వ్యవసాయానికి కొంత సాంకేతికతను జోడిస్తే ఎక్కువ ఫలసాయం అందుతుంది. ఎక్కువ పరిమాణంలో ఉత్పాదకతను అందించే వంగడాలను సాగు చేయడం వల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఈ రెండింటినీ అంటే ఉత్తమ వంగడాలు, సాంకేతిత కలిపి జామ సాగు చేస్తే వచ్చే ఉత్పాదకత ఎంత ఉంటుందో మీరు ఊహించండి. దీని వల్ల మీ సంపాదన ఎంతగా పెరుగుతుందో ఆలోచించండి. ఇలా సాంకేతికతతో పాటు ఉత్తమ వంగడాలను ఎంచుకొని ఎకరాకు రూ.25 లక్షలను ఎలా సంపాదించాలో ఈ కోర్సు ద్వారా నేర్చుకుందాం రండి.
వ్యవసాయ పరిశ్రమలో జామ సాగు యొక్క ప్రాముఖ్యత మరియు సామర్ధ్యం గురించి తెలుసుకోండి. విజయవంతమైన జామ సాగు విధానం గురించి నేర్చుకోండి.
జామ సాగులో అపార అనుభవం కలిగిన మా మార్గదర్శకుల గురించి తెలుసుకోండి. వారి నుండి జమ పంట యొక్క మెళుకువలను నేర్చుకోండి.
ఈ మాడ్యూల్ మీరు తైవాన్ జామ సాగు, దాని లక్షణాలు మరియు ప్రపంచ మార్కెట్‌లో దాని ప్రజాదరణ ఏవిధంగా ఉందో తెలుసుకుంటారు.
విజయవంతమైన జామ సాగు కోసం సరైన వాతావరణం మరియు నేల పరిస్థితులు, నీరు మరియు ప్రచారం చేసే పద్ధతులతో సహా అవసరమైన అవసరాల గురించి తెలుసుకోండి.
అందుబాటులో ఉన్న వివిధ జామ మొక్కల రకాలను కనుగొని, మీ పొలానికి సరైనదాన్ని ఎంచుకోండి.
జామ పొలాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి ఎంపికలపై అవగాహన పొందండి. జామ సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు ప్రభుత్వం అందించే మద్దతు గురించి తెలుసుకోండి.
నీటిపారుదల పద్ధతులు, ఫలదీకరణ పద్ధతులు మరియు జామ సాగు కోసం వ్యాధుల నిర్వహణ వ్యూహాల గురించి తెలుసుకోండి.
జామ సాగుకు అవసరమైన కార్మికులను ఎలా నియమించుకోవాలో తెలుసుకోండి. అలాగే పంట కోతకు ముందు మరియు అనంతరం పాటించవలసిన పద్ధతులు గురించి అవగాహన పొందండి.
జామ మరియు దాని ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకోండి. అలాగే జామ రైతుల కోసం వివిధ విక్రయ మార్గాలు మరియు ఎగుమతి ఎంపికల గురించి అవగాహన పొందండి.
అవసరమైన భూమి, పరికరాలు, కూలీలు మరియు సామాగ్రితో సహా జామ సాగులో ఉండే ఖర్చులను అన్వేషించండి.
జామ రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోండి. అలాగే, జామ సాగులో విజయాన్ని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందండి.

- నూత వంగడాలతో ఎక్కువ ఫల సాయం పొందాలనుకుంటున్నారికి ఈ కోర్సు అనుకూలం
- నూతన సాంకేతికతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించాలనుకుంటున్నవారికి
- ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ కోర్సు అనుకూలం
- ఉద్యాన పంటల సాగు పై మక్కువ ఉన్నవారికి ఈ కోర్సు ఉపయోగం



- పరిమాణంలో పెద్దగా ఉన్న జామ జాతుల గురించి తెలుసుకుంటాం
- జామ జాతుల సాగు గురించి నేర్చుకుంటాం
- తక్కువ సమయంలో ఎక్కువ ఫలసాయం పొందడానికి అనుసరించాల్సిన సాగు పద్దతుల పై అవగాహన కలుగుతుంది
- తైవాన్ రకం జామ పరిమాణం పెద్దదిగా ఉండటమే కాక ఇందులో అధిక పోషకాలు ఉంటాయని తెలుసుకుంటాం.
- పండ్ల తోటల సాగులో సాంకేతికతను ఎలా వాడాలో తెలుసుకుంటాం
- అధిక ఫలసాయం అందించే వంగడాల గురించి నేర్చుకుంటాం.

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
A.G.రామచంద్ర, తమిళనాడుకు చెందిన ఒక సీనియర్ రైతు. ఈయనకి వ్యవసాయ-ఆహార పరిశ్రమలో గొప్ప అనుభవం ఉంది. గిర్ ఆవుల పెంపకం, వర్మీ కంపోస్ట్ వ్యాపారం మరియు అన్ని రకాల పూల సాగుకి సంబంధించి పూర్తి అవగాహన వీరికి ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మకాడమియా గింజ సాగులో మంజునాథ్ ఆర్, గొప్ప నిపుణులు. వీరు నేపాల్, భూటాన్ మరియు మయన్మార్‌లలో మకాడమియా సాగును అధ్యయనం కూడా చేశారు. తనాకున్న 2 ఎకరాల భూమిలో మకాడమియాను విజయవంతంగా సాగు చేశారు. ఈ మకాడమియాతో సహా 1500 వివిధ పండ్ల మొక్కల నర్సరీని తయారు చేశారు మంజునాథ్.
గండు రవికుమార్, నంద్యాల జిల్లా మంచాలకట్ట గ్రామంలో గత 16 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. తన వ్యవసాయ భూమిలో అరటి పంటను విస్తరించాలనే ఉద్దేశంతో అరటి సాగును ప్రారంభించి లాభాలను పొందుతున్నారు. ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో అయిదు ఎకరాల్లో అరటి, మిగిలిన భూమిలో అల్లం, బొప్పాయి సాగును చేపట్టారు.
శివారెడ్డి, 2017లో వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి వివిధ రకాల పంటలు సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. రైతు ఎప్పుడూ ఒకే రకమైన ఆదాయం మీద అదరపడకూడదు అంటారు. చేపల పెంపకం ఒక్కటే కాకుండా 10 ఎకరాల్లో శ్రీగంధం మొక్కలు, 850 బీట్ మొక్కలు, 200 జామున్ మొక్కలు, 450 నిమ్మ మొక్కలను కూడా పెంచుతున్నారు.
శ్రీనివాస్ రెడ్డి… తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఈ రైతు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ మరియు డేట్స్ ఫార్మింగ్ చేస్తూ ఏడాదికి 75 లక్షల కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. 25 ఎకరాలలో 15 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తు, మరో 19 ఎకరాల భూమిలో డేట్స్ ఫార్మింగ్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.


This certificate is awarded to

For successfully completing
the ffreedom app online course on the topic of
Techie Farmer Earns 25 Lakh Per Acre by Cultivating Guava!
12 June 2023
ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.