మీకు ఈ కోర్సు పట్ల ఆసక్తి ఉందా? అయితే డిస్కౌంట్ ధరతో ఇప్పుడే కొనుగోలు చేయండి.
కోర్సు ట్రైలర్: మరింత తెలుసుకోవడానికి ఇప్పుడే తేనెటీగల పెంపకం కోర్సు చూడండి.
Video Player is loading.
Current Time 0:00
Duration 0:00
Loaded: 0%
Stream Type LIVE
Remaining Time 0:00
Â
1x
    • Chapters
    • descriptions off, selected
    • subtitles off, selected

      తేనెటీగల పెంపకం కోర్సు

      4.4 రేటింగ్ 66k రివ్యూల నుండి
      2 hr 11 min (15 అధ్యాయాలు)
      కోర్సు భాషను ఎంచుకోండి:
      Select a course language to watch the trailer and view pricing details.

      నెలకు కేవలం ₹399తో అన్ని 500+ కోర్సులకు ఆన్ లిమిటెడ్ యాక్సెస్‌ను పొందండి (cancel anytime)

      కోర్సు గురించి

      నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "తేనెటీగల పెంపకం" కోర్సుకు మీకు స్వాగతం! మీరు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందాలనుకుంటున్నారా? ప్రకృతితో కలసి జీవించి, వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకం నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించిన ఈ కోర్సు, ఆహ్లాదకరమైన మరియు లాభదాయకమైన రంగంలో మీ ప్రయాణాన్ని విజయవంతంగా చేయడానికి సహాయపడుతుంది.

      ఈ కోర్సులో మీరు తేనెటీగల ప్రాథమిక జీవన విధానాలు, వాటి పెంపకానికి అవసరమైన పరికరాలు, బీహైవ్‌ల ఏర్పాటులో జాగ్రత్తలు, మరియు తేనె ఉత్పత్తిని ఎలాంటి నష్టాలు రాకుండా ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. అదేవిధంగా, తేనెటీగల పెంపకంలో సీజనల్ ప్లానింగ్, తేనెటీగల ఉత్పత్తి, రాయల్ జెల్లీ మరియు ఇతర ఉత్పత్తుల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.

      తేనెటీగల పెంపకం ద్వారా మీరు సహజసిద్ధమైన తేనె మరియు ఉప ఉత్పత్తులను పొందడం మాత్రమే కాదు, ప్రకృతికి కూడా ఎంతో మేలును కలిగిస్తారు. తేనెటీగల పెంపకం మీ వ్యవసాయ దిగుబడిని పెంచడంతో పాటు, మీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతుంది.

      ఈ కోర్సు ద్వారా మీరు తేనెటీగల పెంపకంలోని ప్రాథమిక మరియు ఆధునిక పద్ధతులను నేర్చుకుని, తేనె ఉత్పత్తిని మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో తెలుసుకుంటారు. మీ పంటల లాభాలను కూడా ఈ ప్రక్రియ ద్వారా మెరుగుపరచవచ్చు.

      మీ ఆదాయాన్ని పెంచేందుకు మరియు ప్రకృతితో బంధాన్ని మరింత పెంచుకునేందుకు, ఇప్పుడే ఈ కోర్సును చివరి వరకు చూసి, మీ ఆర్థిక స్వావలంబనకు తొలి అడుగు వేయండి!

      ఈ కోర్సులోని అధ్యాయాలు
      15 అధ్యాయాలు | 2 hr 11 min
      10m 50s
      play
      అధ్యాయం 1
      కోర్సు పరిచయం

      తేనెటీగల పెంపకం ప్రాముఖ్యత ఏమిటి? రైతులకు ఎలాంటి లాభం చేకూరుతుంది? ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంత డిమాండ్ ఉందో మరియు ఈ కోర్సు ఎందుకు రూపొందించబడిందో తెలుసుకోండి.

      10m 30s
      play
      అధ్యాయం 2
      మెంటార్‌ పరిచయం

      అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకందారుల పరిచయంతో తేనెటీగల పెంపకంలో వారు సాధించిన విజయాలు ఏమిటి? లక్షల నుంచి కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తెలుసుకోండి.

      7m 51s
      play
      అధ్యాయం 3
      తేనెటీగల పెంపకం: ఎందుకు మరియు ఎలా?

      తేనెటీగల పెంపకం ఎందుకు? తేనెటీగల పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? తేనెటీగల పెంపకం ఎలా ప్రారంభించాలో అర్థం చేసుకోండి.

      6m 55s
      play
      అధ్యాయం 4
      పెట్టుబడి, వనరులు మరియు రిజిస్ట్రేషన్

      తేనెటీగల పెంపకం ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం? తేనెటీగల పెంపకానికి లభించే రుణాలు మరియు వ్యాపార రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోండి.

      10m 4s
      play
      అధ్యాయం 5
      తేనెటీగల పెంపకంలో తీసుకోవలసిన భద్రతా చర్యలు

      తేనెటీగల పెంపకంలో భద్రత పాత్ర ఏమిటి? తేనెటీగ దెబ్బతినకుండా ఎలా నివారించాలి మరియు తేనెటీగలకు భంగం కలిగించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

      9m 12s
      play
      అధ్యాయం 6
      వ్యాపారాన్ని ప్రారంభించడానికి సిద్ధం అవ్వడం

      తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించే ముందు రైతు తనని తాను ఎలా సిద్ధం చేసుకోవాలి మరియు ఎలాంటి సన్నాహాలు పాటించాలో తెలుసుకోండి.

      7m 37s
      play
      అధ్యాయం 7
      వివిధ ప్రాంతాల నుండి తేనెటీగల ఎంపిక

      తేనెటీగల పెంపకం చేయడానికి వివిధ ప్రాంతాల నుండి తేనెటీగలను ఎల్ సేకరించాలి వాటిని ఎలా ఎంపిక చేసుకోవాలి మరియు ఏయే అంశాలను గమనించాలో తెలుసుకోండి.

      5m 51s
      play
      అధ్యాయం 8
      తేనెటీగల రకాలు

      తేనెటీగలు ఎన్ని రకాలు? వాటిలో ఏవి వ్యవసాయం చేయడానికి ఉత్తమమైనవో తెలుసుకోండి.

      11m 16s
      play
      అధ్యాయం 9
      తేనెటీగ పెంపకంలో సీజనాలిటీ

      తేనెటీగల పెంపకంలో సీజనాలిటీ యొక్క పాత్ర ఏమిటి? సీజన్‌లో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

      5m 59s
      play
      అధ్యాయం 10
      తేనెటీగల పెంపకంలో కార్మికుల అవసరాలు

      తేనెటీగల పెంపకంలో కార్మిక అవసరాల గురించి తెలుసుకోండి? తేనెటీగల పెంపకంలో దినచర్య ఎలా ఉంటుందో పూర్తిగా అర్ధం చేసుకోండి.

      10m 49s
      play
      అధ్యాయం 11
      మౌలిక సదుపాయాలు మరియు లాజిస్టిక్స్

      తేనెటీగల పెంపకం ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు మరియు పరికరాల నుండి రవాణా వరకు ఎలాంటి సౌకర్యాలు అవసరమో తెలుసుకోండి.

      8m 5s
      play
      అధ్యాయం 12
      తేనె యొక్క ఉప ఉత్పత్తులు

      తేనెతో సహా అన్ని రకాల ఇతర ఉప ఉత్పత్తులను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

      12m 37s
      play
      అధ్యాయం 13
      హనీ మార్కెటింగ్ మరియు పంపిణీ

      తేనెటీగల పెంపకం తర్వాత తేనెను ఎలా మార్కెట్ చేయాలి? మార్కెటింగ్ వ్యూహాలు ఏమిటి? పంపిణీ ఎలా చేయాలో తెలుసుకోండి.

      5m 51s
      play
      అధ్యాయం 14
      లాభదాయకత, స్థిరత్వం మరియు వృద్ధి

      తేనెటీగల పెంపకంలో లాభాలను ఎలా లెక్కించాలి? ఎంత ఆదాయాన్ని ఆర్జించవచ్చు మరియు స్థిరంగా ఎలా అభివృద్ధి చెందాలో అర్థం చేసుకోండి.

      7m 8s
      play
      అధ్యాయం 15
      ప్రభుత్వ మద్దతు & ముగింపు

      తేనెటీగల పెంపకం కోసం ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు మరియు సహకారాన్ని అందిస్తుంది మరియు యువ రైతులకు అనుభవజ్ఞుడైన మన మెంటార్ ఎలాంటి సలహాలను ఇస్తారో తెలుసుకోండి.

      ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
      • తేనెటీగల పెంపకం తో వ్యాపార జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నవారు
      • ఇప్పటికే తేనెటీగల పెంపకం రంగంలో ఉండి తమ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరించుకోవాలని చూస్తున్నవారు
      • తేనెటీగల పెంపకం, వాటి ఉత్పత్తుల క్రయ, విక్రయాల పై ఆసక్తి ఉన్న వ్యాపారవేత్తలు
      • తమ వ్యవసాయాన్ని వైవిద్య పరుస్తూ అదనపు ఆదాయం అందుకోవాలనుకుంటున్నవారు
      • తేనెటీగల పట్ల మక్కువ మరియు పరిశ్రమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
      people
      self-paced-learning
      ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
      • తేనెటీగల పెంపకం మరియు వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను తెలుసుకుంటారు
      • తేనెటీగల పెట్టెల ఏర్పాటు మరియు నిర్వహణ గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు
      • తేనె ఉత్పత్తి మరియు తేనెను సేకరించే విధానాలు గురించి తెలుసుకుంటారు
      • తేనె మరియు తేనె ఉప ఉత్పత్తులను ఏవిధంగా మార్కెటింగ్ చేసుకోవాలో తెలుసుకుంటారు
      • తేనెటీగల పెంపకంలోని నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికత గురించి అవగాహన పొందుతారు
      మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
      life-time-validity
      జీవిత కాలం చెల్లుబాటు

      మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

      self-paced-learning
      వేగవంతమైన-స్వీయ అభ్యాసం

      మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

      మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

      కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

      certificate-background
      dot-patterns
      badge ribbon
      Certificate
      This is to certify that
      Siddharth Rao
      has completed the course on
      Earn Upto ₹40,000 Per Month from home bakery Business
      on ffreedom app.
      2 April 2025
      Issue Date
      Signature
      dot-patterns-bottom
      మీరు నేర్చుకున్న అంశాలను వ్యక్తపరచండి

      కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

      కోర్స్ రివ్యూ మరియు నిపుణుల సలహాలు
      A Mahalakshmi's Honest Review of ffreedom app - Chittoor ,Andhra Pradesh
      A Mahalakshmi
      Chittoor , Andhra Pradesh
      Latchireddi Thowdu raju's Honest Review of ffreedom app - Vizianagaram ,Andhra Pradesh
      Latchireddi Thowdu raju
      Vizianagaram , Andhra Pradesh
      Polireddy's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Andhra Pradesh
      Polireddy
      Kadapa - YSR - Cuddapah , Andhra Pradesh
      Maruti garu's Honest Review of ffreedom app - Prakasam ,Andhra Pradesh
      Maruti garu
      Prakasam , Andhra Pradesh
      Priyanka's Honest Review of ffreedom app - Guntur ,Andhra Pradesh
      Priyanka
      Guntur , Andhra Pradesh
      KranthiSudha Indianmoney velagala's Honest Review of ffreedom app - Warangal - Urban ,Telangana
      KranthiSudha Indianmoney velagala
      Warangal - Urban , Telangana
      Srinivas v's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
      Srinivas v
      Mahbubnagar , Telangana
      iragala peddi reddy's Honest Review of ffreedom app - Kadapa - YSR - Cuddapah ,Andhra Pradesh
      iragala peddi reddy
      Kadapa - YSR - Cuddapah , Andhra Pradesh
      Pradeep's Honest Review of ffreedom app - Visakhapatnam ,Andhra Pradesh
      Pradeep
      Visakhapatnam , Andhra Pradesh
      K SIVAIAH's Honest Review of ffreedom app - Prakasam ,Andhra Pradesh
      K SIVAIAH
      Prakasam , Andhra Pradesh
      timmappa's Honest Review of ffreedom app - Mahbubnagar ,Telangana
      timmappa
      Mahbubnagar , Telangana
      Tharun's Honest Review of ffreedom app - Medchal ,Telangana
      Tharun
      Medchal , Telangana

      తేనెటీగల పెంపకం కోర్సు

      ₹399 799
      discount-tag-small50% డిస్కౌంట్
      Download ffreedom app to view this course
      Download
      కోర్సును కొనండి
      కొనుగోలును ధృవీకరించండి
      వివరాలను చేర్చండి
      పేమెంట్ చేయడం పూర్తి చేయండి
      కోర్సును కొనండి
      కొనుగోలును ధృవీకరించండి
      వివరాలను చేర్చండి
      పేమెంట్ చేయడం పూర్తి చేయండి