మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయండి - నెలకు 50,000 సంపాదించండి చూడండి.

ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయండి - నెలకు 50,000 సంపాదించండి

4.3 రేటింగ్ 13.9k రివ్యూల నుండి
1 hr 50 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
Select a course language to watch the trailer and view pricing details.

నెలకు కేవలం ₹399తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (cancel anytime)

కోర్సు గురించి

మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? మరియు బేకింగ్ పట్ల మీకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్నారా? అయితే  మా ffreedom app పరిశోధన బృందం రూపొందించిన " హోమ్ మేడ్ చాక్లెట్ మేకింగ్ బిజినెస్ " కోర్సు మీకోసమే.

ఈ కోర్సులో చాక్లెట్స్ తయారు చేయడంలో అపార అనుభవం కలిగిన ఉత్తమ చాక్లేటియర్ శైలజ గారు మెంటార్ గా ఉన్నారు. ఆమె ఈ కోర్సు ద్వారా చాక్లెట్స్ తయారు చేసే ప్రాథమిక విధానం నుండి మీ ఉత్పత్తులను అమ్మే మార్కెటింగ్ స్టాటజీస్ వరకు పూర్తి సమాచారాన్ని అందిస్తారు.

చాక్లెట్ మేకింగ్ బిజినెస్ గురించి వివిధ రకాల సైట్స్ లో 10 నుండి 20 నిమిషాల గల వీడియోస్ ఎక్కువనే దొరకవచ్చు. కానీ అక్కడ దొరికే సమాచారం మీ వ్యాపారానికి నష్టాన్ని కలిగించవచ్చు. ఆలా మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాపారంలో సక్సస్ పొందిన మా మెంటార్ నుండి ప్రాక్టికల్ విధానంలో మీకు ఈజీగా అర్థం అయ్యేలా దశల వారి మార్గదర్శకాలను ఈ కోర్సు ద్వారా అందించడం జరిగింది.

మీరు చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నవారు అయినా లేదా ఇప్పటికే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న యజమాని అయినా ఈ కోర్సు ద్వారా చాక్లెట్ తయారీ విధానం గురించి పూర్తి జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను పొందుతారు.

స్వంతంగా ఇంటి నుండే వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను పొందడానికి ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కోల్పోకండి. ఇప్పుడే ffreedom appలో రిజిస్టర్ చేసుకోండి. శైలజ గారి నుండి విలువైన సమాచారాన్ని పొంది, మీ స్వంత వ్యాపారంలో సక్సస్ అవ్వండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 1 hr 50 min
13m 41s
play
అధ్యాయం 1
పరిచయం

చాక్లెట్‌ని తయారు చేస్తూ లాభాలను పొందుతున్న మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన మార్గదర్శకాలను వారి నుండి పొందండి.

16m 43s
play
అధ్యాయం 2
మెంటార్‌ పరిచయం

చాక్లెట్ తయారీ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకులు గురించి తెలుసుకోండి మరియు వారి నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.

14m 12s
play
అధ్యాయం 3
హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ అంటే ఏమిటి?

హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ అంటే ఏమిటో తెలుసుకోండి.

7m 35s
play
అధ్యాయం 4
హోమ్ మేడ్ చాక్లెట్ వ్యాపారంకి కావలసిన అవసరాలు

ఇంట్లోనే ఉంటూ చాక్లెట్స్ తయారి వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ముడి పదార్థాలు గురించి తెలుసుకోండి.

11m 1s
play
అధ్యాయం 5
పెట్టుబడి, రుణం, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

చాక్లెట్ వ్యాపారాన్ని ఇంటిలో ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి, రుణం, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు గురించి తెలుసుకోండి.

4m 34s
play
అధ్యాయం 6
చాక్లెట్ తయారీ ప్రక్రియ

చాక్లెట్ తయారీ ప్రక్రియ గురించి తెలుసుకోండి. మీరు కూడా మా మెంటార్ నుండి ఎలా తయారు చేయాలో నేర్చుకోండి.

10m 40s
play
అధ్యాయం 7
మార్కెటింగ్

చాక్లెట్ తయారీ వ్యాపారంలో అధిక లాభాలను గడించడానికి అవసరమైన మార్కెటింగ్ పద్ధతులను నేర్చుకోండి.

16m 31s
play
అధ్యాయం 8
డిమాండ్, విక్రయ మార్గాలు, కస్టమర్ నిలుపుదల మరియు ధరలు

చాక్లెట్ వ్యాపారం యొక్క డిమాండ్, విక్రయ మార్గాలు, కస్టమర్ నిలుపుదల మరియు ధరలు గురించి తెలుసుకోండి.

5m 46s
play
అధ్యాయం 9
ఖర్చులు మరియు లాభాలు

చాక్లెట్ తయారీ వ్యాపారంలో ఎదురయ్యే ఖర్చులు మరియు లాభాలను అంచనా వెయ్యండి.

7m 22s
play
అధ్యాయం 10
సవాళ్లు

చాక్లెట్ తయారీ వ్యాపారంలో ఎదురయ్యే సాధారణ సవాళ్లను గుర్తించండి మరియు వాటిని ఎలా అధిగమించాలో కూడా అవగాహన పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • తమ అభిరుచిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలని చూస్తున్న చాక్లెట్ ప్రియులు
  • ఇంట్లోనే ఉంటూ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు
  • తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే వ్యాపార అవకాశం కోసం ఎదురుస్తున్నవారు
  • చాక్లెట్ తయారు చేసే విధానంలో నూతన మెళుకువలను నేర్చుకోవాలని చూస్తున్న ప్రస్తుత వ్యాపారులు
  • పార్ట్‌టైమ్​గా ఏదైనా ఆదాయం వచ్చే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • ఇంట్లోనే ఉంటూ చాక్లెట్స్​ను తయారు చేసే పద్దతులను తెలుసుకుంటారు
  • విజయవంతమైన చాక్లెట్ తయారీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన దశల వారి మార్గదర్శకాలను పొందుతారు
  • ఇంట్లోనే తయారు చేసిన చాక్లెట్స్​కు ఏవిధంగా ధరలను నిర్ణయించాలో మరియు మీ వ్యాపారాన్ని ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలుసుకుంటారు
  • చాక్లెట్స్ తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలను సమకూర్చుకోవడం నుండి మీ ఉత్పత్తులను ప్యాకేజింగ్ చేసుకోవడం వరకు పూర్తి సమాచారాన్ని పొందుతారు
  • మీ వ్యాపారానికి ప్రభుత్వం ఎలాంటి మద్దతు అందిస్తుంది మరియు మీ వ్యాపార ఆర్థిక ప్రణాళికను ఎలా సమర్ధవంతంగా నిర్వహించుకోవాలో తెలుసుకుంటారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Earn Upto ₹40,000 Per Month from home bakery Business
on ffreedom app.
12 January 2025
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
P. Kanna Babu's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
P. Kanna Babu
Visakhapatnam , Andhra Pradesh
Padma's Honest Review of ffreedom app - Nellore - Sri Potti Sriramulu ,Andhra Pradesh
Padma
Nellore - Sri Potti Sriramulu , Andhra Pradesh
pkumarswamy's Honest Review of ffreedom app - Chittoor ,Andhra Pradesh
pkumarswamy
Chittoor , Andhra Pradesh
susanth's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
susanth
Visakhapatnam , Andhra Pradesh
T Haritha's Honest Review of ffreedom app - Rangareddy ,Telangana
T Haritha
Rangareddy , Telangana

ఇంట్లోనే చాక్లెట్స్ తయారు చేయండి - నెలకు 50,000 సంపాదించండి

₹399 1,199
discount-tag-small67% డిస్కౌంట్
Download ffreedom app to view this course
Download
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి
కోర్సును కొనండి
కొనుగోలును ధృవీకరించండి
వివరాలను చేర్చండి
పేమెంట్ చేయడం పూర్తి చేయండి