ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
అనిల్ కుమార్, ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టెక్నికల్ ఎడిటర్‌గా పనిచేస్తూ, ప్రతీనెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న వీరు, 2 వీలర్ & 4 వీలర్ ఆటోమొబైల్స్ గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. డిజిటల్ బ్రాండ్ బిల్డింగ్, వీడియో మేకింగ్, వీడియో...
అనిల్ కుమార్, ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టెక్నికల్ ఎడిటర్‌గా పనిచేస్తూ, ప్రతీనెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న వీరు, 2 వీలర్ & 4 వీలర్ ఆటోమొబైల్స్ గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. డిజిటల్ బ్రాండ్ బిల్డింగ్, వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్, యాడ్ ఫిలిం మేకింగ్, యాక్టింగ్, షార్ట్ మూవీ మేకింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్టోరీ టెల్లింగ్, డిజిటల్ ట్రెండ్, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో వీరికి గొప్ప అనుభవం ఉంది. డిజిటల్ క్రియేషన్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా, ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు అనిల్.
... ఎడిటింగ్, యాడ్ ఫిలిం మేకింగ్, యాక్టింగ్, షార్ట్ మూవీ మేకింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్టోరీ టెల్లింగ్, డిజిటల్ ట్రెండ్, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో వీరికి గొప్ప అనుభవం ఉంది. డిజిటల్ క్రియేషన్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా, ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు అనిల్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి