చేపల పెంపకం, దీనిని ఆక్వాకల్చర్ అని కూడా పిలుస్తారు, ఈ చేపల సాగును ఆహారం మరియు ఇతర ప్రయోజనాల కోసం చేయడం జరుగుతుంది. ఈ చేపల సాగు ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్న గొప్ప వ్యవసాయం. ఈ చేపల పెంపకం ద్వారా రైతులు మిలియన్ల మంది ప్రజలకు ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు.
చేపల సాగు అనేది చెరువులు, ట్యాంకులు మరియు బోనులతో సహా వివిధ రకాలలో ఈ సాగు చేయవచ్చు. చేపల సాగు యొక్క రకాలు మరియు వాటిని సాగుచేయడానికి ఉపయోగించే పద్ధతులు చేపల పెంపకందారుని నిర్దిష్ట లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు, కొంతమంది చేపల పెంపకందారులు చెరువులలో టిలాపియా వంటి జాతులను పెంచవచ్చు అది కూడా సహజ మరియు కృత్రిమ మేతను ఉపయోగించడం ద్వారా, మరికొందరు అధునాతన ఫిల్ట్రేషన్ సిస్టమ్ ఉపయోగించి ట్యాంకులలో సాల్మన్ జాతి వంటి చేపలను పెంచవచ్చు.
చేపల పెంపకం కోర్స్ మీకు ఆచరణాత్మక పరిశీలనలతో పాటు, అనేక నైతిక విలువలను కూడా పెంచుతుంది. చేపల పెంపకంపై కొందరు విమర్శకులు, ఇది పర్యావరణానికి హాని కలిగిస్తుందని అంటారు, నీరు మరియు చేపల మేత మితిమీరిన వినియోగం దీనికి దారితీస్తుందని అంటూ ఉంటారు. అలాగే మరికొందరు చేపల పెంపకం నిలకడగా చేయవచ్చని , అలాగే ఆహార భద్రత మరియు చేపల సాగు దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందని అంటారు. Ffreedom App లో రూపొందించబడిన ఈ చేపల పెంపకం కోర్సు ద్వారా మీరు కూడా లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జించవచ్చు.
చేపల పెంపకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?ఈ వ్యాపారం వలన ఏం లాభం? ప్రపంచవ్యాప్తంగా చేపల పెంపకం యొక్క మార్కెట్, డిమాండ్ ఎలా ఉందో ఈ మాడ్యూల్లో తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్లో చేపల పెంపకంలో అనుభవజ్ఞులైన మెంటార్లని కలుస్తారు అలాగే వారి విజయాల గురించి తెలుసుకుంటారు
చేపల పెంపకం ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరమో మరియు చేపల పెంపకాన్ని ఎలా నమోదు చేసుకోవాలో ఈ మాడ్యూల్లో తెలుసుకుంటారు
చేపల పెంపకానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, సౌకర్యాలు ఉన్నాయి? రైతులకు ఈ సౌకర్యాలు ఎలా లభిస్తాయో ఈ మాడ్యూల్లో తెలుసుకుంటారు
సరస్సులు మరియు చెరువులలో చేపల పెంపకానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలపై పూర్తి అవగాహన ఈ మాడ్యూల్ ద్వారా మీరు తెలుసుకుంటారు
బయోఫ్లోక్ వ్యవస్థ అంటే ఏమిటి? ఈ వ్యవసాయ విధానంలో చేపల పెంపకానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమో నేర్చుకుంటారు
లోతట్టు చేపల పెంపకానికి ఏ జాతులు అనువుగా ఉంటాయి? వాటి ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలు ఈ మాడ్యూల్లో నేర్చుకుంటారు
చేపలకు ఆహారం ఎలా ఇవ్వాలి? ఎలాంటి ఆహారం కావాలి? వాటి ఆహరంలో పోషకాల ప్రాముఖ్యతను ఈ మాడ్యూల్ లో తెలుసుకుంటారు
చేపల పెంపకంలో లాభాలను ఎలా లెక్కించాలో మరియు చేపల పెంపకంలో ఎదుర్కొనే సాధారణ సవాళ్లు ఏమిటో ఈ మాడ్యూల్లో తెలుసుకుంటారు
చేపలను ప్రభావితం చేసే వ్యాధులు ఏమిటి? ఆ వ్యాధులను ఎలా నివారించాలి? చేపల ఆరోగ్యాని ఎలా నిర్వహించాలి అనే అంశాలని ఈ మాడ్యూల్ లో తెలుసుకుంటారు
ఈ మాడ్యూల్ లో చేపల హార్వెస్టింగ్ ప్రక్రియ గురించి తెలుసుకుంటారు . అలాగే ఎక్కువ ధరకు విక్రయించేలా ఎలాంటి పద్దతులను పాటించాలో అవగాహన పొందుతారు
చేపల పెంపకం విజయవంతంగా నిర్వహించడం గురించి సలహాదారులు ఏమి చెప్పారో ఈ మాడ్యూల్లో చూస్తారు
- ఈ కోర్సు ఆక్వాకల్చర్ పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది.
- ఈ కోర్స్ ఆక్వాఫార్మింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారికి మరియు మీ కార్యకలాపాలను వైవిధ్యపరచాలని చూస్తున్న రైతులకు చాలా ఉపయోగపడుతుంది
- ఈ కోర్స్ అగ్రికల్చర్ స్టూడెంట్స్, వ్యవసాయ రైతులు & చేపల పెంపకం మీద ఆసక్తి ఉన్న వారికీ అనుకూలంగా ఉంటుంది.
- ప్రస్తుతం చేపల పెంపకాన్ని చేస్తున్నవారు మరియు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ అంశాలు మరియు సాంకేతికతలను గురించి మరింత తెలుసుకోవాలనుకునే వారికి ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది.
- చేపల పెంపకానికి ప్రభుత్వ మద్దతు మరియు ఆర్థిక సహాయాల గురించి మీరు నేర్చుకుంటారు.
- ఈ కోర్సు ద్వారా వివిధ రకాల చేపలు మరియు చేపల జాతుల వివరాల గురించి తెలుసుకుంటారు.
- ఈ కోర్సు ద్వారా మీరు చేపలకు ఇవ్వవలసిన వివిధ ఆహారాల గురించి మరియు ఎంత మోతాదులో ఆహారం ఇవ్వాలి అనే వివరాలను తెలుసుకుంటారు.
- ఈ కోర్సులో చేపల పెంపకం ప్రారంభించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరియు అనుమతులు గురించి నేర్చుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.