ffreedom appలోని "డ్యాన్స్ స్టూడియో బిజినెస్ ద్వారా నెలకు 2 లక్షలు సంపాదించండి" అనే కోర్సుతో మీరు మీ సొంత డ్యాన్స్ అకాడమీని ప్రారంభించి దాన్ని విజయవంతగా నిర్వహించడానికి అవసరమైన అన్ని నైపుణ్యాలను మరియు జ్ఞానాన్ని మీకు అందిస్తుంది. ఈ వ్యాపారంలో గొప్ప అనుభవం ఉన్న ఒక సర్టిఫైడ్ కూచూపుడి డ్యాన్స్ మాస్టర్ అయిన గిరిజ శంకర్ నేతృత్వంలో ఈ కోర్సు రూపొందించబడింది. వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడం నుండి డ్యాన్స్ స్టూడియో బిజినెస్‌ని మార్కెటింగ్ చేయడం మరియు నిర్వహించడం వరకు ప్రతి అంశాన్ని ఈ కోర్సు కవర్ చేస్తుంది
ఈ కోర్సు డ్యాన్స్ అకాడమీ వ్యాపారం అంటే ఏమిటి మరియు ఆర్థిక విజయం పొందడానికి ఈ పరిశ్రమ ఎలాంటి అవకాశాలను కల్పిస్తుంది అని తెలియచేయడంతో ప్రారంభమవుతుంది. మార్కెట్ పరిశోధన, పెట్టుబడి మరియు టార్గెట్ కస్టమర్‌లను గుర్తించడంతో పాటు మీ వ్యాపార ప్రణాళికను ఎలా రూపొందిచుకోవాలో ఇది మీకు నేర్పిస్తుంది. అలాగే భారతదేశంలో డ్యాన్స్ అకాడమీని ప్రారంభించడానికి కావలసిన లైసెన్స్‌లు మరియు వివిధ చట్టపరమైన అనుమతుల గురించి కూడా ఈ కోర్సు మీకు తెలియచేస్తుంది.
మీ సొంత డ్యాన్స్ స్కూల్ బిజినెస్ ప్రారంభించడానికి సరైన లొకేషన్‌ను ఎంచుకోవడం, మీ విద్యార్థులు నేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, సరైన డ్యాన్స్ మాస్టర్లను ఎంచుకోవడం మరియు విద్యార్థుల కోసం ప్రత్యేక పాఠ్యప్రణాళికను రూపొందించడం వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ కోర్సు ద్వారా మీరు నేర్చుకుంటారు. క్రొత్త కస్టమర్లను ఆకర్షించడానికి మరియు లాభాలను పెంచడానికి అవసరమైన మార్కెటింగ్ అంశాలను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది.
చివరిగా, డాన్స్ స్టూడియో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆసక్తి ఉన్న ఎవరికైనా ffreedom appలోని డాన్స్ స్టూడియో బిజినెస్ కోర్సు ఒక ఉత్తమ ఎంపిక. గిరిజ శంకర్ వంటి అనుభవజ్ఞులైన సలహాదారుల మార్గదర్శకత్వంతో, మీరు డ్యాన్స్ అకాడమీ వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న మీ డ్యాన్స్ వ్యాపారాన్ని విజయవంతగా నిర్వహించడానికి అవసరమైన విలువైన సమాచారాన్ని పొందుతారు.
డ్యాన్స్ స్టూడియో బిజినెస్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. అలాగే ఈ వ్యాపారంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి అవగాహన పొందండి.
డ్యాన్స్ స్టూడియో వ్యాపారం గురించి మీకు ప్రతి విషయాన్నీ తెలియచేసే మెంటార్ గురించి తెలుసుకోండి అలాగే అయన జర్నీ విని ప్రేరణను పొందండి.
డ్యాన్స్ అకాడమీ బిజినెస్ ప్రారంభించడానికి ముందు మార్కెట్ ను ఎలా రీసెర్చ్ చేయాలో తెలుసుకోండి. అలాగే ఎలా ప్లాన్ చేసుకుంటే వ్యాపారంలో విజయం పొందొచ్చో అవగాహన పొందండి
డ్యాన్స్ స్టూడియో వ్యాపారంలో విజయం పొందడానికి సరైన లొకేషన్ ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.
డ్యాన్స్ స్టూడియో బిజినెస్ ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం అవుతుందో తెలుసుకోండి. అలాగే ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందాలో అవగాహన పొందండి
డ్యాన్స్ స్టూడియో ఎలా సెటప్ చేసుకోవాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి మరియు సిబ్బందిని ఎలా నియమించుకోవాలి అనే విషయాలను తెలుసుకోండి.
డ్యాన్స్ స్కూల్ వ్యాపారంలో ముఖ్యమైన పాఠ్యప్రణాళికను ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోండి. అలాగే విద్యార్థులను ఎలా జాయిన్ చేసుకోవాలో మరియు ఫీజులను ఎలా నిర్ణయించాలో తెలుసుకోండి.
డ్యాన్స్ స్కూల్ వ్యాపారంలో విజయం పొందడానికి మీ వ్యాపారాన్ని ఎలా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేసుకోవాలో నేర్చుకోండి.
డ్యాన్స్ స్టూడియో వ్యాపారంలో పార్ట్నర్ షిప్ మరియు కొలబ్రేషన్స్ మీ వ్యాపార అభివృద్ధికి ఎలా సహాయపడుతాయో అర్ధం చేసుకోండి.
డ్యాన్స్ స్కూల్ బిజినెస్ లో పర్సనలైజ్డ్ సర్వీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అర్ధం చేసుకోండి
డ్యాన్స్ స్టూడియో వ్యాపారంలో ఆఫ్‌లైన్ తరగతులతో పాటు ఆన్‌లైన్ తరగతులును నిర్వహించడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకోండి.
డ్యాన్స్ స్టూడియో వ్యాపారంలోని ఖర్చులు మరియు లాభాల వంటి ఆర్థికపరమైన విషయాలను తెలుసుకోండి.
ఈ డ్యాన్స్ స్టూడియో వ్యాపారంలో సాధారణంగా వచ్చే సవాళ్లు ఏమిటి మరియు వాటిని ఎలా సమర్థవంతంగా పరిష్కరించాలో తెలుసుకోండి.
వ్యాపారం అభివృద్ధి చెందడానికి మీ బిజినెస్ ప్లాన్ ఎలా రూపొందించుకోవాలో అవగాహన పొందండి.
- స్వంత డ్యాన్స్ స్టూడియో లేదా అకాడమీని ప్రారంభించి, నిర్వహించడానికి ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులు
- అనుభవజ్ఞులైన నృత్యకారులు లేదా డ్యాన్స్ స్కూల్ వ్యాపార నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే నృత్య శిక్షకులు
- వ్యాపార యజమానులు లేదా వ్యవస్థాపకులు నృత్య పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు
- తమ డ్యాన్స్ స్టూడియో వ్యాపారాన్ని విస్తరించాలనుకునేవారు లేదా స్థిరమైన ఆదాయాన్ని పొందాలనుకునేవారు
- ఈ డ్యాన్స్ పరిశ్రమ గురించి మరింతగా తెలుసుకోవాలనుకునే వారు
- డ్యాన్స్ పరిశ్రమను మరియు వివిధ రకాల డ్యాన్స్ అకాడమీల గురించి అర్థం చేసుకుంటారు
- టార్గెట్ కస్టమర్లను గుర్తించడం, ధరలను నిర్ణయించడం మరియు మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించడం
- బడ్జెట్, అకౌంటింగ్ మరియు నిధుల సేకరణతో సహా డాన్స్ అకాడమీ యొక్క ఆర్థిక నిర్వహణ
- కొరియోగ్రాఫర్‌లు మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో సహా డ్యాన్స్ అకాడమీ అవసరమైన సిబ్బందిని నియమించుకోవడం మరియు నిర్వహించడం
- షెడ్యూల్‌లను రూపొందించడం మరియు భద్రత నిర్వహణను నిర్ధారించడం
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.