కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే PMFME పథకం - మీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్టార్ట్ చేయడానికి పూర్తి మద్దతు చూడండి.

PMFME పథకం - మీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్టార్ట్ చేయడానికి పూర్తి మద్దతు

4.2 రేటింగ్ 1.2k రివ్యూల నుండి
2 hr 1 min (10 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సు గురించి

PMFME పథకం యొక్క ప్రయోజనాలను మీకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మా ffreedom app పరిశోధన బృందం ఈ కోర్సును రూపొందించింది. ఈ కోర్సు ద్వారా మీరు మా మెంటర్ పవన్ కృష్ణ నేతృత్వంలో PMFME పథకం గురించి తెలుసుకొని మీ వ్యాపారాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో అవగాహన పొందుతారు.

మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) స్కీమ్ లేదా ప్రధాన్ మంత్రి ఫార్మలైజేషన్ స్కీమ్ అనేది ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో MSMEలను ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి మరియు మీ వ్యాపారాలను ఆధునీకరించడానికి ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు.

ఈ కోర్సు ద్వారా వ్యాపార యజమానులు PMFME పథకం ద్వారా రుణాన్ని ఎలా పొందాలి మరియు పథకం యొక్క ప్రయోజనాలను ఎలా తెలుసుకోవాలి అనే విషయాలపై పూర్తి మార్గదర్శకత్వం పొందుతారు. అలాగే ఈ పథకం నుండి ఆర్థిక సహాయం పొందడానికి అవసరమైన దరఖాస్తు పక్రియ గురించి తెలుసుకుంటారు. అంతేకాకుండా ఈ పథకం మీ వ్యాపార వృద్ధికి ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకుంటారు.

ఈ కోర్సు PMFME పథకం యొక్క పూర్తి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మరియు పథకం యొక్క ప్రయోజనాలపై పూర్తి జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ కోర్సును చూసి, మీ దార్శనిక జ్ఞానంతో మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ఆధునీకరించడానికి PMFME పథకం మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుందో చేస్తుందో తెలుసుకోండి.

ఈ కోర్స్ ద్వారా మీరు మీ ఎంటర్‌ప్రైజ్ కలలను నెరవేర్చుకోవడానికి మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ లోన్‌లను పొందడంలో దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటారు. రుణ దరఖాస్తు ప్రక్రియను కూడా అర్థం చేసుకుంటారు మరియు మీ స్వంత మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను స్థాపించడానికి మరియు విస్తరించడానికి ఆర్థిక సహాయం ఎలా పొందాలో తెలుసుకుంటారు.

ఈ కోర్స్ పూర్తి అయ్యే సమయానికి మీరు మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు.

PMFME పథకం ద్వారా లోన్ పొంది మీ మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఆధునీకరించడానికి ఉన్న ఈ సువర్ణావకాశాన్ని కోల్పొకండి. ఇప్పుడే ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మీ వ్యాపార సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకోండి.

ఈ కోర్సులోని అధ్యాయాలు
10 అధ్యాయాలు | 2 hr 1 min
11m 36s
play
అధ్యాయం 1
PMFME పథకం యొక్క పరిచయం

PMFME పథకం యొక్క ముఖ్య లక్షణాలు మరియు వివిధ భాగాలను తెలుసుకోండి.

10m 43s
play
అధ్యాయం 2
PMFME పథకం ఎందుకు & దాని ప్రయోజనాలు

ఎందుకు PMFME పథకం ఆహార వ్యాపారవేత్తలకు గేమ్ ఛేంజర్ అని కనుగొనండి. పథకం యొక్క ప్రయోజనాలను తెలుసుకోండి మరియు మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని విస్తరించండి

9m 22s
play
అధ్యాయం 3
ODOP (ఒక జిల్లా ఒక ఉత్పత్తి

స్థానిక ఉత్పత్తి ప్రత్యేకతను పెంపొందించడం ద్వారా ఈ వ్యూహాత్మక విధానం PMFME స్కీమ్‌తో ఎలా సరిపోతుందో తెలుసుకోండి.

17m 49s
play
అధ్యాయం 4
PMFME పథకం: ఇండివిజువల్ & గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్

ఆహార పరిశ్రమలో విభిన్న అవకాశాలను పొందేందుకు వ్యక్తిగత మరియు సమూహ సంస్థలకు PMFME పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

10m 36s
play
అధ్యాయం 5
PMFME పథకం: సాధారణ మౌలిక సదుపాయాలు

PMFME పథకంలో సాధారణ మౌలిక సదుపాయాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మరియు భాగస్వామ్య సౌకర్యాలు ఎలా మెరుగుపడతాయో తెలుసుకోండి

9m 19s
play
అధ్యాయం 6
PMFME పథకం : బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ మద్దతు

మీ ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాన్ని ప్రోత్సహించే కళలో నైపుణ్యం సాధించండి, స్కీమ్ యొక్క మద్దతును పొందండి.

10m 27s
play
అధ్యాయం 7
PMFME పథకం: పరిశోధన మరియు వ్యాపార అభివృద్ధి వ్యూహాలు

మీ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించండి.

7m 36s
play
అధ్యాయం 8
PMFME పథకం : నిధులు మరియు వడ్డీ రేట్లు వివరాలు

స్థిరమైన వ్యాపారం కోసం నిధులను పొందడం మరియు వడ్డీ రేట్లను నిర్వహించడం గురించి తెలుసుకోండి.

19m 1s
play
అధ్యాయం 9
కావలిసిన డాక్యుమెంట్స్ & ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ధరఖాస్తు విధానం

PMFME స్కీమ్ కోసం అవసరమైన పత్రాలు మరియు ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ అప్లికేషన్ విధానాలను తెలుసుకోండి. మీ వ్యాపార విజయానికి మార్గాన్ని సులభతరం చేయడం.

12m 31s
play
అధ్యాయం 10
తరుచుగా అడిగే ప్రశ్నలు

PMFME పథకం గురించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి మరియు కోర్సు ద్వారా పొందిన నైపుణ్యాలతో రుణం పొందే మార్గాలను సులభతరం చేసుకోండి.

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
  • మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోకి ప్రవేశించాలని చూస్తున్న పారిశ్రామికవేత్తలు
  • PMFME స్కీమ్ కింద లోన్ పొంది తమ వ్యాపారాలను విస్తరించాలని అనుకుంటున్నా మైక్రో ఫుడ్ ప్రాసెసర్‌లు
  • ప్రధాన్ మంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు
  • PMFME పథకం ద్వారా లోన్ పొందే అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
  • తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రుణాలను పొందాలని అనుకుంటున్న వ్యవస్థాపకులు
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
  • PMFME పథకం అంటే ఏమిటి, దాని ప్రయోజనాలు మరియు మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఇది ఎలా ప్రోత్సహిస్తుందో తెలుసుకుంటారు
  • PMFME పథకం కింద మైక్రో-ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారాల ఫార్మలైజేషన్ ప్రక్రియను అర్థం చేసుకుంటారు
  • చిన్న మరియు మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సబ్సిడీలు, రుణాలు మరియు సాంకేతిక సహాయం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటారు
  • PMFME పథకం ద్వారా లోన్ పొందడానికి అవసరమైన అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకుంటారు
  • మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన రుణాలను పొందడానికి దశల వారీ మార్గదర్శకాలను మా మెంటార్ నుండి పొందుతారు
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

certificate-background
dot-patterns
badge ribbon
Certificate
This is to certify that
Siddharth Rao
has completed the course on
Build your Micro Food Processing Industry under PMFME Scheme
on ffreedom app.
18 May 2024
Issue Date
Signature
dot-patterns-bottom
మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ఈ కోర్సును ₹599కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

Download ffreedom app to view this course
Download