దానిమ్మ కాయలు మీ అందరికీ తెలుసు. వీటి ధర కూడా దాదాపు ఆపిల్ పండ్లకి దగ్గరగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో, దానిమ్మ ఒకటి. రక్తం పట్టడానికి, త్వరగా కోలుకోవడానికి, దానిమ్మను వినియోగించడం మనం చూసే ఉంటాం . దీనికి కేవలం మన దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా విపరితమైన డిమాండ్ ఉంది.
ఇందులో విటమిన్ ఏ,బి,సి,లతో పాటుగా, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం, వంటి అనేక రకాల పోషకాలతో నిండి ఉన్నాయి. ఇది మధుమేహం వ్యాధిగ్రస్తులకు, హృదయ రోగస్థులకి, చాలా మంచిది. మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే చర్మానికి కూడా చాలా మంచిది. అందుకే, చాలా మంది వీటిని తమ డైట్ లలో, చేర్చుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా, వీటిని ఇష్టపడి తింటుంటారు.
ఒక సర్వే ప్రకారం, 2016 లో ప్రపంచవ్యాప్తంగా 60,000 వేల కోట్లు ఉన్న ఈ బిజినెస్ 2026 నాటికి, 1.75 లక్షల కోట్లు కానుంది. కేవలం ఈ పండ్లే కాకుండా, వీటి జ్యూస్ ను, పొడిని కూడా అమ్ముకోవచ్చు! మంచి లాభదాయకమైన దానిమ్మ సాగు కోర్సు కదా? ఇప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టండి!
దానిమ్మ సాగు, దాని ప్రాముఖ్యత మరియు మార్కెట్ డిమాండ్ గురించి ప్రాథమిక అవగాహన పొందండి.
దానిమ్మ సాగులో సంవత్సరాల అనుభవం ఉన్న మా మార్గదర్శకులు నుండి విలువైన మార్గదర్శకాలను పొందండి.
దానిమ్మ సాగు విధానం మరియు గరిష్ట దిగుబడిని ఎలా సాధించాలనే దాని గురించి లోతుగా తెలుసుకోండి.
దానిమ్మ సాగుకు ఎంత పెట్టుబడి అవసరమో మరియు ప్రభుత్వ మద్దతు ఎలా పొందాలో కనుగొనండి.
జనాదరణ పొందిన దానిమ్మ రకాలను అన్వేషించండి మరియు మీ ప్రాంతానికి ఏది బాగా సరిపోతుందో తెలుసుకోండి.
దానిమ్మ సాగు కోసం భూమిని ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోండి మరియు వాతావరణ అనుకూలతను అంచనా వేయండి.
దానిమ్మ సాగుకు అవసరమైన కూలీలు, పరికరాల గురించి, వాటిని సమర్ధవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
కలుపు మొక్కలను నిర్వహించడం, సరైన ఎరువులు ఎంచుకోవడం మరియు పురుగుమందులను సమర్థవంతంగా ఉపయోగించడం ఎలాగో తెలుసుకోండి.
దానిమ్మ సాగు కోసం నీటి అవసరాలు మరియు నీటి వనరులను ఎలా సమర్ధవంతంగా నిర్వహించాలో అర్థం చేసుకోండి.
అధిక-నాణ్యత దిగుబడిని నిర్ధారించడానికి ఉత్తమ హార్వెస్టింగ్ మరియు పోస్ట్-హార్వెస్టింగ్ పద్ధతులను తెలుసుకోండి.
దానిమ్మపండ్ల మార్కెట్ మరియు ఎగుమతి సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అవకాశాలను ఎలా ఉపయోగించాలో కనుగొనండి.
దానిమ్మ సాగు ఖర్చులు మరియు లాభాలు గురించి తెలుసుకోండి. అలాగే అధిక దిగుబడి మరియు లాభాలను ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోండి.
దానిమ్మ సాగులో ఎదురయ్యే సవాళ్లు మరియు వాటిని ఎలా అధిగమించాలో ముగింపు నోట్‌తో పాటు తెలుసుకోండి.
- కొత్తగా ఏదైనా లాభసాటి వ్యవసాయ మార్గం కోసం చూస్తున్నవారు, ఈ కోర్సుని పొందవచ్చు
- అలాగే, ఇప్పటికే ఇటువంటి సాగు చేస్తూ, ఆశించిన స్థాయిలో లాభాలు రానివారు కూడా, ఈ కోర్సును పొంది ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
- మార్కెట్ విస్తరణ, గ్లోబల్ మార్కెటింగ్ పై, మీకు ఆసక్తి ఉన్నా సరే, మీరు ఇప్పుడే ఈ కోర్సు నుంచి నేర్చుకోవచ్చు.
- వ్యవసాయాన్ని, బిజినెస్ గా మార్చుకుని, ఆర్ధికంగా బలపడదాం అని అనుకున్నా, మీకు ఈ కోర్సు సరైనది.
- ఈ సాగు ద్వారా మీరు దానిమ్మ సాగు అంటే ఏమిటి? దీని వల్ల మనకు ఏం ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా సాగు చేస్తే, అధిక లాభాలు పొందొచ్చు.
- వీటి సాగు కోసం ఎంత భూమి అవసరం, వాటిని ఎలా సంసిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఈ భూమిని సాగుగా మార్చుకోవడానికి, మనకు ఎంత ఖర్చు అవుతుంది. మన దగ్గర అంత డబ్బు లేకపోతే, మనం ప్రభుత్వం దగ్గరి నుండి, ఎటువంటి సహాయం పొందవచ్చు వంటి విషయాలు మరియు,
- ఈ పంటను పెంచే సమయంలో, మనం ఎదుర్కునే సవాళ్లు, వాటి పరిష్కారాలు.
- వీటిని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, అంతర్జాతీయ మార్కెట్ లో వీటిని ఎగుబడి చేసే ప్రక్రియ ఏంటి, వంటి అంశాలను గురించి పూర్తిగా తెలుసుకుంటారు.
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.