Srinivas Rao
Srinivas Rao
Srinivas Rao
🏭 SMR laundry equipment, విజయవాడ
మెంటార్ మాట
తెలుగు
మెంటార్ నైపుణ్యం
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
సర్వీస్ బిజినెస్
ఇంకా చూడండి
SMR లాండ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్విప్మెంట్ బిజినెస్ వ్యాపారాన్ని గత 15 సంవత్సరాలుగా విజయవంతముగా నిర్వహిస్తున్నారు శ్రీనివాసరావు. సెల్ఫ్ లేబల్డ్ కాంట్రాక్టింగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. కస్టమర్స్ నుండి ప్రేమాభిమానాలను కూడా పొందుతున్నారు.
మీరు వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం కోసం Srinivas Raoతో మాట్లాడాలనుకుంటున్నారా?
మరింత తెలుసుకోండి

ఇది నిజంగా సులభం! మరింత తెలుసుకోవడానికి క్లిక్ చేయండి

మెంటర్ ద్వారా కోర్సులు
సర్వీస్ బిజినెస్
లాండ్రీ బిజినెస్ కోర్సు - సంవత్సరానికి 15,00,000 వరకు సంపాదించండి!
₹799
₹1,221
35% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Srinivas Rao గురించి

SMR లాండ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎక్విప్మెంట్ బిజినెస్ వ్యాపారాన్ని గత 15 సంవత్సరాలుగా విజయవంతముగా నిర్వహిస్తున్నారు అంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన శ్రీనివాసరావు. ఈ SRM కంపెనీ భారతదేశంలోని అగ్రశ్రేణి బ్రాండెడ్ లాండ్రీ పరికరాల తయారీ చేసే సంస్థగా పేరు పొందింది. శ్రీనివాసరావు...

... మొదట విజయవాడలో 15000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ప్రస్తుతం తన వ్యాపారాన్ని సెల్ఫ్ లేబల్డ్ కాంట్రాక్టింగ్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ & పశ్చిమ బెంగాల్ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించడమే కాకుండా తన కస్టమర్స్ నుండి ప్రేమాభిమానాలను కూడా పొందుతున్నారు.

ప్రసిద్ధ అంశాలు

అసాధారణమైన మార్గదర్శకులు బోధించే విస్తృత శ్రేణి కోర్సులను అన్వేషించడానికి ఒక అంశంపై క్లిక్ చేయండి.

ఫ్రీడమ్ యాప్‌లో ఇతర మెంటార్లు
ఫ్రీడమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి

భారతదేశం యొక్క నం.1 జీవనోపాధి ప్లాట్‌ఫారమ్‌లో 1+ కోట్ల మంది నమోదిత వినియోగదారుల సంఘంలో చేరండి

SMS ద్వారా యాప్ డౌన్‌లోడ్ లింక్‌ను పొందండి

ffreedom యాప్‌ని డౌన్‌లోడ్ చేయడానికి QR కోడ్‌ని స్కాన్ చేయండి