మీరు ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందాలనుకుంటున్నారా..? లేదా ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న యోగ సెంటర్ బిజినెస్ స్టార్ట్ చేసి, లక్షల్లో ఆదాయం పొందాలనుకుంటున్నారా..? అయితే మా ffreedom appలో ఉన్న యోగ బిజినెస్ కోర్సు మీకోసమే! ఈ కోర్సులో గత 14 సంవత్సరాలుగా యోగను నేర్పిస్తున్న కిరణ్ కుమార్ గారు, మెంటార్ గా ఉంటూ, యోగ బిజినెస్ యొక్క అన్ని రహస్యాలను మీతో పంచుకుంటారు.
ప్రస్తుతం భారత దేశంలోనే కాకుండా, విదేశాలలో కూడా ఈ యోగ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 18-20% యోగ బిజినెస్ అభివృద్ధి చెందుతుంటే, మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం 30% వరకు అభివృద్ధి చెందుతూ ఉంది. అందుకే ఈ బిజినెస్ తెలుగు రాష్ట్రాల ప్రజలు స్టార్ట్ చేస్తే లక్షల్లో ఆదాయం పొందడం గ్యారెంటీ. అందుకే ffreedom app రీసెర్చ్ టీం ఈ కోర్సును మీముందుకు తీసుకువచ్చింది.
ఈ పూర్తి కోర్సులో మీరు, ఈ బిజినెస్ కి ఎంత డిమాండ్ ఉంది, యోగ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి సర్టిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతాయి మరియు ఎలాంటి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి అనే అంశాలను తెలుసుకుంటారు.
అంతే కాకుండా యోగ బిజినెస్ ను ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి సామగ్రి అవసరం అవుతుంది మరియు ప్రభుత్వం ఎలాంటి మద్దతును అందిస్తుందనే అంశాలను తెలుసుకుంటారు. అలాగే వ్యాపారాన్ని ఏవిధంగా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేసుకోవాలి, సక్ససాఫుల్ యోగా ట్రైనర్‌గా ఎలా మారాలి, ఆన్‌లైన్ మరియు అఫ్ లైన్ లో ఎలా ట్రైన్ చేయాలనే అంశాలను నేర్చుకుంటారు.
మీరు ఈ పూర్తి కోర్సు చూడటం ద్వారా కస్టమర్ రిటెన్షన్, ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ బిజినెస్ లో వచ్చే ఖర్చులు మరియు కలిగే లాభాలు గురించి తెలుసుకుంటారు. అంతే కాకుండా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు మరియు పరిష్కార మార్గాలు గురించి అవగాహన పొందుతారు.
ఇలా అనేక అంశాలను తెలుసుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకొని పూర్తి కోర్సును చూడండి. యోగ బిజినెస్ చేస్తూ, లక్షల్లో ఆదాయం ఎలా పొందాలో తెలుసుకోండి.
ప్రస్తుతం యోగ బిజినెస్‌కు దేశ-విదేశాలలో మరియు మన తెలుగు రాష్ట్రాలలో ఎంత డిమాండ్ ఉందొ తెలుసుకోండి.
మన మెంటార్ కిరణ్ గారు, ఈ బిజినెస్ లోకి రావడానికి గల కారణాలు తెలుసుకోండి మరియు తన జీవితంలో యోగ ఎలా భాగం అయిందో అయన మాటలోనే వినండి
యోగ చేయడం వలన కలిగే ప్రయోజనాలు మరియు యోగ రకాలను తెలుసుకోండి. అలాగే యోగ ట్రైనర్లకు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోండి.
మన దేశంలో మరియు మన తెలుగు రాష్ట్రాలలో యోగ నేర్చుకోవడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయో తెలుసుకోండి.
యోగా ట్రైనర్ అవడానికి ఎలాంటి అర్హతులు ఉండాలి మరియు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి అనుమతులు & డాక్యూమెంట్స్ ఉండాలో అర్థం చేసుకోండి
యోగ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది మరియు యోగ బిజినెస్ కోసం ఎలాంటి సామాగ్రి అవసరం అవుతుందో తెలుసుకోండి
యోగ బిజినెస్ కోసం ప్రభుత్వం ఏవిధమైన మద్దతును అందిస్తుందో అవగాహన పొందండి
మీ యోగ సెంటర్ ను ఎలాంటి లొకేషన్ లో పెడితే ఎక్కువ లాభాలు మరియు కస్టమర్లు వస్తారో తెలుసుకోండి
మీ యోగ బిజినెస్ ను ఏవిధంగా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేసుకోవాలో మన మెంటార్ నుండి తెలుసుకోండి
యోగ బిజినెస్ లో విజయవంతమైన ట్రైనర్ గా మారడానికి ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి తెలుసుకోండి
యోగాను ఆన్ లైన్లో ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో మరియు ఎలాంటి సాధనాలు అవసరం అవుతాయో నేర్చుకోండి
యోగ క్లాసులను ఏవిధంగా షెడ్యూల్ చేసుకోవాలో మరియు ప్రస్తుత టెక్నలాజిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి
యోగ వ్యాపారంలో కస్టమర్లను ఎలా నిలుపుదల చేసుకోవాలో మరియు ఏవిధమైన ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవ్వాలో అర్థం చేసుకోండి
ఈ మాడ్యూల్ లో ప్రాక్టికల్ వీడియో రూపంలో యోగాసనాలను నేర్చుకోండి
యోగ సెంటర్ వ్యాపారంలో అయ్యే ఖర్చులు మరియు వచ్చే లాభాలు గురించి పూర్తి సమాచారాన్ని పొందండి
యోగ బిజినెస్ లో ఎదురయ్యే సవాళ్లను ఎలా సమర్ధవంతమగా ఎదుర్కోవాలో మన మెంటార్ కిరణ్ గారి నుండి తెలుసుకోండి
- యోగను వ్యాపారంగా మార్చుకోవాలనుకుంటున్నా వ్యక్తులు
- తమ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో మరియు అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవాలనే యోగా ట్రైనర్లు
- యోగ క్లాసులను ఎలా షెడ్యూల్ చేయాలో మరియు పార్ట్నర్ షిప్‌లను ఎలా నెలకొల్పుకోవాలో తెలుసుకునాలకునేవారు
- యోగా రంగంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు యోగా రంగంలో తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు
- ఆరోగ్యంపై ఎక్కువ మక్కువ చూపే వారు
- యోగా, శ్వాస పద్ధతులు మరియు ధ్యాన వ్యాయామాల ప్రాథమిక అంశాలను తెలుసుకుంటారు
- సురక్షితమైన మరియు ప్రభావవంతమైన యోగా తరగతులను ఎలా నిర్వహించాలో అవగాహన పొందుతారు
- మీ యోగా వ్యాపారం కోసం అవసరమైన వ్యాపార వ్యూహాలను నేర్చుకుంటారు
- యోగా వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు నిర్వహించడానికి అవసరమైన చట్టపరమైన & ఆర్థికపరమైన అంశాలను తెలుసుకుంటారు
- యోగ వ్యాపారాన్ని ఎలా మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ చేసుకోవాలో నేర్చుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.