కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రాక్‌ను కుట్టడం ఎలా? చూడండి.

ఫ్రాక్‌ను కుట్టడం ఎలా?

4.1 రేటింగ్ 740 రివ్యూల నుండి
3 hr 27 min (7 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

ffreedom app లో ఉన్న మా పూర్తి "ఫ్రాక్‌ను కుట్టడం ఎలా" కోర్సుతో మీ సామర్ధ్యాలను కనుగొనండి, అలాగే అందమైన ఫ్రాక్‌లను కుట్టడం యొక్క కళను నేర్చుకోండి. మీరు ఫ్రాక్ స్టిచ్చింగ్ లో అనుభవం లేనివారైనా (లేదా) అనుభవజ్ఞులు అయినా, మొదటి నుండి అద్భుతమైన ఫ్రాక్‌లను సృష్టించే ప్రక్రియల ద్వారా మీకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ కోర్సు రూపొందించబడింది.

ఈ కోర్సులో, మీరు ఫ్రాక్ స్టిచ్చింగ్ యొక్క ప్రాథమిక విషయాలను అన్వేషిస్తారు. అలాగే ఖచ్చితంగా సరిపోయే ఫ్రాక్ ను ఎలా కుట్టాలో నేర్చుకుంటారు. ఈ కోర్సు మీకు, ఫ్రాక్ స్టిచ్చింగ్ కి సంబంధించిన ప్రాథమిక స్టిచ్చింగ్స్ నుండి అధునాతన డిజైన్ అంశాల వరకు అన్నింటినీ కవర్ చేస్తుంది. ఈ కోర్సు ద్వారా మీరు పొడవుగల ఫ్రాక్‌ను  కటింగ చేయడం, ఫ్రాక్ డిజైన్ కటింగ్, , మోడ్రన్ ఫ్రాక్  కటింగ్ మరియు స్టిచింగ్‌ లతో పాటు టైలరింగ్ గురించి పూర్తి సమాచారాలను నేర్చుకుంటారు.

మా అనుభవజ్ఞులైన మెంటార్ , మీకు స్పష్టమైన సూచనలు మరియు ఉపయోగకరమైన చిట్కాలను అందిస్తూ మీకు అన్ని విషయాలను  మార్గనిర్దేశం చేస్తారు. ఈ కోర్సులో మీరు సరైన ఫాబ్రిక్‌ను ఎంచుకోవడం, ఖచ్చితమైన కొలతలు తీసుకోవడం మరియు ఫ్రాక్ ను పూర్తిగా   సృష్టించడం వంటి వాటి గురించి వాస్తవాలను పొందుతారు. మీరు క్యాజువల్ ఫ్రాక్  (లేదా) అందమైన ఫ్రాక్‌ను  ఎలా కుట్టాలి అని నేర్చుకోవాలనుకున్నా, మా ఫ్రాక్ స్టిచ్చింగ్ కోర్సు మీ సృజనాత్మకతను ప్రేరేపించడానికి అనేక రకాల ఫ్రాక్ స్టిచ్చింగ్  ఆలోచనలను మీకు అందిస్తుంది.

ఈ కోర్సు చివరి దశలలో, మీ ప్రత్యేకమైన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను ప్రతిబింబించే ఫ్రాక్‌లను స్టిచ్చింగ్ చేయడంలో  మీకు పూర్తి నమ్మకం మరియు నైపుణ్యాలను పొందుతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం ffreedom app ద్వారా మాతో చేరండి. ఫ్రాక్ స్టిచ్చింగ్ చేయడంలో  నైపుణ్యం సాధించడానికి అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించండి. మా ఫ్రాక్ స్టిచింగ్ కోర్సు ద్వారా మీ విజయానికి మార్గాలను పొందండి

 

ఈ కోర్సులోని అధ్యాయాలు
7 అధ్యాయాలు | 3 hr 27 min
7m 16s
play
అధ్యాయం 1
బేసిక్ ఫ్రాక్ యొక్క పరిచయం

ఫ్రాక్ తయారీ మరియు డిజైన్ అంశాల గురించి అవసరమైన జ్ఞానంతో పునాది వేయండి.

26m 18s
play
అధ్యాయం 2
ఫ్రాక్ కొలతలు ఎలా తీసుకోవాలి

కరెక్ట్‌గా సరిపోయే ఫ్రాక్‌లను రూపొందించడానికి ఖచ్చితమైన కొలతలు నేర్చుకోండి.

28m 44s
play
అధ్యాయం 3
బేసిక్ ఫ్రాక్ కోసం డ్రాఫ్టింగ్

బేసిక్ ఫ్రాక్ కోసం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

24m 47s
play
అధ్యాయం 4
బేసిక్ ఫ్రాక్ కోసం ఫ్యాబ్రిక్‌ను ఎలా కట్ చేయాలి?

ఫ్రాక్ కటింగ్ నైపుణ్యాలను కనుగొనండి మరియు ఫ్రాక్ క్రియేషన్ కోసం ఫాబ్రిక్‌ను కత్తిరించే కళను నేర్చుకోండి.

42m 13s
play
అధ్యాయం 5
బేసిక్ ఫ్రాక్ కుట్టడం

నిపుణులైన మార్గదర్శకుల ద్వారా ఫ్రాక్ తయారీ టెక్నిక్స్ , మీ ఫ్రాక్‌ తయారీ కుట్టు ప్రపంచంలోకి ప్రవేశించండి.

52m 3s
play
అధ్యాయం 6
ఫ్రాక్ షోల్డర్ స్టిచింగ్ ఎలా చేయాలి?

నిపుణులైన మార్గదర్శకుల ద్వారా ఫ్రాక్ తయారీ టెక్నిక్స్ మరియు ఫ్రాక్ షోల్డర్ స్టిచింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి.

23m
play
అధ్యాయం 7
బేసిక్ ఫ్రాక్ స్టిచింగ్‌ను పూర్తి చేయండి

ఎటువంటి తప్పులు లేకుండా ఫ్రాక్ తయారు చేయడానికి పూర్తిగా మెళుకువలను మరియు సాంకేతికతలను తెలుసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • వివిధ రకాల ఫ్రాక్‌లను కుట్టడంలో అనుభవం లేని వారు
  • ఫ్రాక్‌ను కుట్టడంలో తమ జ్ఞానాన్ని పెంచుకోవాలనుకునే ప్రాథమిక కుట్టు నైపుణ్యాలు తెలిసినవారు
  • స్వంతంగా కస్టమ్-డిజైన్ ఫ్రాక్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్న ఫ్యాషన్ ప్రియులు
  • ఫ్యాషన్ మీద అభిరుచి గలవారు మరియు కొత్త సృజనాత్మక అవుట్‌లెట్‌ని అన్వేషించాలని ఎదురు చూస్తున్నవారు
  • ఫ్రాక్ కుట్టడంలో నైపుణ్యం సాధించాలనుకునే టైలర్లు మరియు ఫ్యాషన్ డిజైనర్‌లు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • మొదటి కుట్టు నుండి చివరి కుట్టు వరకు ఫ్రాక్‌ను కుట్టడానికి అవసరమైన మెళుకువలను నేర్చుకోండి
  • పొడవు గల ఫ్రాక్‌ను కటింగ్‌ చేయు పద్దతులు మరియు స్టైలిష్ డిజైన్‌ ఫ్రాక్‌లను క్రియేట్ చేయడం
  • వివిధ రకాల మరియు స్టైల్స్ రూపాలలో ఫ్రాక్‌-కటింగ్ డిజైన్‌లను నేర్చుకోండి
  • ఆధునిక ఫ్రాక్ -కటింగ్ మరియు స్టిచింగ్ పద్ధతులను అర్థం చేసుకోండి
  • మీ కుట్టు నైపుణ్యాలను మెరుగుపరచడానికి సరైన క్రొత్త ఆలోచనలు మరియు పద్ధతులను అన్వేషించండి
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
How to Stitch a Frock?
on ffreedom app.
18 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download