ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికీ హిమబిందు జీవిత పోరాటం గొప్ప ప్రేరణ ఇస్తుంది. 8 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసి, ప్రస్తుతం 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, లాభదాయకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. తన వ్యాపార కలలను నిజం చేసుకోవాలని, “ఎన్.ఎస్.చాకో రూమ్” అనే పేరుతో సొంతంగా...
చాక్లెట్ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికీ హిమబిందు జీవిత పోరాటం గొప్ప ప్రేరణ ఇస్తుంది. 8 సంవత్సరాలు ఒంటరి పోరాటం చేసి, ప్రస్తుతం 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, లాభదాయకమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. తన వ్యాపార కలలను నిజం చేసుకోవాలని, “ఎన్.ఎస్.చాకో రూమ్” అనే పేరుతో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి, ఒక గొప్ప మహిళా వ్యాపారవేత్త అయ్యారు. "బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రైజ్”గా కీర్తి ప్రతిష్టలను పొందడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ""ఆహార నాణ్యత” అవార్డును కూడా అందుకున్నారు. అంతటి అభిరుచి మరియు నిబద్ధత కలిగి ఉండి, తన వ్యాపార ఆలోచనలుతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు హిమ బిందు.
... వ్యాపారాన్ని ప్రారంభించి, ఒక గొప్ప మహిళా వ్యాపారవేత్త అయ్యారు. "బెస్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రైజ్”గా కీర్తి ప్రతిష్టలను పొందడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన ""ఆహార నాణ్యత” అవార్డును కూడా అందుకున్నారు. అంతటి అభిరుచి మరియు నిబద్ధత కలిగి ఉండి, తన వ్యాపార ఆలోచనలుతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు హిమ బిందు.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి