ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
మండల సత్యనారాయణ రెడ్డి... స్మార్ట్ ఫార్మింగ్ చేస్తున్న కోటీశ్వరుడు. హైదరాబాద్‌లో ఉంటూ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా పనిచేసి.. 6 ఏళ్ల క్రితం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రారంభించాడు.. మొదట్లో స్మార్ట్ ఫార్మింగ్ 1/4 ఎకరంలో ప్రారంభించి ప్రస్తుతం ఎకరానికి విస్తరించారు.హైడ్రోపోనిక్స్ పద్ధతిలో 10 ఎకరాల్లో సాగు చేసిన పంట...
మండల సత్యనారాయణ రెడ్డి... స్మార్ట్ ఫార్మింగ్ చేస్తున్న కోటీశ్వరుడు. హైదరాబాద్‌లో ఉంటూ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రొఫెసర్‌గా పనిచేసి.. 6 ఏళ్ల క్రితం హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ప్రారంభించాడు.. మొదట్లో స్మార్ట్ ఫార్మింగ్ 1/4 ఎకరంలో ప్రారంభించి ప్రస్తుతం ఎకరానికి విస్తరించారు.హైడ్రోపోనిక్స్ పద్ధతిలో 10 ఎకరాల్లో సాగు చేసిన పంట కేవలం ఒక ఎకరంలోనే పండించవచ్చని చెప్పారు ఈ రైతు. పట్టణ ప్రాంతాల్లో చిన్న ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ రెట్టింపు లాభం పొందుతున్నాడు. ""మల్లారెడ్డి యూనివర్శిటీ అవార్డు"", ""ఉత్తమ ప్రగతిశీల పురస్కారం"", ""ఉత్తమ వ్యవసాయ పురస్కారం"" వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు. మీరు కూడా హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని చేపట్టాలనుకుంటే, సత్యన్నారాయణ మార్గదర్శకత్వం నుండి పూర్తి వివరాలను పొందండి.
... కేవలం ఒక ఎకరంలోనే పండించవచ్చని చెప్పారు ఈ రైతు. పట్టణ ప్రాంతాల్లో చిన్న ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ రెట్టింపు లాభం పొందుతున్నాడు. ""మల్లారెడ్డి యూనివర్శిటీ అవార్డు"", ""ఉత్తమ ప్రగతిశీల పురస్కారం"", ""ఉత్తమ వ్యవసాయ పురస్కారం"" వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు. మీరు కూడా హైడ్రోపోనిక్స్ వ్యవసాయాన్ని చేపట్టాలనుకుంటే, సత్యన్నారాయణ మార్గదర్శకత్వం నుండి పూర్తి వివరాలను పొందండి.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి