ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
వినోద్ కుమార్, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు. చిత్రదుర్గ జిల్లా హిరియూరులో జన్మించిన ఈయన చదువు తర్వాత ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మరియు పరిశ్రమ రంగంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌లో కూడా కొన్నేళ్ల అనుభవం ఉంది దీనితో పాటు పెరటి కోళ్ల పెంపకం, గొర్రెలు-మేక పెంపకం, దానిమ్మ...
వినోద్ కుమార్, పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన సాధకులు. చిత్రదుర్గ జిల్లా హిరియూరులో జన్మించిన ఈయన చదువు తర్వాత ఉద్యోగానికి వెళ్లకుండా వ్యవసాయం మరియు పరిశ్రమ రంగంలో జీవనం సాగిస్తున్నారు. మరోవైపు, డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌లో కూడా కొన్నేళ్ల అనుభవం ఉంది దీనితో పాటు పెరటి కోళ్ల పెంపకం, గొర్రెలు-మేక పెంపకం, దానిమ్మ సాగుతో సహా పలు రకాల పండ్ల పెంపకం, అటవీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వివిధ రకాల దీర్ఘకాలిక పంటల పెంపకంలో వీరు గొప్ప నిపుణులు. వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మార్కెటింగ్ పై కూడా వీరికి అపారమైన అనుభవం ఉంది. డ్యాన్స్ అకాడమీతో పాటు, తనకున్న15 ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ, ప్రతీనెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.
... సాగుతో సహా పలు రకాల పండ్ల పెంపకం, అటవీ వ్యవసాయం, పాడి పరిశ్రమ, వివిధ రకాల దీర్ఘకాలిక పంటల పెంపకంలో వీరు గొప్ప నిపుణులు. వ్యవసాయం మరియు వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే మార్కెటింగ్ పై కూడా వీరికి అపారమైన అనుభవం ఉంది. డ్యాన్స్ అకాడమీతో పాటు, తనకున్న15 ఎకరాల వ్యవసాయ భూమిలో సేంద్రియ సమీకృత వ్యవసాయం చేస్తూ, ప్రతీనెలా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి