ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
చదలవాడ శ్రీమన్నారాయణ, వెస్ట్ గోదావరి జిల్లాలోని భైరవపట్నం గ్రామానికి చెందిన రైతు. చదువు, బీకామ్ గ్రాడ్యుయేట్. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో, వాటి పెంపక పరిశ్రమలోకి అడుగుపెట్టి, చేపలు, రొయ్యల పెంపకంలో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. అప్పట్లో కేవలం ఒక ఎకరం...
చదలవాడ శ్రీమన్నారాయణ, వెస్ట్ గోదావరి జిల్లాలోని భైరవపట్నం గ్రామానికి చెందిన రైతు. చదువు, బీకామ్ గ్రాడ్యుయేట్. చేపల చెరువులను అభివృద్ధి చేయాలి అనే ఆశయంతో, వాటి పెంపక పరిశ్రమలోకి అడుగుపెట్టి, చేపలు, రొయ్యల పెంపకంలో గొప్ప అనుభవాన్ని సంపాదించారు. అప్పట్లో కేవలం ఒక ఎకరం భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించినా, నేడు పదిహేను ఎకరాలలో చేపల సాగు చేపట్టి విజయవంతం అయ్యారు. చుట్టపక్కల ప్రాంతాల్లో పేరు ప్రతిష్టలు అందుకోవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, శ్రీమన్నారాయణ తన వృత్తిలో చూపెట్టిన కృషిని గుర్తించి, ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.
... భూమిలో రొయ్యల చేపల పెంపకాన్ని ప్రారంభించినా, నేడు పదిహేను ఎకరాలలో చేపల సాగు చేపట్టి విజయవంతం అయ్యారు. చుట్టపక్కల ప్రాంతాల్లో పేరు ప్రతిష్టలు అందుకోవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా, శ్రీమన్నారాయణ తన వృత్తిలో చూపెట్టిన కృషిని గుర్తించి, ఉత్తమ రైతు అవార్డుతో సత్కరించింది.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి