నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కోర్సు"కి మీకు స్వాగతం! మీరు మీ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను ఎలా సృష్టించుకోవాలనే ఆలోచనతో ఉన్నారా? లేదా మీరు ఒక సురక్షితమైన పెన్షన్ ప్రణాళిక ద్వారా భవిష్యత్తుకు పునాదులు వేయాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణుల సూచనలతో రూపొందించిన ఈ కోర్సు, మీరు NPS ద్వారా పెన్షన్ ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో, దాని లాభాలను ఎలా పొందాలో, మరియు మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతను ఎలా సాధించుకోవాలో సులభంగా నేర్చుకుంటారు.
ఈ కోర్సులో మీరు NPS యొక్క ప్రాధాన్యత, దాని పెట్టుబడి విధానాలు, వ్యూహాలు, టాక్స్ ప్రయోజనాలు మరియు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం ఎలా పొందాలో తెలుసుకుంటారు. మీరు NPS ఖాతాను ఎలా ప్రారంభించవచ్చో, దానిని ఎలా నిర్వహించవచ్చో, మరియు వృద్ధి చెందించడానికి అవసరమైన మార్గదర్శకాలను ఈ కోర్సు ద్వారా అవగాహన పొందుతారు.
NPS ద్వారా మీరు తక్కువ రిస్క్‌తో పెన్షన్ పథకాన్ని ప్రారంభించవచ్చు, మీరు కనీసం ప్రభుత్వ సపోర్ట్‌తో పెన్షన్ ఆదాయం పొందగలుగుతారు. ఈ కోర్సు ద్వారా, మీరు NPSని మీ లాంగ్-టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఎలా భాగం చేసుకోవాలో నేర్చుకుంటారు.
మీ రిటైర్మెంట్ తర్వాత నమ్మకమైన ఆదాయాన్ని పొందడానికి, మీ ఫైనాన్షియల్ భవిష్యత్తును భద్రపర్చడానికి NPS ఒక గొప్ప సాధనంగా మారుతుంది. "నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కోర్సును" చూసి, మీరు ఎల్లప్పుడూ ఆర్థిక స్వతంత్రంగా జీవించండి!
ఈ మాడ్యూల్ జాతీయ పెన్షన్ సిస్టమ్ పై అవగాహన కల్పిస్తుంది. అంటే ఎవరికి ప్రయోజనం? ఎందుకోసం ఇందులో పెట్టుబడి పెట్టాలి? తదితర విషయాలు
ఈ మాడ్యూల్ ద్వారా NPS లో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చో అవహన వస్తుంది. అంటే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులా? వ్యాపారస్తులా? వంటి విషయాల పై స్పష్టత వస్తుంది
ఈ మాడ్యూల్‌లో, పాల్గొనేవారు NPS ప్రయోజనాలను తెలుసుకుంటారు. అంటే పదవి విరమణ తర్వాత ఎంత సొమ్ము వస్తుంది? అందుకు కారణాలు వంటి విషయాల గురించి తెలుసుకుంటాం
ఈ మాడ్యూల్‌లో, పాల్గొనేవారు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) నిర్మాణం గురించి అవగాహన పెంచుకుంటారు. అంతేకాకుండా NPS పనితీరు పై స్పష్టత పెంచుకుంటారు
ఈ మాడ్యూల్ అవసరమైన డాక్యుమెంటేషన్లతో సహా NPS ఖాతాను తెరవడం ఎలాగో నేర్చుకుంటారు. అంతేకాకుండా డాక్యుమెంట్లను ఎలా సమకూర్చుకోవాలో నేర్చుకుంటారు
ఈ మాడ్యూల్‌లో NPS ఖాతాల గురించి నేర్చుకుంటారు. అంటే టైర్ I మరియు టైర్ II ఖాతాలు వాటి మధ్య ఉన్న తేడా, ప్రయోజనాల పై అవగాహన పెంచుకుంటారు
ఈ మాడ్యూల్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో పోల్చి చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాలను, ప్రయోజనాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది
నేషనల్ పెన్షన్ స్కీమ్ మరియు మ్యూచువల్ ఫండ్స్ మధ్య తేడా మీకు తెలుస్తుంది
NPS కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం ఎలాగో ఈ మాడ్యూల్ ద్వారా నేర్చుకుంటారు. దీని వల్ల పదవీ విరమణ తర్వాత అందుకునే ఆర్థిక ప్రయోజనాల పై స్పష్టత పెంచుకుంటారు
ఈ మాడ్యూల్ NPS ఖాతాను ఆన్‌లైన్లో ఓపెన్ చేయడం, నిర్వహించడం, పెట్టుబడి పెట్టడం తదితర విషయాల పై స్పష్టతను ఇస్తుంది. అవసరమైన దృవీకరణ పత్రాల గురించి తెలియజేస్తుంది
ఈ మాడ్యూల్ నేషనల్ పెన్షన్ స్కీమ్ FAQలను సూచిస్తుంది. ఈ మాడ్యూల్ NPS యొక్క లక్షణాలు, ప్రయోజనాలు మరియు తరచుగా అడిగే ప్రశ్నలను కవర్ చేస్తుంది.
ఈ మాడ్యూల్‌లో NPS గురించి ఇప్పటి వరకూ నేర్చుకున్న విషయాలను క్లుప్తంగా వివరిస్తుంది. మీ పదవివిరమణ ప్రణాళికలను అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది
- పదవీ విరమణ ప్రణాళిక మరియు NPS పథకం ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకునే వ్యక్తులు
- ఎన్‌పిఎస్‌ని అందించే సంస్థలు, కంట్రిబ్యూషన్ నియమాలను అర్థం చేసుకోవాలనుకునేవారు
- పదవీ విరమణ ప్రణాళిక మరియు అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి ఎంపికల గురించి తెలుసుకోవాలనుకునేవారు
- ఆర్థిక సలహాదారులు, ఫైనాన్స్, బీమా తదితర రంగంలో ఉన్న నిపుణులు
- బీమా, రిస్క్ మేనేజ్మెంట్ తదితర విషయాల పై ప్రత్యేక కోర్సులు చేస్తున్న విద్యార్థులు


- జాతీయ పెన్షన్ సిస్టమ్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటారు
- ఇతర పెట్టుబడి ఎంపికలతో పోల్చితే NPS యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాల పై అవగాహన పొందుతారు
- ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా NPS ఖాతాను ఎలా తెరవాలన్న విషయం పై స్పష్టత వస్తుంది
- టైర్ I మరియు టైర్ II తో సహా NPS లో ఉన్న వివిధ రకాల అకౌంట్‌ల గురించి తెలుసుకుంటారు
- NPS కాలిక్యులేటర్‌ని ఉపయోగించడం, రాబడిని లెక్కించడం ఎలాగో అవగాహన పొందుతారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.