సిల్క్ థ్రెడ్‌తో నగలంటే మీకు చాలా ఇష్టమా? ఆ ఇష్టాన్ని వ్యాపారంగా మలుచుకోవాలా? రూపకల్పనకు సంబంధించి ffreedom app లో అందుబాటులో ఉన్న కోర్సు మీకు సరైన ఎంపిక అవుతుంది. సిల్క్
సిల్క్ థ్రెడ్ తో నగల తయారీని ప్రారంభించడానికి మరియు విక్రయించడానికి అవసరమైన ప్రతి విషయాన్ని మీకు బోధించడానికి అనుగుణంగా ఈ కోర్సు రూపొందించబడిండి. ఈ రంగానికి మీకు కొత్త అయినా లేదా కొంత అనుభవం కలిగి ఉన్నా కోర్సు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మీకు ఖాళీ సమయంలో అదనపు సంపాదాన్ని అదికూడా సొంత ఇంటి వద్దనే ఉంటూ ఎలా వ్యాపారం నిర్వహించాలో మీకు తెలియజేస్తుంది.
కోర్సులో భాగంగా, మీరు వివిధ రకాల పట్టు దారాలను ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. అటు పై ఈ సిల్క్ థెడ్స్ ను ఉపయోగించి నగలు ముఖ్యంగా నెక్లెస్‌లు, చెవిపోగులు, కంకణాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు. ఈ క్రమంలో నగల తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో పాటు మార్కెటింగ్, విక్రయానికి అవసరమైన బ్రాండింగ్ మరియు ధరల వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కూడా కోర్సులో భాగంగా మీరు నేర్చుకుంటారు. వ్యాపార ప్రణాళికను రూపొందించడం, అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులు పొందడం మరియు మీ హోమ్ ఆధారితంగా బిజినెస్ మాడల్‌ను ఎలా సెటప్ చేయాలి అనే విషయాలను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది.
ఈ కోర్సు పూర్తయ్యే సమయానికి మీరు స్వంతంగా సిల్క్ థ్రెడ్ నగలు తయారీతో పాటు విక్రయానికి సంబంధించిన అన్ని విషయాలను నేర్చుకుంటారు. ముఖ్యంగా ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.1 లక్ష రుపాయలను ఏ విధంగా సంపాదించాలన్న విషయం పై మీకు స్పష్టత వస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నెలకు రూ.1 లక్ష ఆదాయాన్ని ఎలా సంపాదించాలన్న విషయం పై స్పష్టత తెచ్చుకోవడంలో మొదటి అడుగు వేయండి.
సిల్క్ థ్రెడ్ లేదా పట్టుదారాలతో అద్భుతంగా, వేగంగా నగలు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు పరికరాల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
దశల వారీ మార్గదర్శకత్వంతో అందమైన కంకణాలను సృష్టించే కళలో ప్రావీణ్యం పొందండి.
డిజైన్ నుండి సృష్టించడం వరకు, స్టేట్‌మెంట్ నెక్లెస్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
డిజైన్ నుండి క్రియేషన్ వరకు, స్టేట్‌మెంట్ నెక్‌పిక్‌లను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
స్థానిక పరిస్థితులతో పాటు ఉత్పత్తి ఖర్చును దృష్టిలో ఉంచుకుని ధరలను ఎలా నిర్ణయించాలో నేర్చుకుంటారు.
వినియోగదారులను ఆకర్షించడానికి వీలుగా మార్కెటింగ్‌లో అనుసరించాల్సిన మెళుకువల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
- సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సెట్‌లను తయారు చేయాలనుకుంటున్నవారు
- నగల వ్యాపారాన్ని ఇంటి నుండి ప్రారంభించాలని చూస్తున్నవారు
- నగల తయారీలో తమకు ఉన్న సృజనాత్మకతను వ్యాపారంగా మలుచుకోవాలని భావిస్తున్నవారు
- తమ ప్రస్తుత వ్యాపారానికి కొత్త ఉత్పత్తి శ్రేణిని జోడించాలనుకునే వ్యవస్థాపకులు
- అదనపు ఆదాయం కోసం చూస్తున్న గృహిణులు
- సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ సెట్‌లను ఎలా తయారు చేయాలో తెలుసుకుంటాం
- ఆభరణాల కోసం సరైన పదార్థాలను ఎలా ఎంచుకోవాలో అవగాహన పెరుగుతుంది
- ప్రత్యేకమైన సిల్క్ థ్రెడ్ ఆభరణాల రూపకల్పన కోసం అధునాతన పద్ధతులు
- మీ ఉత్పత్తులను మార్కెట్ చేయడం మరియు మీ వ్యాపారానికి కస్టమర్‌లను ఆకర్షించడం ఎలాగో తెలుస్తుంది.
- మీ స్వంత ఇంటి సౌలభ్యం నుండి విజయవంతమైన ఆభరణాల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి మరియు నిర్వహించాలో స్పష్టత వస్తుంది
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.