రైతులకి అయినా, మా కోర్స్ వారి జీవితాలలో అద్భుతం చెయ్యనుంది. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 54 min
10m 15s
play
అధ్యాయం 1
పరిచయం

భారతదేశంలో రొయ్యల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే సంవత్సరానికి 1 కోటి వరకు ఎలా సంపాదించవచ్చో అవగాహన పొందండి.

16m
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

రొయ్యల పెంపకంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల నుండి విలువైన సమాచారాన్ని పొందండి.

16m 24s
play
అధ్యాయం 3
రొయ్యల సాగు అంటే ఏమిటి?

వివిధ రకాల రొయ్యలు మరియు వాటి ఆదర్శవంతమైన ఎదుగుదల పరిస్థితులతో సహా రొయ్యల పెంపకం యొక్క ప్రాథమికాలను లోతుగా పరిశోధించండి.

6m 32s
play
అధ్యాయం 4
ఈ సాగు కోసం కావలసిన పరికరాలు

రొయ్యల పెంపకానికి అవసరమైన ట్యాంకులు, పంపులు, ఏరేటర్లు మరియు వాటి విధులకు అవసరమైన పరికరాలను కనుగొనండి.

14m 21s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణాలు మరియు ప్రభుత్వ మద్దతు

రొయ్యల రైతులకు అందుబాటులో ఉన్న వివిధ రకాల పెట్టుబడులు, రుణ ఎంపికలు గురించి తెలుసుకోండి. అలాగే రొయ్యల పెంపకానికి ప్రభుత్వం అందించే మద్దతు గురించి అవగాహన పొందండి.

9m 33s
play
అధ్యాయం 6
నాణ్యమైన సీడును ఎలా ఎంచుకోవాలి?

అందుబాటులో ఉన్న వివిధ రకాల రొయ్యల విత్తనాలను అన్వేషించండి మరియు మీ రొయ్యల ఫారమ్‌కు ఉత్తమమైన విత్తనాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

15m 13s
play
అధ్యాయం 7
రొయ్యల ఫీడ్ మరియు వ్యాధులు

అందుబాటులో ఉన్న వివిధ రకాల రొయ్యల మేత మరియు సాధారణ రొయ్యల వ్యాధుల గురించి తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా నివారించాలో గుర్తించండి.

10m 28s
play
అధ్యాయం 8
ధరలు మరియు మార్కెటింగ్

రొయ్యల విక్రయాల కోసం అందుబాటులో ఉన్న టోకు వ్యాపారులు, రిటైలర్లు మరియు ప్రత్యక్ష-వినియోగదారుల విక్రయాల వంటి ఛానెల్‌ల గురించి తెలుసుకోండి.

6m 57s
play
అధ్యాయం 9
లాభాలు మరియు నష్టాలు

సంభావ్య నష్టాలు మరియు రివార్డులతో సహా రొయ్యల పెంపకం యొక్క లాభాలు మరియు నష్టాలను పరిశీలించండి.

6m 3s
play
అధ్యాయం 10
సవాళ్లు మరియు చివరి మాట

పర్యావరణ కారకాలు మరియు మార్కెట్ హెచ్చుతగ్గులు వంటి రొయ్యల రైతుగా మీరు ఎదుర్కొనే వివిధ సవాళ్లను కనుగొనండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • రొయ్యల సాగు ప్రాముఖ్యత ఏంటి?
  • రొయ్యల సాగు ఎందుకు చెయ్యాలి? రొయ్యల సాగునీ మొదలుపెట్టేముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? రొయ్య సీడ్ ఎటువంటిది కొనుగోలు చేస్తే మంచిది?
  • సాగు చేసే సమయంలో వచ్చే రిస్క్ నుంచి రొయ్యలను/ పంటను ఎలా కాపాడాలి!
  • మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి?
  • ఇంకెందుకు ఆలస్యం, కాసుల వర్షం కురిపించే, ఈ రొయ్య సాగు కోర్స్ నేర్చుకోవడానికి, ఇప్పుడే ఈ కోర్స్ లో జాయిన్ అవ్వండి
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఇప్పటికే రొయ్యలసాగు చేస్తున్నవారు.
  • రొయ్యల సాగు చేసి నష్టపోయినవారు
  • ల్యాండ్ ఉన్నవారు
  • గొప్ప బిజినెస్ లో డబ్బు పెట్టుబడి పెడదాం అని ఎదురు చూస్తున్నవారు.
  • ఆక్వా బిజినెస్ అంటే ఆసక్తి ఉన్నవారు.
  • మీలో ఎవరైనా, రొయ్యల సాగు ఎలా చెయ్యాలో, మేము ఇక్కడ నేర్పిస్తాం.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Prawn Farming Course - Earn Up To 1 Crore Per Year
on ffreedom app.
18 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download