మీరు లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపార రంగంలోకి రావాలనుకుంటున్నారా? మా "గొర్రెలు & మేకల పెంపకం కోర్సు - సంవత్సరానికి రూ. 1 కోటి సంపాదించండి" అనే కోర్సు మీకు చాలా సహాయం చేస్తుంది. ఈ కోర్సు ffreedom app లో అందుబాటులో ఉంది. ఈ సమగ్ర కోర్సు గొర్రెల పెంపకం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని నేర్పించడమే లక్ష్యంగా రూపొందించబడింది. మీరు వివిధ జాతుల గొర్రెలు మరియు మేకల గురించి, వాటి లక్షణాలు మరియు మీ ప్రాంత వాతావరణానికి ఏ జాతి బాగా సరిపోతుందో తెలుసుకుంటారు. మేము గొర్రెలు మరియు మేకల పెంపకం లోని వివిధ దశలు, ఉత్తమ విధానాలను తెలియజేస్తాం. అదేవిధంగా ఈ పశువులకు అవసరమైన మేత, సంరక్షణ విధానాల పై అవగాహన కల్పిస్తాం. మార్కెట్లో విక్రయించినప్పుడు వీటికి, వీటి ఉత్పత్తులకు మంచి ధర లభించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రత్యక్ష అవగాహన కల్పిస్తాం. ఇదిలా ఉండగా లాభదాయకంగా గొర్రెలు మరియు మేకలను పెంచడంలో సంవత్సరాల అనుభవం ఉన్న రైతులు మరియు పరిశ్రమ నిపుణులచే మా కోర్సు బోధించబడింది. వారు తమకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటారు మరియు మీ దిగుబడిని పెంచడానికి, మీ ఖర్చులను తగ్గించడానికి అవచరమైన చిట్కాలు అందిస్తారు. గొర్రెలు మరియు మేకల పెంపకంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి అందుబాటులోకి వచ్చిన తాజా సాంకేతికతలు మరియు వ్యూహాలను అందిస్తారు. కోర్సు ముగిసే సమయానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో గరిష్ట లాభాలు ఎలా అందుకోవాలన్న పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను అలవరుచుకుంటారు. గొర్రెలు మరియు మేకల పెంపకం ఎంత లాభదాయకమో తెలియజేస్తారు. భారతదేశంలో విజయవంతమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి వంటి ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి కోటి రుపాయల సంపాదన మార్గంలో మొదటి అడుగు వేయండి.
విజయవంతమైన గొర్రెలు/మేకల పెంపకాన్ని నిర్వహిస్తున్న మా మెంటార్ నుండి మార్గదర్శకాలను పొందండి.
గొర్రెలు మరియు మేకల పెంపకం పరిశ్రమ యొక్క సంభావ్యత మరియు లాభదాయకతను అర్థం చేసుకోండి
గొర్రెలు & మేకల పెంపకం వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి, వనరులు, రిజిస్ట్రేషన్ తదితర విషయాలు గురించి తెలుసుకోండి మరియు వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన పొందండి
గొర్రెలు మరియు మేకల పెంపకాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు మరియు రిజిస్ట్రేషన్స్ గురించి తెలుసుకోండి
గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారానికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన, అమలు పై అవగాహన పెంచుకుంటారు. ఇందుకు అవసరమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ రకమైన గొర్రెలు మరియు మేకలను ఎంచుకోవాలో తెలుసుకోండి
వివిధ రకాల గొర్రెలు మరియు మేకల గురించి తెలుసుకోండి మరియు వాటి లక్షణాలను అర్థం చేసుకోండి. అలాగే మీ వాతావరణ పరిస్థితులకు ఎలాంటి జాతులు సరిపోతాయో కనుగొనండి.
గొర్రెలు & మేకలకు ఎలాంటి సంతానోత్పత్తి వాతావరణం ఉత్తమమో మరియు కాలానుగుణంగా వాటిని ఎలా పోషించాలో తెలుసుకోండి.
గొర్రెలు మరియు మేకల పెంపకం వ్యాపారం కోసం అవసరమైన కూలీలు, వారి శిక్షణ తదితర విషయాలు గురించి తెలుసుకోండి
గొర్రెలు మరియు మేకల పెంపకానికి అవసరమైన షెడ్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి ఉత్పత్తుల రవాణా పై అవగాహన పొందండి.
గొర్రెలు & మేకల ఉప ఉత్పత్తులు ఏమిటో తెలుసుకోండి. వాటి మార్కెటింగ్ వ్యూహాలపై ఒక అంచనాకు రండి.
గొర్రెలు మరియు మేకల ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు మరియు విక్రయ పద్ధతులు గురించి తెలుసుకోండి.
గొర్రెలు & మేకల పెంపకం మరియు వాటి ఉత్పత్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోండి
గొర్రెలు మరియు మేకల పెంపకానికి ప్రభుత్వం నుంచి అందుతున్న రుణాలు, సబ్సిడీ వంటి విషయాల పై అవగాహన పొందండి.
- గొర్రెలు మరియు మేకల పెంపకం, విక్రయ రంగంలోకి రావాలనుకుంటున్నవారు
- సమీకృత వ్యవసాయంలో భాగంగా మేకలు, గొర్రెలను పెంచాలనుకుంటున్నవారు
- గొర్రెలు మరియు మేకల పెంపకంతో అధిక లాభాలు ఎలా అందుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారు
- లాభదాయకమైన గొర్రెలు మరియు మేకల పెంపకం వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నవారు
- పశుపోషణ సంబంధిత మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
- వివిధ జాతుల గొర్రెలు మరియు మేకలు, వాటి లక్షణాలు
- గరిష్ట లాభదాయకతను అందుకోవడానికి గొర్రెలు మరియు మేకలకు ఇవ్వాల్సిన ఆహారం
- దిగుబడి మరియు ఆదాయాన్ని పెంచడానికి గొర్రెలు మరియు మేకల పెంపకంలో ఉపయోగించదగిన సాంకేతికతలు
- గొర్రెలు మరియు మేకలు, వాటి ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలు
- గొర్రెలు మరియు మేకల పెంపకం, విక్రయానికి సంబంధించిన ఆర్థిక నిర్వహణ మరియు రికార్డ్ కీపింగ్
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom App online course on the topic of
Sheep & Goat Farming Course - Earn Rs 1 crore/Year
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.