Ranganath Purohit అనేవారు ffreedom app లో Food Processing & Packaged Food Business మరియు Basics of Businessలో మార్గదర్శకులు

Ranganath Purohit

🏭 SLV Flour Mill, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Food Processing & Packaged Food Business
Food Processing & Packaged Food Business
Basics of Business
Basics of Business
ఇంకా చూడండి
బెంగళూరుకు చెందిన రంగనాథ్ పురోహిత్ పిండి మిల్లు వ్యాపారంలో నిపుణులు. 1905 నుండి పిండి మిల్లు వ్యాపారమే కుటుంబ ఆదాయానికి ఆధారం. ఈ వ్యాపారంలో 35 ఏళ్ళ అపారమైన అవగాహన కలిగి ఉండటమే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Ranganath Purohitతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Ranganath Purohit గురించి

కర్ణాటకకు చెందిన రంగనాథ్ పురోహిత్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ప్రేరణ. ప్రస్తుతం, సంప్రదాయ పిండి మిల్లులు తగ్గుతున్నప్పటికీ, రంగనాథ్ కుటుంబ వారసత్వాన్ని తనవంతు బాధ్యతగా నిలబెట్టారు. ఒక శతాబ్దం క్రితం తన పూర్వీకులు ప్రారంభించిన వ్యాపారాన్నే పట్టుదలతో చేస్తున్నారు. 1905లో రంగనాథ్ తాతయ్య పునాది వేసిన పిండి మిల్లు వ్యాపారాన్ని...

కర్ణాటకకు చెందిన రంగనాథ్ పురోహిత్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక ప్రేరణ. ప్రస్తుతం, సంప్రదాయ పిండి మిల్లులు తగ్గుతున్నప్పటికీ, రంగనాథ్ కుటుంబ వారసత్వాన్ని తనవంతు బాధ్యతగా నిలబెట్టారు. ఒక శతాబ్దం క్రితం తన పూర్వీకులు ప్రారంభించిన వ్యాపారాన్నే పట్టుదలతో చేస్తున్నారు. 1905లో రంగనాథ్ తాతయ్య పునాది వేసిన పిండి మిల్లు వ్యాపారాన్ని రంగనాథ్ స్వీకరించి, గత 35 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. వ్యాపారపరంగా అవసరమైన సర్దుబాట్లు, ఆవిష్కరణలను చేయడం ద్వారా, తరాలుగా వస్తున్న పిండి మిల్లు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఈయన, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తనకున్న పట్టుదల మరియు కృషితో కొత్త తరం వ్యవస్థాపకులకు రంగనాథ్ ఒక రోల్ మోడల్.

... రంగనాథ్ స్వీకరించి, గత 35 సంవత్సరాలుగా సంస్థను విజయవంతంగా నడిపిస్తున్నారు. వ్యాపారపరంగా అవసరమైన సర్దుబాట్లు, ఆవిష్కరణలను చేయడం ద్వారా, తరాలుగా వస్తున్న పిండి మిల్లు వ్యాపారాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఈయన, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తనకున్న పట్టుదల మరియు కృషితో కొత్త తరం వ్యవస్థాపకులకు రంగనాథ్ ఒక రోల్ మోడల్.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి