Vanalatha S అనేవారు ffreedom app లో Candle Making Business, Basics of Business మరియు Manufacturing Businessలో మార్గదర్శకులు

Vanalatha S

🏭 Blizy Color Candles Private Limited, Hyderabad
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Candle Making Business
Candle Making Business
Basics of Business
Basics of Business
Manufacturing Business
Manufacturing Business
ఇంకా చూడండి
వనలత, 2005లో "బ్లిజీ కలర్ క్యాండిల్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే పేరుతో సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసారు. అధిక-నాణ్యత కలిగిన కాండిల్స్ చేయడం మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే ఆకృతులతో పాటు తక్కువ-ధర కొవ్వొత్తులను కూడా అందిస్తారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా స్థిరపడి, అనేక మందికి ఉపాధి అవకాశాలను అందించారు వనలత.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Vanalatha Sతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Vanalatha S గురించి

2005లో "బ్లిజీ కలర్ క్యాండిల్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే పేరుతో సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసారు ఎస్.వనలత. ఈ కంపెనీ బెర్త్ డేస్ , డెకొరేటింగ్, వాక్స్, క్రిస్మస్ కాండిల్స్ వంటి ముఖ్యమైన కొవ్వొత్తులతో పాటు అనేక రకాల కాండిల్స్ చెయ్యడంలో ఎక్స్పర్ట్. వినియోగదారులకు...

2005లో "బ్లిజీ కలర్ క్యాండిల్స్ ప్రైవేట్ లిమిటెడ్" అనే పేరుతో సొంతంగా బిజినెస్ ని స్టార్ట్ చేసారు ఎస్.వనలత. ఈ కంపెనీ బెర్త్ డేస్ , డెకొరేటింగ్, వాక్స్, క్రిస్మస్ కాండిల్స్ వంటి ముఖ్యమైన కొవ్వొత్తులతో పాటు అనేక రకాల కాండిల్స్ చెయ్యడంలో ఎక్స్పర్ట్. వినియోగదారులకు అధిక-నాణ్యత కలిగిన కాండిల్స్ చేయడం మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే ఆకృతుల్లో, తక్కువ-ధర కొవ్వొత్తులను కూడా అందిస్తారు. వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనుభవం లేని వనలత, ప్రస్తుతం పరిశ్రమలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా స్థిరపడి, అనేకమందికి ఉపాధి అవకాశాలను అందించారు.

... అధిక-నాణ్యత కలిగిన కాండిల్స్ చేయడం మాత్రమే కాదు, ఆశ్చర్యపరిచే ఆకృతుల్లో, తక్కువ-ధర కొవ్వొత్తులను కూడా అందిస్తారు. వ్యాపారం స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అనుభవం లేని వనలత, ప్రస్తుతం పరిశ్రమలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా స్థిరపడి, అనేకమందికి ఉపాధి అవకాశాలను అందించారు.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి