Battala Narayana Balaraju అనేవారు ffreedom app లో Integrated Farming మరియు Agripreneurship లో మార్గదర్శకులు

Battala Narayana Balaraju

🏭 Karthik Farm and Nursery, Bengaluru Rural
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Integrated Farming
Integrated Farming
Agripreneurship
Agripreneurship
ఇంకా చూడండి
బి.బాలరాజు... నర్సరీ వ్యాపారంలో విజయవంతమైన రైతు. 18 ఎకరాల నుంచి కేవలం నర్సరీ వ్యాపారం ద్వారానే నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. ఈ వ్యాపారంలో 37 ఏళ్ల అనుభవం ఉన్న ఆయనకు నర్సరీ మొక్కల ఎంపిక, విత్తనాల ఎంపిక, మొక్కల్ని నాటడం, సంరక్షణ, మొక్కల ధరలు, మార్కెటింగ్, విక్రయాలు, ప్యాకింగ్, మొక్కల రవాణా వంటి అంశాల్లో విస్తృత
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Battala Narayana Balarajuతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
Battala Narayana Balaraju గురించి

బి. బాలరాజు నారాయణ, ఒక సక్సెస్ఫుల్ నర్సరీ వ్యాపారి. తాను చేపట్టిన ఒక్క నర్సరీ వ్యాపారంతోనే పద్దెనిమిది ఎకరాల్లో నెలకు అయిదు లక్షల రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారంలో ముప్పై ఏడు ఏళ్ల అనుభవం ఉన్న ఆయనకు మొలకలు మరియు విత్తనాల ఎంపిక,...

బి. బాలరాజు నారాయణ, ఒక సక్సెస్ఫుల్ నర్సరీ వ్యాపారి. తాను చేపట్టిన ఒక్క నర్సరీ వ్యాపారంతోనే పద్దెనిమిది ఎకరాల్లో నెలకు అయిదు లక్షల రూపాయిల వరకు సంపాదిస్తున్నారు. ఈ వ్యాపారంలో ముప్పై ఏడు ఏళ్ల అనుభవం ఉన్న ఆయనకు మొలకలు మరియు విత్తనాల ఎంపిక, చెట్లను నాటడం, వాటి సంరక్షణ, మొలకల ధర, మార్కెటింగ్, విక్రయాలు, ప్యాకింగ్ మరియు మొక్కల రవాణాలకి సంబంధించి విస్తృత సమాచారం ఉంది. అంతే కాకుండా బెంగుళూరు నుండి నేరుగా విదేశాలకు నర్సరీ మొక్కలను ఎగుమతి చేయడంలో కూడా అపారమైన అవగాహన బాలరాజు సొంతం.

... చెట్లను నాటడం, వాటి సంరక్షణ, మొలకల ధర, మార్కెటింగ్, విక్రయాలు, ప్యాకింగ్ మరియు మొక్కల రవాణాలకి సంబంధించి విస్తృత సమాచారం ఉంది. అంతే కాకుండా బెంగుళూరు నుండి నేరుగా విదేశాలకు నర్సరీ మొక్కలను ఎగుమతి చేయడంలో కూడా అపారమైన అవగాహన బాలరాజు సొంతం.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి