Non-Veg Restaurant Business Course Video

నాన్-వెజ్ రెస్టారెంట్ బిజినెస్ - ఏకంగా 25% ప్రాఫిట్ మార్జిన్ పొందండి!

4.3 రేటింగ్ 3k రివ్యూల నుండి
2 hrs 20 mins (15 అధ్యాయాలు)
కోర్సు భాషను ఎంచుకోండి:
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సు గురించి

భారత దేశ జనాభాలో దాదాపు 70 శాతం మందికి ముక్కలేకపోతే ముద్ద దిగడం లేదు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు నాన్ వెజ్‌ వంటకాలకు మన దేశంలో ఎంత డిమాండ్ ఉందో. అందువల్ల సరిగా ప్లాన్ చేసుకుని ఈ మాంసాహార ప్రియులకు టేస్టీ టేస్టీ వంటకాలను రుచిచూపించే రెస్టారెంట్‌ను నిర్వహిస్తే లాభాలే లాభాలు. మరెందుకు ఆలస్యం ఈ నాన్ వెజ్ రెస్టారెంట్ వ్యాపారం  కోర్సు ద్వారా ఆ లాభాల రహదారిని నిర్మించుకుందాం రండి. 

ఈ కోర్సులోని అధ్యాయాలు
15 అధ్యాయాలు | 2 hrs 20 mins
7m 8s
play
అధ్యాయం 1
పరిచయం

నాన్-వెజ్ రెస్టారెంట్ కోర్సు పరిచయం, ఈ మాడ్యూల్ లో వీక్షించనున్నారు

1m 9s
play
అధ్యాయం 2
మెంటార్ పరిచయం

నాన్ వెజ్ రెస్టారెంట్ లో చక్రవర్తులను కలవండి

14m 32s
play
అధ్యాయం 3
నాన్ వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ప్లాన్

సక్సెస్ఫుల్ నాన్-వెజ్ రెస్టారెంట్ వ్యాపార ప్రణాళికను రూపొందించడం

8m 53s
play
అధ్యాయం 4
పెట్టుబడి, లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరియు ప్రభుత్వ మద్దతు

చట్టాలు మరియు ప్రభుత్వ నిబంధనలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి

12m 11s
play
అధ్యాయం 5
రెస్టారెంట్ ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ డిజైన్

రెస్టారెంట్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటారు

12m 58s
play
అధ్యాయం 6
చెఫ్ మరియు సిబ్బంది యొక్క ప్రాముఖ్యత

బలమైన రెస్టారెంట్ బృందాన్ని నిర్మించడంకు సంబంధించి పూర్తి సమాచారం పొందుతారు.

6m 40s
play
అధ్యాయం 7
పరికరాలు మరియు టెక్నాలజీ

లేటెస్ట్ టెక్నాలజీతో మీ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దడం ఎలా అని నేర్చుకోండి

5m 35s
play
అధ్యాయం 8
మెనూ

నోరు ఊరించే మెన్యూని సృష్టిస్తోంది

7m 43s
play
అధ్యాయం 9
ధరలు

లాభాలు వచ్చే విధంగా ధరను ఎలా నిర్ణయించాలి అని నేర్చుకోండి

7m 6s
play
అధ్యాయం 10
ప్రొక్యూర్మెంట్ , ఇన్వెంటరీ మరియు వేస్ట్ మానేజ్మెంట్

రెస్టారెంట్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటారు

9m 41s
play
అధ్యాయం 11
కస్టమర్ అట్రాక్షన్ మరియు కస్టమర్ సపోర్ట్

కస్టమర్కు తృప్తి కరమైన సర్వీసులను అందించడం ఎలా? అని, ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు

9m 19s
play
అధ్యాయం 12
ఆన్‌లైన్‌ మరియు హోమ్ డెలివరీ

ఆన్‌లైన్ మరియు డెలివరీ సేవలతో మీ పరిధిని విస్తరించడం గురించి ఈ మాడ్యూల్ లో నేర్చుకుంటారు

9m 26s
play
అధ్యాయం 13
నిర్వహణ ఖర్చు

ఖర్చులను నియంత్రించడం మరియు లాభాలను పెంచుకోవడం గురించి నేర్చుకోండి

11m 19s
play
అధ్యాయం 14
ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ మరియు అకౌంటింగ్

ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ నిర్వహణ గురించి పూర్తి అవగాహన పొందండి

16m 25s
play
అధ్యాయం 15
సవాళ్లు

ప్రమాదాలను తగ్గించడం మరియు సవాళ్లను అధిగమించడం వంటి ముఖ్య విషయాలపై అవగాహన పొందండి

ఈ కోర్సును ఎవరు తీసుకోవచ్చు?
people
  • పెట్టుబడికి అధిక లాభాలు గడించాలని భావిస్తున్న ఔత్సాహిక వ్యాపారస్తులకు ఈ కోర్సు చాలా అనుకూలం.
  • స్థానిక ఆహార విధానాల పై పూర్తి అవగాహన ఉన్న యువత ఈ నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటు గురించి ఆలోచించవచ్చు.
people
self-paced-learning
ఈ కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?
self-paced-learning
  • అధిక లాభాలు అందించే నాన్ వెజ్ రెస్టారెంట్ నిర్వహణ గురించి నేర్చుకుంటాం.
  • నాన్ వెజ్ రెస్టారెంట్ కు అవసరమైన ముడిసరుకులు ఎక్కడ నుంచి ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుంటాం.
  • రెస్టారెంట్ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధికమించడానికి అనుసరించాల్సిన విధానల పై అవగాహన కలుగుతుంది.
మీరు కోర్సు కొనుగోలు చేసినప్పుడు మీరు ఏమి పొందుతారు?
life-time-validity
జీవిత కాలం చెల్లుబాటు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.

self-paced-learning
వేగవంతమైన-స్వీయ అభ్యాసం

మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.

మీ శిక్షకుడిని కలవండి
dot-patterns
హైదరాబాద్ , తెలంగాణ

హైదరాబాద్‌కు చెందిన స్మాల్ స్కేల్ బేకర్ అయిన చెరువు శైలజ బేకింగ్ పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి వ్యక్తిగత సవాళ్లను అధిగమించింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికి, ఆమె 2018లో "లవ్ ఫర్ ఫుడ్" అనే విజయవంతమైన క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించి, చాలామందికి స్ఫూర్తిగా నిలిచింది.

Know more
dot-patterns
కాకినాడ , ఆంధ్రప్రదేశ్

లాభదాయకమైన అగర్బత్తి వ్యాపారాన్ని ప్రారంభించి, అధిక లాభాలను గడిస్తున్నారు జాస్తి ఆదినారాయణ. 2018లో "కార్తికేయ ఇండస్ట్రీస్" అనే పేరు మీద అగర్బత్తి/ సాంబ్రాణి తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆగర్భతుల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లకు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌ విధానంలో కూడా ఎగుమతి చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు.

Know more
dot-patterns
హైదరాబాద్ , తెలంగాణ

"ఓం సాయి రామ్" అనే పేరు మీదగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాన్ని విజయవంతముగా నిర్వహిస్తున్నారు హైద్రాబాద్ కు చెందిన కాంచనకుంట్ల ఫణీందర్. కేవలం 2 లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు లాభాలను సంపాదించడమే కాకుండా 40 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.

Know more
dot-patterns
కృష్ణ , ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్​కి చెందిన నాగరాజు, “రాజన్న ఫుడ్ కోర్ట్” ఆండ్ “హరిణి ఫుడ్ కోర్ట్” పేరు మీద సొంతంగా రెస్టారెంట్ మరియు క్లౌడ్ కిచెన్ బిజినెస్​ని నడుపుతున్నారు. 2021లో కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి, ఇప్పుడు తన వ్యాపారం ద్వారా ప్రతిరోజు రూ. 20,000 నుండి 30,000 సంపాదిస్తున్నారు.

Know more
సర్టిఫికేట్

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

ffreedom-badge
ffreedom-badge
of Completion
This certificate is awarded to
Mrs Veena Rajagopalan

For successfully completing
the ffreedom app online course on the topic of

Non-Veg Restaurant Business - Earn 25 Percent Profit Margin

Issued on
12 June 2023

ఈ కోర్సును ₹799కి కొనుగోలు చేయండి మరియు ffreedom appలో జీవిత కలం చెల్లుబాటును పొందండి

సంబంధిత కోర్సులు

ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.

రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
ఫుడ్ ట్రక్ బిజినెస్ కోర్స్ - నెలకి 1 లక్ష వరకు సంపాదించండి
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం కోర్స్ - మీ బిజినెస్ కోసం10 లక్షల రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
భారత ప్రభుత్వం ద్వారా DAY-NULM పథకం ప్రయోజనాలు పొందడం ఎలా ?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
నాన్-వెజ్ రెస్టారెంట్ ని ఎలా ప్రారంభించాలి?
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
రెస్టారెంట్ & క్లౌడ్ కిచెన్ బిజినెస్
వెజ్ రెస్టారెంట్ బిజినెస్ కోర్స్ - నెలకు 5 లక్షలు సంపాదించండి
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యాపారం యొక్క ప్రాథమిక వివరాలు
బిజినెస్ కోర్సు - గ్రామం నుండి గ్లోబల్ బిజినెస్ ప్రారంభించడం ఎలా?
₹599
₹1,299
54% డిస్కౌంట్
కోర్సును కొనండి @599
వ్యాపారం కోసం ప్రభుత్వం పథకాలు
ముద్ర లోన్ కోర్స్ - ఎటువంటి హామీ లేకుండానే 10 లక్షల వరకు రుణం పొందండి!
₹799
₹1,799
56% డిస్కౌంట్
కోర్సును కొనండి @799
Download ffreedom app to view this course
Download