భారతదేశంలో శతాబ్దాలుగా ఔషధ మొక్కల పెంపకం లాభదాయకమైన వ్యాపారం. భారతదేశం విభిన్న వృక్షజాలానికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఔషధ మొక్కలు సహజంగా పెరుగుతాయి. హెర్బల్ మెడిసిన్‌కు పెరుగుతున్న డిమాండ్‌తో, భారతదేశంలో ఔషధ మొక్కల పెంపకం అవసరం పెరుగుతోంది. భారతదేశంలో అత్యంత లాభదాయకమైన ఔషధ మొక్కలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు అలోవెరా, అశ్వగంధ, పసుపు, వేప మొదలైనవి
మీకు ఔషధ మొక్కల పెంపకం పట్ల ఆసక్తి ఉంటే, మా ఔషధ మొక్కల సాగు కోర్సు మీకు సహాయపడుతుంది. ఈ కోర్సు ఔషధ మొక్కల పెంపకం యొక్క ప్రాథమిక అంశాల నుండి అందుబాటులోకి వచ్చిన సాంకేతికత వరకూ ఎన్నో విషయాలను మాడ్యూల్ రూపంలో తెలియజేస్తాయి. ఈ మాడ్యూల్స్ వీడియోల రూపంలో ఉంటాయి.
నాదెళ్ల వెంకటరావుఅశ్వగంధ మరియు శ్రీగంధ వంటి ఔషధ మొక్కల పెంపకంలో అనేక ఏళ్ల అనుభవం ఉంది. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అతను కేవలం ఒక ఎకరంలో 4 క్వింటాళ్ల దిగుబడిని సాధించి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేశారు. ఇంతటి విజయవంతమైన రైైతు మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. ఈ ఔషద మొక్కల పెంపకం, విక్రయానికి సంబంధించి మీకు సలహాలు, సూచనలు అందిస్తారు.
అలాగే,ఈ అత్యంత లాభదాయకమైన ఔషధ మొక్కలను ఎలా గుర్తించాలో మీకు ఈ కోర్సు తెలియజేస్తుంది. అదేవిధంగా వీటటి సాగుకు అవసరమైన నేల ఎంపిక, వాతావరణ పరిస్థితులను సృష్టించడం ఎలాగో ఈ కోర్సు మీకు నేర్పిస్తుంది. అదేవిధంగా లాభాల పెంపునకు అనుసరించాల్సిన విధి విధానాల పట్ల మీకు ఈ కోర్సు అవగాహన కల్పిస్తుంది.
అంతేకాకుండా ఔషధ మొక్కల ప్రాసెసింగ్ పద్ధతుల గురించి ఈ కోర్సు తెలియజేస్తుంది. అదేవిధంగా మీ ఉత్పత్తులను ఫార్మాస్యూటికల్ మరియు కాస్మెటిక్ పరిశ్రమలకు ఎలా మార్కెట్ చేయాలనే దాని గురించి కూడా నేర్చుకుంటారు. కోర్సు ముగిసే సమయానికి, భారతదేశంలో విజయవంతమైన ఔషధ మొక్కల పెంపకాన్ని ఎలా ప్రారంభించాలో మరియు ఎలా నిర్వహించాలో మీకు అవగాహన ఏర్పడుతుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి లాభాల పంట పండించండి.
మెడిసినల్ ప్లాంట్స్ ఫార్మింగ్ కోర్సు దాని లక్ష్యాల గురించి తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ కోర్సు వల్ల మీకు ఏమి నేర్చుకోబోతున్నారన్న విషయం పై స్పష్టత వస్తుంది
ఔషద మొక్కల పెంపకంలో చాలా ఏళ్ల అనుభవం ఉన్న నాదెళ్ల వెంకటరావు మీకు మెంటార్‌గా వ్యవహరిస్తారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
మీ ప్రాంతానికి సరిపోయే, మంచి ఉత్పాదకతను అందించే ఔషద మొక్కల వంగడాలను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈ మాడ్యూల్ వల్ల నేర్చుకుంటారు.
ఔషద మొక్కల సాగుకు అనుగుణంగా నేల తయారీకి అనుసరించాల్సిన ఉత్తమ పద్దతుల పై స్పష్టత వస్తుంది. ఉత్పాదకత పై ఈ అంశం ఏమేరకు ప్రభావం చూపుతుందో స్పష్టత వస్తుంది
ఔషధ మొక్కల పెంపకానికి అవసరమైన పెట్టుబడి ఎంతన్న విసయం తెలుస్తుంది. ఈ మెక్కల సాగు చేస్తే లభించే సబ్సిడీ, రుణాల పై స్పష్టత వస్తుంది.
మీ ప్రాంతానికి సరిపోయే, మంచి ఉత్పాదకతను అందించే ఔషద మొక్కల వంగడాలను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈ మాడ్యూల్ వల్ల నేర్చుకుంటారు.
మొక్కల పెరుగుదల యొక్క వివిధ దశల పై అవగాహన కలుగుతుంది. ఏ దశలో ఎటువంటి సాగు పద్దతులు పాటించాలో స్పష్టత వస్తుంది.
నేల రకాన్ని ఎన్నుకునేటప్పుడు మరియు మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారించేటప్పుడు పరిగణించవలసిన అంశాల పై స్పష్టత వస్తుంది.
ఔషధ మొక్కల సాగుకు అనుగుణంగా ఏ రకమైన మొక్కలను ఏ విధంగా నాటాలన్న విషయం పై ఈ మాడ్యూల్ స్పష్టతను ఇస్తుంది.
మొక్కల సాగుకు అవసరమైన నీటి పారుదలకు సంబంధించిన విషయాలన్నీ ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అంతేకాకుండా తెగుళ్లు వాటి చికిత్సకు సంబంధించిన విషయాలన్నీ నేర్చుకుంటారు.
ఔషధ మొక్కల హార్వెస్టింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ మాడ్యూల్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్యాకింగ్, రవాణా సమయంలో తీసుకోవాల్సిన మెళుకువల పై అవగాహన కలుగుతుంది.
ఔషధ మొక్కల పెంపకంపై ఆధారపడిన ఇతర పరిశ్రమల గురించి తెలియజేస్తుంది. ఉదాహరణకు ఫార్మా, ఆయుర్వేద తదితర రంగాలు
ఔషధ మొక్కల ఉత్పత్తులకు ధర నిర్ణయించడంలో పాటించాల్సిన మెళుకువల గురించి నేర్చుకుంటారు. అదేవిధంగా ఈ మొక్కలకు ఉన్న డిమాండ్ పై అవగాహన పెరుగుుతంది
ఔషధ మొక్కల పెంపకానికి అయ్యే ఖర్చు, ఉత్పత్తి అమ్మాకాల వల్ల దక్కే ఆదాయం పై స్పష్టత వస్తుంది. అదేవిధంగా నిఖర లాభం పై అవగాహన కలుగుతుంది.
ఔషధ మొక్కల రైతులు ఎదుర్కొనే సవాళ్లు మరియు వాటిని అధిగమించడానికి అనుసరించాల్సిన పరిష్కారాల మార్గాల పట్ల ఈ మాడ్యూల్ అవగాహన కల్పిస్తుంది.
- వ్యవసాయ పద్ధతులను వైవిద్యపరుస్తూ మంచి ఆదాయాన్ని అందుకోవాలనుకుంటున్నవారు
- ఔషద మొక్కల సాగు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
- సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా ఔషద మొక్కలను కూడా పెంచాలనుకుంటున్నవారు
- స్థిరమైన ఆదాయం అందించే విభిన్న పంటల సాగు పట్ల మక్కువ కలిగిన వారు
- ఔషధ మొక్కల పెంపకం, కోత మరియు ప్రాసెసింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు
- ఔషధ మొక్కలు మరియు వాటి ఉపయోగాల గుర్తిస్తారు
- స్థిరమైన వ్యవసాయం కోసం సాగు పద్ధతులు మరియు వ్యూహాలు
- ఔషధ మొక్కల ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు (వ్యాల్యూ ఆడెడ్)
- ఔషధ మొక్కల పెంపకం మార్కెటింగ్ వ్యూహాలు
- ఔషద మొక్కల విక్రయంలో భాగంగా వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో అనుసరించాల్సిన మెళుకువలు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.