మీరు ఎలాంటి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకోవాలో తెలియక గందరగోళానికి గురి అవుతున్నారా ? అనేకమైన పాలసీ లు అందుబాటులో ఉన్నందున ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే అధిక ప్రయోజనాలు పొందవచ్చు అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇంకా మీరు ఎక్కువ అలోచించి అలసి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా ffreedom app పరిశోధన బృందం మీలాంటి వారి కోసం ఉత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవడానికి ఈ కోర్స్ ను రూపొందించడం జరిగింది. ఈ కోర్స్ ద్వారా మీరు ఉత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో కీలకమైన అంశం, మరియు మీ ఆర్థిక అవసరాలకు ఉత్తమమైన టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడం గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ఈ కోర్స్ నుండి మీరు నేర్చుకుంటారు.
భారతదేశంలో ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల మార్కెట్ రోజురోజుకు వేగంగా విస్తరిస్తుంది. కావున అందరూ ఈ పాలసీల ప్రయోజనాలు మరియు లక్షణాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టర్మ్ పాలసీ గురించి అవగాహన ఉన్నవారు లేదా ఏమాత్రం అవగాహన లేని వారు అయినా ఈ కోర్సు ( term insurance policy in telugu) ద్వారా పూర్తి జ్ఞానాన్ని పొందుతారు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క ప్రయోజనాలు, ప్లాన్‌ల రకాలు మరియు టర్మ్ పాలసీ నిబంధనలు పాటుగా టర్మ్ జీవిత బీమా పాలసీల యొక్క అన్ని అంశాలను కూడా ఈ కోర్స్ నుండి మీరు నేర్చుకుంటారు.
ఈ కోర్స్ ను చూడటం ద్వారా, మీ భవిష్యత్తు ఆర్థిక అవసరాలు కోసం మరియు మెరుగైన జీవనశైలి కోసం ఉత్తమ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో మీరు నేర్చుకుంటారు. అలాగే సరైన బీమాదారుని ఎలా కనుగొనాలో మరియు మీ డబ్బుకు ఎక్కువ విలువను పొందేలా ఉత్తమమైన పాలసీ ఏదో తెలుసుకొనే నైపుణ్యాలను మీరు కలిగి ఉంటారు.
ఈ కోర్స్ నుండి మీరు సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎలా ఎంచుకోవాలో నేర్చుకోవడంతో పాటుగా, ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యత గురించి మరియు టర్మ్ ఇన్సూరెన్స్ మీకు సరియైనదేనా అనే విషయాలను కూడా తెలుసుకుంటారు.
మీరు మొదటి సరిగా పాలసీ తీసుకోవాలి అనుకుంటున్నా వారు అయినా లేదా అప్పుడే పాలసీ కలిగి ఉండి మెరుగైన ప్లాన్‌కి మారాలని చూస్తున్నవారు అయినా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోర్సు మీకు ఉత్తమ ఎంపిక. మీ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడానికి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోకండి.
ఈరోజే మా ffreedom app లో రిజిస్టర్ చేసుకోండి. మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును రక్షించడానికి ఇప్పటి నుండే పునాదులు వేయండి.
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాథమిక అంశాలను గురించి తెలుసుకోండి మరియు అలాగే ఇతర బీమాలకు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కు ఉన్న తేడా ను అర్థం చేసుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క శక్తి సామర్ధ్యాలు, సౌలభ్యం మరియు సరళత్వం తో పాటుగా టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోండి.
పాలసీ కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలతో పాటు, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అర్హత ప్రమాణాల గురించి తెలుసుకోండి.
పాలసీ కవరేజ్ మొత్తం, ప్రీమియం మొత్తం మరియు పాలసీ వ్యవధి వంటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునే ముందు మీరు పరిశీలించవలసిన వివిధ అంశాలను అన్వేషించండి.
ప్రొవైడర్‌ను ఎంచుకోవడం, వివిధ రకాల పాలసీ ప్లాన్‌లను పోల్చడం మరియు పాలసీకి దరఖాస్తు చేయడంతో సహా ఆన్‌లైన్‌లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎలా కొనుగోలు చేయాలనే అంశాల పై పూర్తి ప్రక్రియను తెలుసుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి మరియు సెటిల్ చేయడానికి అవసరమైన పత్రాలు, విధానాలు మరియు సమయపాలనలతో సహ వివిధ అంశాలను తెలుసుకోండి.
టర్మ్ ఇన్సూరెన్స్‌ని కొనుగోలు చేసే ముందు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాల గురించి వాస్తవాలను తెలుసుకోండి
టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు ఉన్న సాధారణ ప్రశ్నలకు సమాధానాలను పొందండి.
- టర్మ్ బీమా పాలసీల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నవారు
- వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను అర్థం చేసుకోవాలనుకుంటున్నవారు
- తమ కుటుంబానికి భవిష్యత్తు లో ఆర్థికంగా రక్షణ కల్పించాలని ఆరాటపడుతున్న వ్యక్తులు
- ఉత్తమమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నవారు
- ఏదైనా ఆర్థిక నష్టం నుండి తమ కంపెనీ సురక్షితంగా ఉంచుకోవాలనుకునే వ్యాపార యజమానులు
- టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమిక అంశాలు మరియు దాని ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు.
- మీ బీమా అవసరాలను ఎలా అంచనా వేయాలో మరియు మీకు ఎంత కవరేజీ అవసరమో తెలుసుకుంటారు
- మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల గురించి నేర్చుకుంటారు
- టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల లక్షణాలు మరియు ప్రీమియంల ఆధారంగా పాలసీలను పోల్చడం ఎలాగో తెలుసుకుంటారు
- టర్మ్ ఇన్సూరెన్స్ ధరను ప్రభావితం చేసే అంశాలను మరియు ప్రీమియం ను ఎలా తగ్గించాలో కనుగొంటారు
మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.