Mansur Ali అనేవారు ffreedom app లో Travel & Logistics Businessలో మార్గదర్శకులు

Mansur Ali

🏭 Tejus Tours and Travels, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Travel & Logistics Business
Travel & Logistics Business
ఇంకా చూడండి
బెంగుళూరుకు చెందిన మన్సూర్ అలీ టూర్స్ & ట్రావెల్ బిజినెస్ మరియు లాజిస్టిక్స్ వ్యాపారంలో అనుభవజ్ఞులు. వీరికి 23 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. మన్సూర్ అలీ ఆల్ ఇండియా ట్రిప్ లాజిస్టిక్స్ ట్రావెల్ ఎక్స్‌పర్ట్. చిన్న కారు నుండి భారీ లారీ రవాణా మరియు చిన్న హోమ్ స్టే నుండి లగ్జరీ రిసార్ట్ వ్యాపారంలో
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Mansur Aliతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Mansur Ali గురించి

మన్సూర్ అలీ, టూర్స్ అండ్ ట్రావెల్ బిజినెస్, లాజిస్టిక్స్ బిజినెస్‌లో గొప్ప అనుభవం ఉన్నవారు. తమిళనాడులోని కృష్ణగిరిలో జన్మించిన వీరు, చదువు పూర్తయ్యాక బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చారు. ఆ తర్వాత వారి తండ్రిలా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు. మన్సూర్ అలీ గత 25 సంవత్సరాలుగా టూర్స్ మరియు ట్రావెల్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. దేశం నలుమూలల ఉన్నవారు వీరికి సుపరిచితులు. మన్సూర్...

మన్సూర్ అలీ, టూర్స్ అండ్ ట్రావెల్ బిజినెస్, లాజిస్టిక్స్ బిజినెస్‌లో గొప్ప అనుభవం ఉన్నవారు. తమిళనాడులోని కృష్ణగిరిలో జన్మించిన వీరు, చదువు పూర్తయ్యాక బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చారు. ఆ తర్వాత వారి తండ్రిలా డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టారు. మన్సూర్ అలీ గత 25 సంవత్సరాలుగా టూర్స్ మరియు ట్రావెల్ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు. దేశం నలుమూలల ఉన్నవారు వీరికి సుపరిచితులు. మన్సూర్ అలీ, టూర్ డిజైన్, టూర్ ప్యాకేజీ, డైరెక్ట్ ట్రిప్ ప్లాన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్, కస్టమర్ ట్రీటింగ్, ఆల్ ఇండియా రూట్ మ్యాప్ గైడెన్స్, లాజిస్టిక్స్ బిజినెస్ ప్లానింగ్, లోడింగ్ మరియు అన్‌లోడింగ్, వెహికల్ మేనేజ్‌మెంట్, టాక్స్ మరియు ఆర్&ఆర్ గురించి అతనికి చాలా అవగాహన ఉంది. చిన్న కారు నుండి భారీ లారీ రవాణా వరకు, చిన్న హోటల్ స్టే నుండి లగ్జరీ రిసార్ట్ స్టే వరకు వీరికి అపారమైన జ్ఞానం ఉంది.

... అలీ, టూర్ డిజైన్, టూర్ ప్యాకేజీ, డైరెక్ట్ ట్రిప్ ప్లాన్, ఆఫీస్ మేనేజ్‌మెంట్, కస్టమర్ ట్రీటింగ్, ఆల్ ఇండియా రూట్ మ్యాప్ గైడెన్స్, లాజిస్టిక్స్ బిజినెస్ ప్లానింగ్, లోడింగ్ మరియు అన్‌లోడింగ్, వెహికల్ మేనేజ్‌మెంట్, టాక్స్ మరియు ఆర్&ఆర్ గురించి అతనికి చాలా అవగాహన ఉంది. చిన్న కారు నుండి భారీ లారీ రవాణా వరకు, చిన్న హోటల్ స్టే నుండి లగ్జరీ రిసార్ట్ స్టే వరకు వీరికి అపారమైన జ్ఞానం ఉంది.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి