Ramachandran A G అనేవారు ffreedom app లో Dairy Farming, Poultry Farming, Sheep & Goat Rearing, Floriculture మరియు Basics of Farmingలో మార్గదర్శకులు

Ramachandran A G

🏭 Aravind Gaushala India Pvt. Ltd., Krishnagiri
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Dairy Farming
Dairy Farming
Poultry Farming
Poultry Farming
Sheep & Goat Rearing
Sheep & Goat Rearing
Floriculture
Floriculture
Basics of Farming
Basics of Farming
Fruit Farming
Fruit Farming
Government Schemes for Farmers
Government Schemes for Farmers
ఇంకా చూడండి
A.G.రామచంద్ర, తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ రైతు. ఈయనకి వ్యవసాయ-ఆహార పరిశ్రమలో గొప్ప అనుభవం ఉంది. గిర్‌ ఆవుల పెంపకం, వర్మీ కంపోస్ట్ వ్యాపారం మరియు అన్ని రకాల పూల సాగుకి సంబంధించి పూర్తి అవగాహన వీరికి ఉంది.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Ramachandran A Gతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Ramachandran A G గురించి

రామచంద్ర, గొప్ప అనుభవం గల గిర్ ఆవులు మరియు జెర్సీ ఆవుల పెంపకందారులు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, హోసూరు తాలూకాలోని అరవింద నగర్‌లో జన్మించారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ఈయన ఉపాధి వైపు కాకుండా తన తండ్రి వ్యవసాయ భూమిలో వ్యవసాయ జీవితాన్ని ఎంచుకున్నారు. కొండ ప్రాంతంలోని భూమిని అద్భుతమైన వ్యవసాయ నగరంగా మార్చి, తన కొడుకు అరవింద్ పేరు పెట్టారు. సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనబెట్టి పశువులు, పక్షుల పెంపకం ప్రారంభించారు. అతను 150 ఎకరాల పెద్ద భూ యజమానుల కుటుంబానికి చెందినవారని చెప్పారు. అందుకే తన...

రామచంద్ర, గొప్ప అనుభవం గల గిర్ ఆవులు మరియు జెర్సీ ఆవుల పెంపకందారులు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, హోసూరు తాలూకాలోని అరవింద నగర్‌లో జన్మించారు. డిప్లొమా పూర్తి చేసిన తర్వాత, ఈయన ఉపాధి వైపు కాకుండా తన తండ్రి వ్యవసాయ భూమిలో వ్యవసాయ జీవితాన్ని ఎంచుకున్నారు. కొండ ప్రాంతంలోని భూమిని అద్భుతమైన వ్యవసాయ నగరంగా మార్చి, తన కొడుకు అరవింద్ పేరు పెట్టారు. సంప్రదాయ వ్యవసాయాన్ని పక్కనబెట్టి పశువులు, పక్షుల పెంపకం ప్రారంభించారు. అతను 150 ఎకరాల పెద్ద భూ యజమానుల కుటుంబానికి చెందినవారని చెప్పారు. అందుకే తన 150 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు లేని పెంపుడు పక్షులు, పశువులు లేవు. వారు దేశంలోని ప్రసిద్ధ గిర్, పుంగనూరు జాతులతో సహా జెర్సీ, హెచ్‌ఎఫ్ ఆవులను కూడా పెంచుతారు. వారు ఒంటెలు, గాడిదలు, కుందేళ్ళు, గొర్రెలు మరియు మేకలను కూడా పెంచుతారు. అదేవిధంగా బాతు, టర్కీ, ఎసిల్ చికెన్, డీపీ క్రాస్ చికెన్ కూడా పెంచుతున్నారు. మరోవైపు అగరొత్తుల పెంపకంతో పాటు నర్సరీ పెంపకం కూడా చేపట్టారు. ఇలా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు అన్నీ తమ భూమిలో ఉండేలా చేసుకున్నారు. అంతేకాదు, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారికి వసతి, శిక్షణ ఇస్తారు.

... 150 ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు లేని పెంపుడు పక్షులు, పశువులు లేవు. వారు దేశంలోని ప్రసిద్ధ గిర్, పుంగనూరు జాతులతో సహా జెర్సీ, హెచ్‌ఎఫ్ ఆవులను కూడా పెంచుతారు. వారు ఒంటెలు, గాడిదలు, కుందేళ్ళు, గొర్రెలు మరియు మేకలను కూడా పెంచుతారు. అదేవిధంగా బాతు, టర్కీ, ఎసిల్ చికెన్, డీపీ క్రాస్ చికెన్ కూడా పెంచుతున్నారు. మరోవైపు అగరొత్తుల పెంపకంతో పాటు నర్సరీ పెంపకం కూడా చేపట్టారు. ఇలా వ్యవసాయానికి సంబంధించిన అంశాలు అన్నీ తమ భూమిలో ఉండేలా చేసుకున్నారు. అంతేకాదు, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారికి వసతి, శిక్షణ ఇస్తారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి