Abhishek Ramappa అనేవారు ffreedom app లో Digital Creator Business, Government Schemes For Business మరియు Government Schemes for Farmersలో మార్గదర్శకులు

Abhishek Ramappa

📍 Bengaluru Rural, Karnataka
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Digital Creator Business
Digital Creator Business
Government Schemes For Business
Government Schemes For Business
Government Schemes for Farmers
Government Schemes for Farmers
ఇంకా చూడండి
అభిషేక్ రామప్ప, ప్రముఖ జర్నలిస్ట్ మరియు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌. వీరు గత 10 సంవత్సరాలుగా డిజిటల్ వీడియో క్రియేటర్​గా, డబ్బును ఎలా పొదుపు చేయాలి, ఆర్థిక ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి, స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్​లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే అంశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్​ను పొందుతున్నారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Abhishek Ramappaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Abhishek Ramappa గురించి

అభిషేక్ రామప్ప, సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ మరియు ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఈయన గత 10 సంవత్సరాలుగా డిజిటల్ వీడియో క్రియేటర్​ గా, తన వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్​ను పొందుతున్నారు. ఎలాంటి అంశమైనా క్షుణ్ణంగా పరిశోధించి పక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అతనికి అతనే సాటిగా మారారు. డిజిటల్ మీడియా ద్వారా పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి అని...

అభిషేక్ రామప్ప, సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ మరియు ఫైనాన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఈయన గత 10 సంవత్సరాలుగా డిజిటల్ వీడియో క్రియేటర్​ గా, తన వీడియోలను యూట్యూబ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ మిలియన్ల కొద్దీ వ్యూస్​ను పొందుతున్నారు. ఎలాంటి అంశమైనా క్షుణ్ణంగా పరిశోధించి పక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో అతనికి అతనే సాటిగా మారారు. డిజిటల్ మీడియా ద్వారా పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి అని ప్రజలను చైతన్య పరచడంలో విజయవంతులు అయ్యారు. డబ్బును ఎలా పొదుపు చేయాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, ఆర్థిక ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి, స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే అంశాలపై రామప్ప గారిని అపార అనుభవం ఉంది మీరు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే, డీమ్యాట్ ఖాతాను తెరవాలనుకుంటే, మంచి మ్యూచువల్ ఫండ్‌లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే, అభిషేక్ రామప్ప గారితో తప్పకుండా కనెక్ట్ అవ్వండి.

... ప్రజలను చైతన్య పరచడంలో విజయవంతులు అయ్యారు. డబ్బును ఎలా పొదుపు చేయాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, ఆర్థిక ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి, స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే అంశాలపై రామప్ప గారిని అపార అనుభవం ఉంది మీరు మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటే, డీమ్యాట్ ఖాతాను తెరవాలనుకుంటే, మంచి మ్యూచువల్ ఫండ్‌లలో ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే, అభిషేక్ రామప్ప గారితో తప్పకుండా కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి