మీరు పందుల పెంపకం చేస్తున్నారా? లేదా పందుల మాంసం మరియు ఉప - ఉత్పత్తులతో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మా ffreedom app రీసెర్చ్ టీం రూపొందించిన “ పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ - లక్షల్లో లాభం పొందండి” అనే కోర్సు మీకోసమే!
ఈ పందుల పెంపకంలో విజయం పొందిన ప్రశాంత్ గారు ఈ కోర్సులో మెంటార్ గా ఉంటూ పందుల మాంసాన్ని ఎలా ప్రాసెసింగ్ చేయాలో మరియు పందుల ఉప - ఉత్పత్తులను ఎలా సంరక్షించుకోవాలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తారు.
ఈ కోర్సు ద్వారా, పంది మాంసాన్ని బేకన్, సాసేజ్ మరియు హామ్ వంటి అధిక నాణ్యత గల మాంసం ఉత్పత్తులను తయారు చేయడంలో ఉన్న దశలు గురించి మీరు నేర్చుకుంటారు. అలాగే ఈ వ్యాపారానికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ మరియు స్కిల్స్ ను పొంది పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ వ్యాపారం నుండి లక్షల్లో ఆదాయం ఎలా పొందాలో తెలుసుకుంటారు.
ఈ పూర్తి కోర్సును మీరు చూడటం ద్వారా, పందులను ఎన్ని పద్దతులలో వధించవచ్చో మరియు పంది మాంసాన్ని ఎన్ని భాగాలుగా కట్ చేయొచ్చో తెలుసుకుంటారు. అలాగే పంది మాంసం నుండి ఎన్ని రకాలుగా ససేజులను తయారు చేయొచ్చో మరియు ఎలాంటి పద్దతులలో తయారు చేయొచ్చో మీరు తెలుసుకుంటారు.
ఈ సమగ్ర కోర్సు ద్వారా మీరు, క్యూర్డ్ పోర్క్ ప్రొడక్ట్స్, స్మోక్డ్ ప్రొడక్ట్స్ మరియు పులియబెట్టిన ప్రొడక్ట్స్ ను ఎలా తయారు చేయాలో మరియు ఎలా వాటిని నిల్వ చేసుకోవాలో తెలుసుకుంటారు. అంతే కాకుండా పందులను వధించడం నుండి పందుల ఉప ఉత్పత్తులను అమ్మడం వరకు ఎలాంటి పరిశుభ్రత చర్యలను పాటించాలో తెలుసుకుంటారు
అంతే కాకుండా, మాంసం మరియు ఉప-ఉత్పతులు నాణ్యతగా ఉండటానికి ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవాలో నేర్చుకుంటారు. అలాగే పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ చేయడానికి ఎలాంటి చట్టపరమైన నిబంధలను పాటించాలో కూడా మీరు తెలుసుకుంటారు.
ఇలా అనేక విషయాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం కోల్పోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని, పూర్తి కోర్సును చూడండి. పోర్క్ ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ వ్యాపారంలో ఉన్న లాభాల ప్రపంచాన్ని మీకు మీరే పరిచయం చేసుకోండి.
పంది మాంసాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి మరియు సంరక్షించాలి అనే విషయాలను అర్థం చేసుకోండి
ఈ వ్యాపారంలో విజయం పొందిన మెంటార్ గురించి తెలుసుకోండి
పందులను వదించే వివిధ రకాల పద్ధతులు ఏమిటి మరియు ఏ పద్దతిలో వధిస్తే నాణ్యమైన మాంసాన్ని పొందగలరో తెలుసుకోండి
వివిధ పద్ధతులు మరియు టెక్నీక్స్ ఉపయోగించి పంది మాంసాన్ని ఎలా కత్తిరించాలో తెలుసుకోండి
ఆధునిక సాంకేతికత సహాయంతో పంది మాంసం నుండి ఎన్ని రకాల సాసేజ్ లను తయారు చేయొచ్చో తెలుసుకోండి
పంది మాంసం నుండి క్యూర్డ్ పోర్క్ ప్రొడక్ట్స్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
పంది మాంసం నుండి పొగపెట్టిన పోర్క్ ప్రొడక్ట్స్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
పంది మాంసం నుండి పులియబెట్టిన పోర్క్ ప్రొడక్ట్స్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎన్ని పద్దతులలో సంరక్షించుకోవాలో మరియు ఎలా సంరక్షించుకుంటే మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంటుందో తెలుసుకోండి.
పందిని వధించే సమయం నుండి పంది మాంసాన్ని అమ్మడం వరకు ఎలాంటి శానిటైజషన్ విధానాలను పాటించాలో తెలుసుకోండి
పంది మాంసాన్ని ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ ప్రక్రియలో అనుసరించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటో తెలుసుకోండి
ప్రాసెసింగ్ మరియు సంరక్షణ సమయంలో ఎలాంటి డాక్యూమెంట్స్ మరియు నియంత్రణ నియమాలను పాటించాలో అవగాహన పొందండి
మీరు పూర్తి కోర్సులో నేర్చుకున్న అంశాలను మరొక్కసారి పునఃపరిశీలన చేసుకోండి
- పందుల పెంపకందారులు
- పందుల పెంపకం ద్వారా మంచి ఆదాయం పొందాలనుకునే వారు
- ఆకర్షణీయమైన వ్యాపారం చేయాలనుకునే వారు మరియు అదనపు ఆదాయం కోసం చూస్తున్న వారు
- పంది మాంసాన్ని ఎగుమతి చేయాలనుకునే వారు
- పందుల పెంపకం ద్వారా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే వ్యాపారవేత్తలు
- పోర్క్ ప్రాసెసింగ్ మరియు సంరక్షణ ద్వారా లాభాలను ఎలా పొందాలో నేర్చుకుంటారు
- పంది మాంసం యొక్క పోషక ప్రయోజనాలను అర్థం చేసుకోండి
- ప్రాసెసింగ్ మరియు సంరక్షణ ద్వారా ఎగుమతి వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకోండి
- మీ పంది వ్యాపారాన్ని ఎలా లాభదాయకంగా మార్చుకోవాలో నేర్చుకోండి?
- పంది మాంసం వ్యాపారం యొక్క భవిష్యత్తు అవకాశాలు తెలుసుకోండి
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.