Cheruvu Sailaja అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business, Basics of Business, Restaurant Business, Bakery & Sweets Business మరియు Cloud Kitchen Businessలో మార్గదర్శకులు

Cheruvu Sailaja

🏭 sailoochocos, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Basics of Business
Basics of Business
Restaurant Business
Restaurant Business
Bakery & Sweets Business
Bakery & Sweets Business
Cloud Kitchen Business
Cloud Kitchen Business
ఇంకా చూడండి
హైదరాబాద్‌కు చెందిన స్మాల్ స్కేల్ బేకర్ అయిన చెరువు శైలజ బేకింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి వ్యక్తిగత సవాళ్లను అధిగమించింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికి, ఆమె 2018లో "లవ్ ఫర్ ఫుడ్" అనే విజయవంతమైన క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించి, చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Cheruvu Sailajaతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Cheruvu Sailaja గురించి

14 సంవత్సరాలుగా "Sailoo Chocos" అనే పేరు మీద ఇంట్లోనే చాక్లెట్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన చెరువు శైలజ గారు. ఈ చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కోబాల్ ప్రోగ్రామర్ గా సేవలు అందించారు. అయితే చిన్నప్పటి నుండి బేకింగ్ పైన మక్కువతో సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారాన్నిప్రారంభించారు. బిజినెస్ స్టార్ట్ చేసిన సమయంలో...

14 సంవత్సరాలుగా "Sailoo Chocos" అనే పేరు మీద ఇంట్లోనే చాక్లెట్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన చెరువు శైలజ గారు. ఈ చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కోబాల్ ప్రోగ్రామర్ గా సేవలు అందించారు. అయితే చిన్నప్పటి నుండి బేకింగ్ పైన మక్కువతో సొంతంగా ఇంటి దగ్గరే ఉంటూ హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారాన్నిప్రారంభించారు. బిజినెస్ స్టార్ట్ చేసిన సమయంలో ఎలా మార్కెటింగ్ చేయాలో తెలీక ఇంటర్నెట్ లో దొరిగిన సమాచారంతో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు 450 డిఫ్రెంట్ షేప్స్ లో చాక్లెట్స్ ను తయారు చేస్తున్నారు. కేవలం 15 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు తన చాక్లెట్స్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాదు, 2018లో తన చాక్లెట్ వ్యాపారంలో "లవ్ ఫర్ ఫుడ్" అనే క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.

... ఎలా మార్కెటింగ్ చేయాలో తెలీక ఇంటర్నెట్ లో దొరిగిన సమాచారంతో మెళుకువలు నేర్చుకొని ఇప్పుడు 450 డిఫ్రెంట్ షేప్స్ లో చాక్లెట్స్ ను తయారు చేస్తున్నారు. కేవలం 15 వేల రూపాయలతో పెట్టుబడి పెట్టి ఈరోజు తన చాక్లెట్స్ ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాదు, 2018లో తన చాక్లెట్ వ్యాపారంలో "లవ్ ఫర్ ఫుడ్" అనే క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి