Anil Kumar AB అనేవారు ffreedom app లో డిజిటల్ క్రియేటర్ బిజినెస్లో మార్గదర్శకులు
Anil Kumar AB

Anil Kumar AB

🏭 Cartalks Youtube Channel, Bengaluru City
మెంటార్ మాట్లాడే భాషలు
మెంటార్ నైపుణ్యం
డిజిటల్ క్రియేటర్ బిజినెస్
డిజిటల్ క్రియేటర్ బిజినెస్
ఇంకా చూడండి
అనిల్ కుమార్, విజయవంతమైన డిజిటల్ కంటెంట్ క్రియేటర్, నటుడు, కెమెరామెన్, ఆడ్ మేకర్, వీడియో ఎడిటర్, షార్ట్ మూవీ మేకింగ్ ఎక్స్‌పర్ట్. ఇంజినిరింగ్‌ చదువుతున్న టైంలోనే డిటిటల్‌ కంటెంట్‌ క్రియేషన్‌లో ఆసక్తి పుట్టింది. ఈ రోజు సినిమా మరియు డిజిటల్ ఫిల్డ్ లో పని చేస్తున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Anil Kumar ABతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

Anil Kumar AB గురించి

అనిల్ కుమార్, ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టెక్నికల్ ఎడిటర్‌గా పనిచేస్తూ, ప్రతీనెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న వీరు, 2 వీలర్ & 4 వీలర్ ఆటోమొబైల్స్ గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. డిజిటల్ బ్రాండ్ బిల్డింగ్, వీడియో మేకింగ్, వీడియో...

అనిల్ కుమార్, ఒక సక్సెస్ఫుల్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్. ప్రస్తుతం కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో టెక్నికల్ ఎడిటర్‌గా పనిచేస్తూ, ప్రతీనెలా మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆసక్తి పెంచుకున్న వీరు, 2 వీలర్ & 4 వీలర్ ఆటోమొబైల్స్ గురించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. డిజిటల్ బ్రాండ్ బిల్డింగ్, వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్, యాడ్ ఫిలిం మేకింగ్, యాక్టింగ్, షార్ట్ మూవీ మేకింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్టోరీ టెల్లింగ్, డిజిటల్ ట్రెండ్, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో వీరికి గొప్ప అనుభవం ఉంది. డిజిటల్ క్రియేషన్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా, ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు అనిల్.

... ఎడిటింగ్, యాడ్ ఫిలిం మేకింగ్, యాక్టింగ్, షార్ట్ మూవీ మేకింగ్, కంటెంట్ క్రియేటింగ్, స్టోరీ టెల్లింగ్, డిజిటల్ ట్రెండ్, పోర్ట్‌ఫోలియో బిల్డింగ్, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌లలో వీరికి గొప్ప అనుభవం ఉంది. డిజిటల్ క్రియేషన్ కి సంబంధించిన ఏ విషయంలో అయినా, ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారికి గొప్ప మార్గదర్శకత్వం అందిస్తారు అనిల్.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
download_app
download_app
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి