కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే కార్ లోన్ కోర్సు - తక్కువ వడ్డీ రేటుకే ఇలా లోన్ పొందండి.  చూడండి.

కార్ లోన్ కోర్సు - తక్కువ వడ్డీ రేటుకే ఇలా లోన్ పొందండి.

4.4 రేటింగ్ 3.9k రివ్యూల నుండి
1 hr 36 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

కార్ అన్నది ఒకప్పుడు “లగ్జరీ” వస్తువుల జాబితాలో ఉండేది. అయితే వేగంగా మారుతున్న ఈ పోటీ ప్రపంచంలో ఈ కార్ “నీడీ” వస్తువుగా మారిపోతోంది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వృత్తి, వ్యాపారం చేసేవారు తమ రోజువారి కార్యకలాపాల కోసం ఒక్కొక్క సారి 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి కార్ ఉండటం చాలా అవసరం. మరోవైపు చాలామంది కార్‌‌ను తమ స్టేటస్ సింబల్‌గా భావిస్తుంటారు. ఇలా కారణం ఏదైనా సొంతంగా కార్‌ను కలిగి ఉండాలనే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. అయితే కార్‌ను ఒక్కసారిగా డబ్బు పెట్టి కొనే స్థోమత అందిరికీ ఉండటం లేదు. దీంతో లోన్ తీసుకుని కార్‌ను కొంటున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే  తక్కువ వడ్డీకే కార్ లోన్‌ను పొందవచ్చు.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 36 min
11m 23s
play
అధ్యాయం 1
కార్ లోన్ అంటే ఏమిటి?

కారు రుణాల ప్రాథమిక అంశాలు మరియు అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి.

8m 14s
play
అధ్యాయం 2
కార్ లోన్ ఫీచర్లు

వడ్డీ రేట్లు మరియు రీపేమెంట్ పీరియడ్‌లతో సహా కార్ లోన్‌ల యొక్క ముఖ్య లక్షణాలను అర్థం చేసుకోండి.

9m 54s
play
అధ్యాయం 3
అర్హతా ప్రమాణాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు

మీరు కార్ లోన్‌కి అర్హత పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్‌లు గురించి తెలుసుకోండి.

16m 54s
play
అధ్యాయం 4
కార్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి?

దరఖాస్తు ఫారమ్ మరియు అవసరమైన పత్రాలను ఎలా పూర్తి చేయాలనే దానితో సహా దరఖాస్తు ప్రక్రియపై దశల వారీ మార్గదర్శకత్వం పొందండి.

6m 21s
play
అధ్యాయం 5
కారు కొనుక్కోవడం మంచిదేనా?

కారు కొనుగోలు మరియు రుణం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలను విశ్లేషించండి.

8m 21s
play
అధ్యాయం 6
కార్ లోన్ తీసుకునేటప్పుడు చేయవలసిన మరియు చేయకూడని పనులు.

విజయవంతమైన కార్ లోన్ అప్లికేషన్‌ని నిర్ధారించుకోవడానికి గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి.

8m 2s
play
అధ్యాయం 7
కార్ లోన్ కోసం అప్లై చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు

కారు లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు పరిగణించవలసిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోండి.

5m 52s
play
అధ్యాయం 8
కార్ లోన్ ఫోర్‍క్లోజర్ , టాప్-అప్, రీఫైనాన్సింగ్ & పన్ను ప్రయోజనాలు

కారు లోన్ తీసుకున్న తర్వాత అందుబాటులో ఉన్న ఎంపికలను మరియు వాటి పన్ను చిక్కులను అన్వేషించండి.

11m 29s
play
అధ్యాయం 9
కార్ లోన్ EMI కాలిక్యులేటర్

మీ నెలవారీ చెల్లింపులను నిర్ణయించడానికి EMI కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి

7m 7s
play
అధ్యాయం 10
తరచుగా అడిగే ప్రశ్నలు

కారు రుణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి సాధారణ ప్రశ్నలకు సమాధానాలు పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • ఉద్యోగం, వ్యాపారం కోసం ప్రతి రోజు ప్రయాణం చేయడానికి వీలుగా కార్‌ను కలిగి ఉండాలన్న వారి కోసం ఈ కోర్సు రూపొందించబడింది
  • ఒకే సారి డబ్బు పెట్టి కొనకుండా కార్ ను పొంది ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించాలని భావిస్తున్న వారికి ఈ కోర్సు ఉపయోగకరం.
  • కార్ లోన్ ద్వారా పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • కార్ లోన్ మనం ఎక్కడెక్కడి నుంచి పొందవచ్చుననే విషయం పై ఈ కోర్సు మనకు అవగాహన కల్పిస్తుంది.
  • కార్ లోన్‌కు అప్లై చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మనం అవగాహన పెంచుకుంటాం.
  • కార్‌లోన్ వల్ల మనకు కలిగే పన్ను ప్రయోజాల గురించి తెలుసుకుంటాం. దీని వల్ల మన ఫైనాన్సియల్ నాలెడ్జ్ కూడా పెరుగడానికి అవకాశం కలుగుతుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Car Loan Course - Get loan with less interest rates
on ffreedom app.
18 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download