Gunasekaran అనేవారు ffreedom app లో Fish Farming, Poultry Farming, Smart Farming మరియు Prawns Farmingలో మార్గదర్శకులు

Gunasekaran

🏭 MJP Naati Viraal Meen, Thanjavur
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Fish Farming
Fish Farming
Poultry Farming
Poultry Farming
Smart Farming
Smart Farming
Prawns Farming
Prawns Farming
ఇంకా చూడండి
2022లో 2 ఎకరాల్లో వ్యవసాయాన్ని స్థాపించిన తమిళనాడులోని మైలాడుతురైకి చెందిన, విజయవంతమైన పౌల్ట్రీ మరియు చేపల పెంపకందారులు మిస్టర్ గుణశేఖరన్‌. ప్రస్తుతం వారి పొలంలో 2 టన్నుల చేపలు, 400 కోళ్లను పెంచుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Gunasekaranతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Gunasekaran గురించి

గుణశేఖరన్ తమిళనాడులోని మైలాడుతురై ప్రాంతానికి చెందినవారు. ఈయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేసి, 2021లో పదవీ విరమణ పొందారు. తర్వాత, 2022లో తనకున్న రెండు ఎకరాల భూమిలో “MJP నాటీ వైరల్ మీన్” అనే ఫారమ్‌ను ఏర్పాటు చేసి, మ్యూరల్ ఫిష్ మరియు దేశీయ కోళ్లను పెంచడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన, రెండు టన్నుల చేపలను ఉత్పత్తి చేసే...

గుణశేఖరన్ తమిళనాడులోని మైలాడుతురై ప్రాంతానికి చెందినవారు. ఈయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పనిచేసి, 2021లో పదవీ విరమణ పొందారు. తర్వాత, 2022లో తనకున్న రెండు ఎకరాల భూమిలో “MJP నాటీ వైరల్ మీన్” అనే ఫారమ్‌ను ఏర్పాటు చేసి, మ్యూరల్ ఫిష్ మరియు దేశీయ కోళ్లను పెంచడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన, రెండు టన్నుల చేపలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగాయి. దీంతోపాటు 400 పెరువాడి కోళ్లను తమ ఫారంలో పెంచుతున్నారు. ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన వీరు, ప్రస్తుతం వ్యవసాయాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రంగంలోకి వచ్చే వారికి తన అనుభవాలను మరియు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి, గుణశేఖరన్ గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

... స్థాయికి ఎదిగాయి. దీంతోపాటు 400 పెరువాడి కోళ్లను తమ ఫారంలో పెంచుతున్నారు. ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన వీరు, ప్రస్తుతం వ్యవసాయాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రంగంలోకి వచ్చే వారికి తన అనుభవాలను మరియు విలువైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి, గుణశేఖరన్ గారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి