Tejaswini R అనేవారు ffreedom app లో Beauty & Wellness Businessలో మార్గదర్శకులు

Tejaswini R

🏭 N.R.Makeup World, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
Beauty & Wellness Business
Beauty & Wellness Business
ఇంకా చూడండి
తేజస్విని ఆర్, విజయవంతమైన బ్యూటీ అండ్ వెల్‌నెస్ వ్యవస్థాపకురాలు మరియు మేకప్ రంగంలో మాస్టర్ మైండ్. తన ఇష్టాన్ని లాభంగా మార్చుకోవాలని 2014లో 50 వేలు పెట్టుబడి పెట్టి బెంగళూరులో సొంతంగా మేకప్ స్టూడియో ప్రారంభించారు. కొన్నేళ్లలోనే వ్యాపారంలో విజయం సాధించి, నేడు నెలకు లక్ష ఆదాయం పొందుతున్నారు
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Tejaswini Rతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Tejaswini R గురించి

తేజస్విని ఆర్, ఈమె ఒక సాధారణ మహిళ. తనకు ఇతరులను అందంగా రెడీ చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలనుకుంది. అనుకుంటే సాధ్యం కానిది అంటూ ఏది లేదు అని నడుం బిగించి, 2014లో 50 వేలు పెట్టుబడితో బెంగళూరులో సొంతంగా బ్యూటీ అండ్ వెల్‌నెస్ బిజినెస్ ను ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, విజయబావుటా ఎగరవేసింది. ఇప్పుడు నెలకు లక్ష రూపాయులను సంపాదిస్తూ, ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా...

తేజస్విని ఆర్, ఈమె ఒక సాధారణ మహిళ. తనకు ఇతరులను అందంగా రెడీ చేయడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవాలనుకుంది. అనుకుంటే సాధ్యం కానిది అంటూ ఏది లేదు అని నడుం బిగించి, 2014లో 50 వేలు పెట్టుబడితో బెంగళూరులో సొంతంగా బ్యూటీ అండ్ వెల్‌నెస్ బిజినెస్ ను ప్రారంభించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, విజయబావుటా ఎగరవేసింది. ఇప్పుడు నెలకు లక్ష రూపాయులను సంపాదిస్తూ, ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. తేజస్విని బ్రైడల్ మేకప్, ఈవెంట్ మేకప్, మేకప్ క్లాస్ ఇలా అనేక రకాలుగా వ్యాపారాన్ని చేస్తూ విజయం సాధించింది. తాను అభివృద్ధి చెందడమే కాకుండా, తనుతో పాటు ఎంతో మంది మేకప్ ఆర్టిస్టులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. మీరు మీకు ఇష్టమైన బ్యూటీ అండ్ వెల్‌నెస్ బిజినెస్ ప్రారంబించాలనుకుంటే, ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తేజస్విని గారితో ఇప్పుడే కనెక్ట్ అవ్వండి.

... నిలుస్తుంది. తేజస్విని బ్రైడల్ మేకప్, ఈవెంట్ మేకప్, మేకప్ క్లాస్ ఇలా అనేక రకాలుగా వ్యాపారాన్ని చేస్తూ విజయం సాధించింది. తాను అభివృద్ధి చెందడమే కాకుండా, తనుతో పాటు ఎంతో మంది మేకప్ ఆర్టిస్టులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. మీరు మీకు ఇష్టమైన బ్యూటీ అండ్ వెల్‌నెస్ బిజినెస్ ప్రారంబించాలనుకుంటే, ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడానికి తేజస్విని గారితో ఇప్పుడే కనెక్ట్ అవ్వండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download ffreedom app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి