కడక్‌నాథ్ కోళ్లను కడక్ నాథ్ ముర్గా, కాళి మాసి లేదా బ్లాక్ మీట్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఈ కడక్ నాథ్ కోళ్లు భారతదేశానికి చెందిన పౌల్ట్రీ జాతి. ప్రత్యేక రుచి, అధిక పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలకు కడక్‌నాథ్ కోళ్లు ప్రసిద్ధి చెందాయి. మీరు కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించాలనుకుంటే లేదా కడక్‌నాథ్ కోళ్ల పెంపకం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే “ కడక్‌నాథ్ కోళ్ల పెంపకం కోర్సు 1000 కోళ్లతో 6 నెలల్లో రూ.8 లక్షలు సంపాదించండి “ అన్న కోర్సు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు ప్రస్తుతం ffreedom App లో అందుబాటులో ఉంది.
ఈ కోర్సులో మీరు కడక్‌నాథ్ కోళ్ల పెంపకం, సరైన కోడి జాతిని ఎంచుకోవడం, షెడ్ నిర్వహణ మరియు లాభాలను పెంచుకోవడం తదితర విషయాలన్నీ ఉంటాయి. మీరు కడక్‌నాథ్ ముర్గా యొక్క ప్రత్యేక లక్షణాల గురించి మరియు గరిష్ట దిగుబడి కోసం ఈ పక్షులను ఎలా పెంచాలన్న విషయం గురించి, గుడ్లను పొదుగడం మరియు పెంచడం గురించి నేర్చుకుంటారు. మీరు మీ కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి అవసరమైన పోషకాహారం, వ్యాధుల నివారణ మరియు మార్కెటింగ్ వ్యూహాల గురించి కూడా నేర్చుకుంటారు.
కర్నాటకకు చెందిన విజయ్ కుమార్ చాల ఏళ్ల నుంచి కడక్‌నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నారు. అంతేకాకుండా మిగిలిన పౌల్ట్రీ ఆదాయంతో పోలిస్తే ఈ కడక్‌నాథ్ కోళ్ల పెంపకంతో అధిక లాభాలు అందుకోవచ్చని చెబుతున్నారు. కడక్‌నాథ్ కోళ్ల పెంపకం పై తనకు ఉన్న అభిరుచిని వ్యాపార అవకాశంగా మార్చుకుని విజయం సాధించడమే కాకుండా ఆర్థిక స్థిరత్వాన్ని పొందారు.
ఈ కోర్సు సహాయంతో, మీరు కడక్‌నాథ్ కోళ్ల పెంపకానికి సంబంధించిన ఉత్తమ పద్దతుల గురించి విలువైన ఉదాహరణలను పొందుతారు. అలాగే కడక్ నాథ్ కోళ్ల పెంపకానికి సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి? మౌలిక సదుపాయాలను రూపొందించడం మరియు షెడ్ నిర్మించడం మరియు కోళ్ల ఫారం యొక్క రోజువారీ కార్యకలాపాలు ఎలా ఉంటాయి? వంటి విషయాలన్నింటి పై ఈ కోర్సు అవగాహన కల్పిస్తుంది. ఈ కోర్సు ముగిసే సమయానికి మీరు కడక్‌నాథ్ పౌల్ట్రీ ఫారమ్‌ను ప్రారంభించి, నిర్వహించగలుగుతారు. అంతేకాకుండా మరియు కేవలం 6 నెలల్లో 1000 పక్షుల నుంచి రూ. 8 లక్షలు సంపాదించవచ్చునని తెలుసుకుంటారు. మరెందుకు ఆలస్యం ఇప్పుడే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి లాభాల పంట పండించండి.
కడక్‌నాథ్ కోళ్ల పెంపకంలోని ముఖ్య విషయాల పట్ల ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా మార్కెటింగ్ పై స్పష్టతను ఇస్తుంది
కడక్ నాథ్ కోళ్ల పెంపకం నిపుణులను కలుసుకోవడానికి మరియు పరిశ్రమలో వారి అనుభవాన్ని తెలుసుకోవడంలో ఈ మాడ్యూల్ సహాయం చేస్తుంది
కడక్ నాథ్ కోళ్ల జాతి గురించి ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా వీటి పెంపకంలోని వ్యూహాల పై చర్చిస్తుంది
కడక్ నాథ్ కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడి పై అవగాహన కలుగుతుంది. అంతేకాకుండా షెడ్‌ను ఎక్కడ ఎలా నిర్మించాలో తెలియజేస్తుంది
చట్టపరమైన అనుమతులు ఎలా పొందాలో అవగాహన వస్తుంది. అదేవిధంగా ఈ కోళ్ల పెంపకం సందర్భంగా అందే సబ్సిడీల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది
కడక్‌నాథ్ కోడిపిల్లలను పొదగడం, ఎదగడంలోని వివిధ దశల గురించి తెలుసుకుంటాం. మర్కెటింగ్‌కు కోళ్లు ఎప్పుడు అనువుగా ఉంటాయో స్పష్టత వస్తుంది
కడక్ నాథ్ కోళ్ల పెంపకానికి అవసరమైన శ్రామిక శక్తిని మరియు వారి నిర్వహణ సంబంధ విషయాల పై అవగాహన కలుగుతుంది
కడక్ నాథ్ కోళ్లు ఆరోగ్యంగా పెరగడానికి మరియు ఉత్పాదకత పెంచడానికి ఎటువంటి పోషక అహారం ఇవ్వాలన్న విషయం పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది
కడక్‌నాథ్ కోళ్లకు సోకే వ్యాధులు, వాటి నివారణ తదితర విషయాల పట్ల ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది. ఏ సమయంలో ఏ టీకా ఇవ్వాలన్న దాని పై కూడా అవగాహన కల్పిస్తుంది
కడక్‌నాథ్ చికెన్‌ని నిల్వ చేయడం మరియు రవాణా చేయడం పై స్పష్టత వస్తుంది. అదేవిధంగా ఇందుకు అవసరమైన పరికరాలను ఎలా సమకూర్చుకోవాలో తెలుస్తుంది
మార్కెటింగ్‌కు అనువుగా పెరిగిన కోళ్లను గుర్తించడం ఎలాగో ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది.
కడక్ నాథ్ కోళ్ల పెంపకం యొక్క ఖర్చు మరియు ఉత్తమ పద్ధతులను ఈ మాడ్యూల్ ద్వారా అర్థం చేసుకుంటాం.
కడక్ నాథ్ మార్కెట్ విశ్లేషణ మరియు ఎగుమతి అవకాశాల గురించి తెలుసుకోవడానికి ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. అవసరమైన చిట్కాలను కూడా తెలుసుకుంటారు
కడక్ నాథ్ కోళ్ల పెంపకం, మార్కెటింగ్ తర్వాత వచ్చే ఆదాయాలు మరియు నిఖర లాభాలను ఎలా గణించాలన్న విషయం పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
కడక్‌నాథ్ చికెన్ కు ఏ సమయంలో మార్కెట్ లో డిమాండ్ ఉంటుందో తెలుసుకుంటారు. అందుకు అనుగుణంగా సరఫరా వ్యూహాలు ఎలా ఉండాలన్న విషయం పై స్పష్టత వస్తుంది
కడక్‌నాథ్ చికెన్‌ను ఆన్‌లైన్‌లో మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయించే వ్యూహాలను రూపొందించడం ఎలాగో ఈ మాడ్యూల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.
కోర్సును సంక్షిప్తంగా ఈ మాడ్యూల్ వివరిస్తుంది. అంతేకాకుండా నేర్చుకున్న విషయాలతో క్షేత్రస్థాయిలో పనిచేసే విధానం పట్ల అవగాహన కల్పిస్తుంది
- పౌల్ట్రీ రంగం పై ఆసక్తి ఉన్నవారు
- ఇప్పటికే వేర్వేరు పౌల్ట్రీ పక్షులను పెంచుతూ మరింత వైవిద్యం, ఆదాయం కోసం కడక్ నాథ్ కోళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకుంటున్నవారు
- కడక్ నాథ్ కోడి మాంసంలోని పోషక విలువల గురించి తెలుసుకొని ఆమేరకు వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నవారు
- కడక్‌నాథ్ చికెన్ మార్కెట్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నవారు
- వ్యవసాయ, పశుపోషణ, పౌల్ట్రీ సంబంధిత కోర్సులు చేసిన లేక చేస్తున్న విద్యార్థులు
- కడక్‌నాథ్ జాతి కోళ్ల ప్రత్యేకతలు తెలుసుకోవచ్చు
- కడక్ నాథ్ కోళ్ల గుడ్లు పొదిగే విధానం పై సంపూర్ణ అవగాహన కలుగుతుంది
- కడక్‌నాథ్ కోళ్ల పెరుగుదల యొక్క వివిధ దశలపై స్పష్టత వస్తుంది
- కడక్ నాథ్ కోళ్ల వ్యాధి సంరక్షణ చర్యల పై స్పష్టత వస్తుంది
- బ్రాండ్‌ను నిర్మించడం, ధరలను నిర్ణయించడం మరియు లాభాలను పెంచుకోవడానికి పంపిణీ మార్గాలను గుర్తించడం
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.