ffreedom appలో ఉన్న “మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ - బిగినర్స్ కోసం మాస్టర్ క్లాస్” కోర్సుకు మీకు స్వాగతం. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం ffreedom app రీసెర్చ్ టీం ,ఈ కోర్సును మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ ప్రాక్టికల్ వీడియో కోర్సులో, గత 10 సంవత్సరాలుగా ms పవర్ పాయింట్ బోధించడంలో ఎక్సపర్ట్ అయిన, అస్మా బేగం గారి నుండి ప్రొఫెషనల్ మరియు ఆకర్షణీయమైన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లను సులభంగా ఎలా రూపొందించుకోవాలో మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్సులో మీరు, మొదటగా MS పవర్ పాయింట్ అంటే ఏమిటి? దానిని ఎందుకు నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవడం వలన మీకు కలిగే ప్రయోజనాలు ఏమిటో అర్థం చేసుకుంటారు. అలాగే స్లయిడ్స్ ను ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో మరియు ఏవిధంగా స్లయిడ్లను ముందుకు పైకి మూవ్ చేసుకోవాలో నేర్చుకుంటారు. అంతే కూండా బేసిక్ టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి తెలుసుకుంటారు.
మీరు పూర్తి కోర్సును చూడటం ద్వారా, పవర్ పాయింట్ లో ఫొటోస్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో ఏవిధంగా ఫార్మాటింగ్ చేయాలో తెలుసుకుంటారు. అలాగే షేప్స్ మరియు ఐకాన్స్ ఇన్సర్ట్ చేసుకోవడం ఎలాగో అవగాహన పొందుతారు. అంతే కాకుండా, చార్ట్‌లు & గ్రాఫ్‌లను ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుంటారు.
ఈ పూర్తి కోర్సులో అస్మా బేగం గారు, స్లయిడ్‌లకు టేబుల్‌లను ఎలా యాడ్ చేసుకోవాలి, డిజైన్ థీమ్‌లు మరియు టెంప్లేట్‌లను ఎలా ఉపయోగించాలి, ట్రాన్సిషన్స్ & యానిమేషన్స్
ఎలా ఉపయోగించాలి, ఆడియో మరియు వీడియోను ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్, స్లైడ్ షో సెట్టింగ్స్ & ఎక్సపోర్టింగ్ ఇలా అనేక అంశాలు గురించి మీకు నేర్పిస్తారు. అంతే కాకుండా హైపర్ లింక్ గురించి కూడా నేర్చుకుంటారు.
ఇన్ని విషయాలు ఒకే ఒక్క కోర్సులో నేర్చుకోవడానికి ఉన్న ఇంత మంచి అవకాశాన్ని ఏమాత్రం కోల్పోకండి. ఇప్పుడే ffreedom appలో ఈ కోర్సును చూడండి .మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎక్సపర్ట్ గా మారండి.
ఈ మాడ్యూల్‌లో మీరు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటారు. అలాగే రోజువారీ కార్యకలాపాలలో ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో స్లయిడ్‌లను సరిగ్గా తయారు చేయడం, ఎడిట్ చేయడం, మరియు వాటి కోసం అవసరమైన టూల్స్ ను ఉపయోగించుకోవడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు టెక్స్ట్‌ను ఆకర్షణీయంగా, స్పష్టంగా మరియు సులభంగా చదవగలిగే విధంగా ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు ప్రెజెంటేషన్‌లో ఫొటోలు ఎలా ఇన్సర్ట్ చేయాలో మరియు వాటిని సరిగ్గా ఫార్మాట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు షేప్స్ మరియు ఐకాన్‌లను ఉపయోగించి, ప్రెజెంటేషన్ ను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు డేటాను చార్ట్‌లు మరియు గ్రాఫ్‌ల రూపంలో చూపించడం, అర్థవంతమైన విజువల్స్‌ను రూపొందించడం ఎలాగో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు స్లయిడ్లలో టేబుల్స్ జోడించి, వాటిని వివిధ అంశాలు మరియు సమాచారంతో ఎలా ప్రదర్శించాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు ప్రెజెంటేషన్ డిజైన్ కోసం థీమ్‌లు మరియు టెంప్లేట్‌లను ఎంచుకోవడం, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు స్లయిడ్‌లు మరియు గ్రాఫిక్స్ మధ్య ట్రాన్సిషన్స్ మరియు యానిమేషన్స్ ని ఉపయోగించి ప్రెజెంటేషన్‌ను మరింత ఆసక్తికరంగా చేయడం నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు స్లయిడ్‌లలో ఆడియో మరియు వీడియోలను జోడించడం, వాటిని ఎలా ఫార్మాట్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు ప్రెజెంటేషన్ సెట్టింగ్స్, స్లైడ్ షో ప్రక్రియ మరియు ఫైనల్ ఎక్సపోర్టింగ్ గురించి అవగాహన పొందుతారు.
ఈ మాడ్యూల్‌లో మీరు హైపర్ లింక్స్‌ను ఎలా ఉపయోగించాలో, వాటితో ప్రెజెంటేషన్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా ఎలా చేయాలో తెలుసుకుంటారు.
ఈ మాడ్యూల్‌లో మీరు పటిష్టమైన ప్రెజెంటేషన్‌లను సృష్టించడానికి ఉపయోగపడే ఉత్తమ టిప్స్ మరియు ట్రిక్స్ ను మెంటార్ నుండి పొందుతారు.
- ప్రెజెంటేషన్ డిజైన్‌ను చేసుకోవాలనుకునేవారు
- ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్స్ రూపొందించాలనుకునే విద్యార్థులకు
- ప్రభావవంతమైన రిపోర్ట్స్, ప్రపోజల్స్, లేదా పిచ్‌లు అందించాలనుకునే వారు
- తమ ఆలోచనలు, ఉత్పత్తులు లేదా సేవలను ఆకర్షణీయమైన డిజైన్లతో ప్రదర్శించాలనుకునే ఆంట్రప్రెన్యూర్స్
- ఇంటరాక్టివ్ మరియు విజువల్స్‌తో ఆకట్టుకునే స్లైడ్‌లు రూపొందించాలనుకునే ఎడ్యుకేటర్స్
- పవర్ పాయింట్ బేసిక్ విషయాలను నేర్చుకుంటారు
- స్మార్ట్ ఆర్ట్ ద్వారా మీ స్లైడ్‌లకు సృజనాత్మకమైన మరియు విజువల్‌గా ప్రభావవంతమైన టచ్ ఇవ్వడం నేర్చుకుంటారు
- డేటా ప్రెజెంటేషన్ ఎలా చేయాలో తెలుసుకుంటారు
- డిజైన్స్ యానిమేషన్ మరియు ఎఫెక్ట్స్ ఏవిధంగా ఉపయోగించాలో నేర్చుకుంటారు
- పవర్ పాయింట్ లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు గురించి తెలుసుకుంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.