నమస్కారం! మా సంస్థ పరిశోధన బృందం రూపొందించిన "సొంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనే కోర్సు"కి మీరు స్వాగతం! మీ కలల వ్యాపారాన్ని సొంతంగా ప్రారంభించి, ఆర్థిక స్వావలంబన సాధించాలనుకుంటున్నారా? అయితే ఈ కోర్సు మీకోసమే! అనుభవజ్ఞులైన వ్యాపార నిపుణుల సలహాలతో రూపొందించిన ఈ కోర్సు, మీ ఆలోచనలను విజయవంతమైన వ్యాపారంగా మార్చడానికి అవసరమైన ప్రతి అంశాన్ని అందిస్తుంది.
ఈ కోర్సులో మీరు వ్యాపారానికి సరైన ఆలోచనను ఎంపిక చేయడం, మార్కెట్ పరిశోధన, వ్యాపార ప్రణాళిక తయారు చేయడం, పెట్టుబడులను సమర్థవంతంగా ఉపయోగించడం, మరియు స్టార్టప్ వ్యూహాలపై అవగాహన పొందుతారు. ముఖ్యంగా, వ్యాపార నిర్వహణ, కస్టమర్ అంచనాలను నెరవేర్చడం మరియు లాభదాయకత పెంచే పద్ధతుల గురించి వివరంగా నేర్చుకుంటారు.
సొంత వ్యాపారం ప్రారంభించడం అనేది స్వేచ్ఛ, సృజనాత్మకత మరియు మీ లక్ష్యాల గమ్యం చేరుకోవడంలో ముఖ్యమైన దశ. ఇది మీకు సంపదను సృష్టించడంలో మాత్రమే కాకుండా, సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందడంలో సహాయపడుతుంది.
ఈ కోర్సులో మీరు పెట్టుబడి నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు, కస్టమర్ సంబంధాల నిర్వహణ మరియు వ్యాపార విస్తరణ అవకాశాలు వంటి అంశాలను ప్రావీణ్యం పొందుతారు. వ్యాపారం ప్రారంభించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, విజయాన్ని సాధించడానికి సరైన పద్ధతులు నేర్చుకుంటారు.
మీరు ఈ కోర్సును చూడటం ద్వారా మీ వ్యాపార లక్ష్యాలను నెరవేర్చడంలో ఇతరులకన్నా ఒక అడుగు ముందజలో ఉంటారు. ఈ కోర్సు మీ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడంలో దోహదపడుతుంది.
మీ కలల వ్యాపారాన్ని సాకారం చేసుకోండి! "సొంత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి అనే కోర్సు"ను ఈరోజే చూసి, మీ విజయవంతమైన వ్యాపార ప్రయాణానికి నాంది పలకండి!
విజయవంతమైన వ్యాపారవేత్తగా మీ మైండ్ సెట్‌ను అభివృద్ధి చేసుకోవడానికి దాగి ఉన్న రహస్యాలను తెలుసుకోండి
C.S. సుధీర్ గారి వ్యాపార జీవితం గురించి తెలుసుకోండి మరియు పోటీ మార్కెట్‌లో నిలబడటానికి ఆయన నుండి సలహాలను పొందండి.
వివిధ రకాలైన వ్యవస్థాపకుల గురించి తెలుసుకోండి మరియు మీరు ఎలాంటి వ్యాపారవేత్తగా మారాలనుకుంటున్నారో గుర్తించండి
విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి ఏ లక్షణాలు అవసరమో తెలుసుకోండి.
వివిధ రకాల కంపెనీలు గురించి తెలుసుకోండి మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి సరైన కంపెనీ ఏదో గుర్తించండి
మీ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో మరియు దానిని లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి
ఉత్తమమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృధి చేయడానికి దాగిఉన్న రహస్యాలను తెలుసుకోండి
వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తమ వ్యాపార ప్రణాళికను రూపొందించండి
మీ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేసుకోవడానికి సరైన ప్రాంతాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి
మీ స్వంత కంపెనీని ప్రారంభించడానికి మా మెంటార్ నుండి దశల వారీ మార్గదర్శకాలను పొందండి.
- కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నవారు
- అనుభవజ్ఞులైన వ్యాపార నిపుణులు, తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని చూస్తున్నవారు
- తమ వ్యవస్థాపక కలలను (బిజినెస్ నెలకొల్పడం అనే కలను) రియాలిటీగా మార్చుకోవాలని చూస్తున్నవారు
- వ్యాపార యజమానులు, తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను మెరుగుపరచాలని చూస్తున్నవారు
- వ్యాపారాన్ని ప్రారంభించే ప్రక్రియపై, సమగ్ర అవగాహన పొందాలనుకునే వ్యక్తులు


- మీ టార్గెట్ మార్కెట్‌ను గుర్తించడం. వ్యాపార ప్రణాళికను అభివృద్ధి చేయడంలో ఉండే దశలను తెలుసుకుంటారు
- మార్కెట్ ను ఎలా అర్థం చేసుకోవాలో మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని ఎలా రూపొందించుకోవాలో తెలుసుకుంటారు
- వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉండే చట్టపరమైన అంశాలు & నియంత్రణ అవసరాలను అర్థం చేసుకుంటారు
- బలమైన టీం (గ్రూప్) అభివృద్ధి చేయడానికి మరియు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అడ్వాన్సుడ్ టెక్నీక్స్ గురించి తెలుసుకుంటారు
- పెట్టుబడి/ డబ్బును నిర్వహించడం మరియు ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ఎలాగో తెలుసుకుంటారు

మీరు కోర్సును కొనుగోలు చేసిన తర్వాత, అది ffreedom appలో శాశ్వతంగా అందుబాటులో ఉంటుంది. మీకు కావలసినన్ని సార్లు మీరు అధ్యాయాలను చూడవచ్చు మరియు దాని నుండి నేర్చుకోవచ్చు.
మీ మొబైల్‌లో మొత్తం కోర్సు కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మీరు సౌకర్యవంతంగా ఈ కోర్సు వీడియోలను చూడవచ్చు. ఎక్కడి నుండైనా మీ స్వంత వేగంతో నేర్చుకోండి.
కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.

కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్ పొందండి. ప్రతి కోర్సు తర్వాత మీరు కొత్తగా నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు సహాయపడే సర్టిఫికేట్ పొందుతారు.
ffreedom appలోని ఇతర కోర్సులు మీకు ఆసక్తిగా ఉండవచ్చు.