కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే కౌంజు పిట్టల పెంపకం కోర్సు చూడండి.

కౌంజు పిట్టల పెంపకం కోర్సు

4.2 రేటింగ్ 5.4k రివ్యూల నుండి
1 hr 52 min (16 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

పాత తరం వారి నుంచి ఈ తరం వారి దాకా, ఎగబడి తినే చిన్న పిట్ట, అదేనండి కౌజు పిట్ట! ఉండేది చిన్నగానే అయినా, రుచిలో మరే ఇతర మాంసానికి తీసిపోదు! అంత రుచి గా ఉంటుంది. రుచితో పాటు, అంతే పోషకాలను ఇది తన శరీరం నిండా నింపుకుంది కాబట్టే, దీనికి అంత డిమాండ్ ఉంది. చాలామంది పౌల్ట్రీ అంటే కేవలం కోళ్ల పెంపకం అని మాత్రమే అనుకుంటారు. కౌజు పిట్టలు, గిన్నెకోళ్ళు, టర్కీ కోళ్లు వీటి పెంపకం కూడా పౌల్ట్రీ ఫార్మింగ్ కిందకే వస్తుంది. 

చికెన్ తో పోల్చుకుంటే, విటమిన్స్, ఐరన్  మరియు ప్రోటీన్ ను అందించడంలో నాలుగు రేట్లు ఇది మేలు అయినది. ఇందులో విటమిన్ A, B, D మరియు K ఉన్నాయి. దీని వల్ల  చూపు మెరుగు పడుతుంది. శరీరం మరియు చర్మం యవ్వనంగా, ఆరోగ్యాంగా ఉంటుంది, వాటితో పాటు ఎలర్జీలకు చాలా మంచిది. అలాగే, ఎముకలు మరియు మన శరీర కణాలకి మేలు చేకూరుస్తుంది. వీటిని ఇప్పటి దాక తినకపోతే, ఇకపై తినడం ప్రారంభించండి. దానితో పాటుగా, మీరే ఒక బిజినెస్ ను ఆరంభించి, నెలకు లక్ష దాకా సంపాదించొచ్చు. ఎలా ఉంది ఐడియా? 

బాగుంది కదా? ఈ కోర్సు గురించి వివరంగా తెలుసుకొని, వెంటనే ఈ కోర్సులో జాయిన్ అయిపోండి. ఆర్థికంగా, మంచి లాభాలే కాక, ఆరోగ్యాన్ని కూడా ప్రజలకి పంచి పెట్టండీ!

ఈ కోర్సులోని అధ్యాయాలు
16 అధ్యాయాలు | 1 hr 52 min
8m 58s
play
అధ్యాయం 1
పరిచయం

పిట్టల పెంపకం పరిశ్రమ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.

1m 20s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

మీ మెంటార్ అయినా విజయ్ కుమార్‌ గారిని కలవండి. ఆయన నుండి సరైన మార్గదర్శకాలను పొందండి.

10m 48s
play
అధ్యాయం 3
కౌజు పిట్టల పెంపకం అంటే ఏమిటి?

సరైన జాతులను ఎంచుకోవడం నుండి కోడిపిల్లల సంరక్షణ వరకు పిట్టల పెంపకం యొక్క ప్రాథమికాలను కనుగొనండి.

9m 45s
play
అధ్యాయం 4
పెట్టుబడి , అనుమతులు మరియు ప్రభుత్వ మద్దతు

పిట్టల పెంపకానికి అవసరమైన పెట్టుబడి మరియు ప్రభుత్వ మద్దతును అర్థం చేసుకోండి.

5m 51s
play
అధ్యాయం 5
మౌలిక సదుపాయాలు, ఆశ్రయం మరియు వాతావరణం

పిట్టల పెంపకం కోసం ఆదర్శవంతమైన మౌలిక సదుపాయాలు, ఆశ్రయం మరియు పర్యావరణం గురించి తెలుసుకోండి.

8m 15s
play
అధ్యాయం 6
కౌజు పిల్లలు మరియు వాటి అభివృద్ధి దశలు

పిట్ట కోడిపిల్లల అభివృద్ధి దశలను మరియు వాటి పెరుగుదలను ఎలా నిర్వహించాలో అన్వేషించండి.

6m 7s
play
అధ్యాయం 7
హేచరీ

పిట్ట గుడ్లు పొదుగడం మరియు విజయవంతమైన హేచరీ ఆపరేషన్‌ను ఎలా ఏర్పాటు చేయాలో తెలుసుకోండి.

10m 2s
play
అధ్యాయం 8
ఆహారం మరియు నీరు

పిట్టల ఆహార అవసరాలు మరియు వాటికి స్వచ్ఛమైన నీరు & ఆహారాన్ని ఎలా అందించాలో అర్థం చేసుకోండి.

5m 56s
play
అధ్యాయం 9
వ్యాధులు మరియు సవాళ్లు

పిట్టల పెంపకంలో సాధారణ వ్యాధులు మరియు సవాళ్లను గుర్తించండి. అలాగే వాటిని నివారించడం మరియు చికిత్స చేయడం ఎలాగో తెలుసుకోండి.

5m 16s
play
అధ్యాయం 10
మాంసం మరియు గుడ్లు

వ్యాపారం కోసం పిట్ట మాంసం మరియు గుడ్ల సంభావ్యతను తెలుసుకోండి. అలాగే వాటిని ఎలా మార్కెట్ చేయాలో కనుగొనండి.

6m 1s
play
అధ్యాయం 11
కార్మికులు మరియు నిర్వహణ

క్వాయిల్ ఫార్మింగ్ లో విజయం సాధించడానికి నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఎలా నియమించుకోవాలి మరియు వారిని ఎలా సమన్వయం చేయాలో తెలుసుకోండి.

7m 24s
play
అధ్యాయం 12
మార్కెట్ మరియు ఎగుమతులు

పిట్ట ఉత్పత్తులకు సంభావ్య మార్కెట్‌ల గురించి మరియు వాటిని ఎలా ఎగుమతి చేయాలో తెలుసుకోండి.

5m 51s
play
అధ్యాయం 13
డిమాండ్ మరియు సరఫరా

పిట్టల పెంపకం పరిశ్రమలో డిమాండ్ మరియు సరఫరా పోకడలను అర్థం చేసుకోండి.

7m 44s
play
అధ్యాయం 14
అమ్మకాలు మరియు రిటైల్ వ్యాపారం [ ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ ]

పిట్ట ఉత్పత్తుల కోసం ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విక్రయ వ్యూహాల గురించి తెలుసుకోండి.

6m 40s
play
అధ్యాయం 15
ఖర్చులు మరియు లాభాలు

పిట్టల పెంపకం ఖర్చులు మరియు లాభాలు గురించి తెలుసుకోండి. అలాగే ఏవిధంగా అధిక లాభాలను పొందాలో అవగాహన పొందండి.

3m 24s
play
అధ్యాయం 16
చివరి మాట

కోర్సును రీక్యాప్ చేయండి మరియు మా మెంటార్ నుండి అవసరమైన మార్గదర్శకాలను పొందండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • చదువుకుంటున్న వారి దగ్గరి నుంచి రైతుల దాకా, మీకు ఇప్పటికే కౌజు పిట్టఫార్మ్ ఉన్నా కానీ మీరు ఇందులో జాయిన్ అవ్వొచ్చు.
  • ఇకపై సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నా,
  • కౌజు పిట్ట ఫార్మింగ్ ఫార్మింగ్ ఎలా చేస్తారో తెలుసుకోవాలి అను అనుకున్నా, ఈ కోర్స్ మీకు సరైన ఎంపిక.
  • పెద్దగా శ్రమ లేకుండా, ఫార్మింగ్ చెయ్యాలి అనుకుంటున్నవారు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • కౌజు పిట్ట పెంపకాన్ని ఎందుకు బిజినెస్ గా ఎంచుకోవాలి? ఈ బిజినెస్ ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి రైతులకి ఎలాంటి సహాయం లభిస్తుంది.
  • కౌజు పిట్ట ఫార్మింగ్ ఫార్మ్ కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి?
  • కౌజు పిట్టఫోరం ను ఎలా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది?
  • కౌజు పిల్లలు ఎలాంటి పద్ధతుల్లో పెంచవలసి ఉంటుంది? ఇందులో ఎటువంటి రిస్క్ లు ఉండబోతున్నాయి? వాటిని ఎలా నివారించవచ్చు?
  • కౌజు పిట్ట ఫార్మింగ్ లో పనిచేసే వ్యక్తులకు తెలిసి ఉండాల్సిన అంశాలు ఏంటి?
  • మీ మార్కెట్ ను ఎలా స్థాపించుకోవాలి?
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Quail Farming Course - Earn Rs 1 lakh/1000 birds in 1 month
on ffreedom app.
22 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
Karna rajasekhar reddy's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
Karna rajasekhar reddy
Guntur , Andhra Pradesh
Siva Kumar Suryadevara's Honest Review of ffreedom app - Krishna ,Andhra Pradesh
Siva Kumar Suryadevara
Krishna , Andhra Pradesh
Poultry & Rabbit Farming Community Manager's Honest Review of ffreedom app - Bengaluru City ,Karnataka
Poultry & Rabbit Farming Community Manager
Bengaluru City , Karnataka
సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download