ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి
పంచభక్ష పరమాన్నాలు ఉన్న, ఊరగాయలకి ఉండే డిమాండ్ ఏ వేరు. అందులోనూ వెజ్ పికెల్ ప్రియుల గురించి వేరే చెప్పక్కరలేదు. అటువంటి లాభదాయకమైన నాన్ వెజ్ ఊరగాయ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ సొంత వ్యాపారం చేయాలి అనుకునేవారికి ఆదర్శం. ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరికి చెందినవారు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్. 1997 లో ప్రారంభించిన ఈ నాన్ వెజ్ పికెల్ వ్యాపారాన్ని, 2012కి ముందు వరకు కూడా వారి తండ్రి...
పంచభక్ష పరమాన్నాలు ఉన్న, ఊరగాయలకి ఉండే డిమాండ్ ఏ వేరు. అందులోనూ వెజ్ పికెల్ ప్రియుల గురించి వేరే చెప్పక్కరలేదు. అటువంటి లాభదాయకమైన నాన్ వెజ్ ఊరగాయ వ్యాపారాన్ని నిర్వహిస్తూ అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ సొంత వ్యాపారం చేయాలి అనుకునేవారికి ఆదర్శం. ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరికి చెందినవారు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్. 1997 లో ప్రారంభించిన ఈ నాన్ వెజ్ పికెల్ వ్యాపారాన్ని, 2012కి ముందు వరకు కూడా వారి తండ్రి నిర్వహించేవారు. కొడుకు వ్యాపార లక్షణాలను గుర్తించిన రెహమాన్ తండ్రి, వ్యాపారం మొత్తాన్ని అతనికి అప్పగించారు. అప్పట్లో ఒకే కేంద్రంగా వ్యాపారం చేస్తున్న వీరు “మన్న సల్వా పికిల్ హోమ్” అనే పేరుతో ప్రస్తుతం ఐదు శాఖలను స్థాపించి వివిధ రకాల వెజ్ మరియు నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి తమ ఉత్పత్తులను దేశ - విదేశాలకు కూడా విక్రయిస్తున్నారు. ఈ పచ్చళ్ళ వ్యాపారంతో పాటు వరి పంటను కూడా పండిస్తూ ఏడాదికి 78 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు రెహమాన్.
... నిర్వహించేవారు. కొడుకు వ్యాపార లక్షణాలను గుర్తించిన రెహమాన్ తండ్రి, వ్యాపారం మొత్తాన్ని అతనికి అప్పగించారు. అప్పట్లో ఒకే కేంద్రంగా వ్యాపారం చేస్తున్న వీరు “మన్న సల్వా పికిల్ హోమ్” అనే పేరుతో ప్రస్తుతం ఐదు శాఖలను స్థాపించి వివిధ రకాల వెజ్ మరియు నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేసి తమ ఉత్పత్తులను దేశ - విదేశాలకు కూడా విక్రయిస్తున్నారు. ఈ పచ్చళ్ళ వ్యాపారంతో పాటు వరి పంటను కూడా పండిస్తూ ఏడాదికి 78 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు రెహమాన్.
భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి
ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి